-->
1 - 20 of 34 MCQs found
అన్ని వర్గాలకు చెందిన శిష్యులు కలిగిన భక్తి ఉద్యమకారుడు ఎవరు ?
(A)   శంకరాచార్యుడు
(B)   రామానందుడు
(C)   రామానుజాచార్యుడు
(D)   రాయదాస


Show Answer


ఎపిసిరియస్ ఆఫ్ ఈస్ట్ అనే బిరుదు ఎవరికి కలదు ?
(A)   మధ్వాచార్య
(B)   రామానుజాచార్య
(C)   వల్లభాచార్యులు
(D)   శంకరాచార్య


Show Answer


సూఫీ ఉద్యమాన్ని దక్షిణానికి మొట్టమొదట తీసుకొచ్చిన సూఫీ యోగి ఎవరు ?
(A)   గేసుదరాజ్/క్వాజా బందెనవాస్
(B)   షరాఫ్ ఉద్దీన్
(C)   షేక్ నూరుద్దీన్
(D)   బాబా ఫరీద్


Show Answer


భక్తి ఉద్యమ నిజమైన స్థాపకుడిగా ఎవరిని పరిగణిస్తారు ?
(A)   వల్లభాచార్యుడు
(B)   శంకరాచార్యులు
(C)   మధ్వాచార్య
(D)   రామానుజాచార్యులు


Show Answer


ఆదిగురు, ప్రచ్ఛన్న బుద్ద, ఎన్‍లైట్‍ ఆఫ్ ఈస్ట్ మొదలైన బిరుదులు ఎవరివి ?
(A)   శంకరాచార్యులు
(B)   వల్లభాచార్యుడు
(C)   రామానుజాచార్య
(D)   మధ్వాచార్య


Show Answer


మధ్యయుగ కారల్‍మార్క్స్‌గా ఎవరిని పేర్కొంటారు ?
(A)   శంకరాచార్యుడు
(B)   బసవ
(C)   రామానుజాచార్యుడు
(D)   కబీర్


Show Answer


కబీర్, గురునానక్, దాదుదయాల్ మొదలైనవారు ఏ వర్గానికి చెందిన భక్తి ఉద్యమకారులు ?
(A)   దారకారీ తెగ
(B)   వారకాగీ తెగ
(C)   సుగుణ భక్తి సన్యాసులు
(D)   నిర్గుణ భక్తి సన్యాసులు


Show Answer


మొదట దారిదోపిడీ దొంగగా ఉండి తర్వాత భక్తి ఉద్యమకారుడిగా మారింది ఎవరు ?
(A)   తుకారాం
(B)   కబీర్
(C)   ఏకనాథుడు
(D)   నామ దేవుడు


Show Answer


ఆంధ్రాకు చెందిన భక్తి ఉద్యమకారుడు ఎవరు ?
(A)   రామానందుడు
(B)   మధ్వాచార్యుడు
(C)   బసవ
(D)   నింబార్కుడు


Show Answer


సాంఘిక సంస్కరణకు కృషి చేసిన మతం ?
(A)   వీర వైష్ణవం
(B)   శైవం
(C)   వైష్ణవం
(D)   వీరశైవం


Show Answer


చైతన్యుడు బోధించిన సిద్ధాంతం ఏది ?
(A)   శుద్ధాద్వైతం
(B)   విశిష్ఠాద్వైతం
(C)   అచ్చింద బేదవాదం
(D)   ద్వైత అద్వైతం


Show Answer


చిత్తోర్ భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేసింది ?
(A)   శంకరదేవ
(B)   నాభాజీ
(C)   మీరాబాయి
(D)   లల్లా


Show Answer


వీరశైవ మత పుస్తకాలను ఏమని పిలుస్తారు ?
(A)   త్రిపీఠకాలు
(B)   జంగములు
(C)   అంగములు
(D)   బోధనలు


Show Answer


మద్వాచార్యులు బోధించిన తత్వ సిద్ధాంతం ఏది ?
(A)   ద్వైత అద్వైతం
(B)   విశిష్ఠాద్వైతం
(C)   ద్వైతం
(D)   అద్వైతం


Show Answer


రామదాసు రచించిన పుస్తకము ?
(A)   జ్ఞానేశ్వరి
(B)   దశబోధి
(C)   ఆదిగ్రంథ్
(D)   ఫన్నీ


Show Answer


శివాజీ, షాజహాన్‍లకు సమకాలీనుడు అయిన భక్తి ఉద్యమకారుడు ?
(A)   తుకారాం
(B)   రామానుజాచార్యుడు
(C)   కబీర్
(D)   రామదాసు


Show Answer


మొదట సూఫీ సన్యాసిగా ఉండి తర్వాత భక్తి సన్యాసిగా మారింది ఎవరు ?
(A)   నామదేవుడు
(B)   కబీర్
(C)   తుకారాం
(D)   ఏకనాథుడు


Show Answer


ఆగ్రా అందకవిగా గుర్తింపు పొందిన భక్తి ఉద్యమ సన్యాసి ?
(A)   రాయదాస
(B)   సూరదాస్
(C)   రామదాసు
(D)   శంకరదేవ


Show Answer


గుజరాత్‍లో భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేసిన భక్తి ఉద్యమకారుడు ?
(A)   రామానంద
(B)   రాయదాస
(C)   వల్లభార్యుడు
(D)   దాదుదయాల్


Show Answer


మహారాష్ట్ర భక్తి ఉద్యమ సన్యాసుల్లో అతి గొప్పవాడిగా ఎవరిని పరిగణిస్తారు ?
(A)   రామదాసు
(B)   కబీర్
(C)   తుకారాం
(D)   రామానుజాచార్యుడు


Show Answer


  • Page
  • 1 / 2