[Ans: b] Explanation: రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వం గూర్చి 6 వ భాగంలో ప్రకరణ 152 నుండి 213 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించి సమగ్రమైన అంశాలు పేర్కొన్నారు.
(A)గవర్నర్ పదవి కాలం 6 సం..లు (B)గరర్నర్ పదవి కాలం 5 సం..లు (C)రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకు ఉంటాడు (D)ఏపార్టీకి మెజారితి లేకుంటే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తాడు
[Ans: c] Explanation: ప్రకరణ 156 ప్రకారం గవర్నర్ 5 సం..కాలానికి నియమించబడినప్పటికి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతకాలం వరకు పదవిలో ఉంటాడు. అంటే గవర్నర్ కు పదవి భద్రత లేదు.
(A)గవర్నర్ పై క్రిమినల్ కేసులు పెట్టరాదు. అరెస్టు చేయరాదు (B)గవర్నర్ పై సివిల్ కేసు వేయ్యాలంటే రెండు నెలల ముందుగా నోటీసు ఇవ్వలి (C)గవర్నర్ తన అధికారాల విదుల నిర్వాహణలో న్యాయస్థానాలకు భాద్యత వహించడు (D)పైవన్ని సరైనవి
[Ans: a] Explanation: ప్రకరణ 159 ప్రకారం గవర్నర్ గా నియమించబడిన వ్యక్తి పదవి ప్రమాణ స్వీకారం చేయాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అతడు లేని పక్షంలో హైకోర్టు న్యాయమూర్తి ముందు పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు.
(A)రాష్ట్రంలో శాంతి భధ్రతలు క్షీణించినప్పుడు (B)ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితిలో (C)రాజ్యాంగ సూత్రాలను అనుసరించి రాష్ట్ర పాలన కొనసాగనప్పుడు (D)పై అన్ని సందర్బాలలో