-->
1 - 20 of 72 MCQs found
భారతదేశంలో మొగల్ సామ్రాజ్య నిజమైన స్థాపకుడు ఎవరు ?
(A)   హుమయున్
(B)   అక్బర్
(C)   జహంగీర్
(D)   బాబర్


Show Answer


చరిత్రకారులచే పరదా ప్రభుత్వంగా వర్ణింపబడిన దానికి కారకురాలు ?
(A)   జహనార
(B)   మహా మంగ
(C)   గుల్‍బదన్ బేగం
(D)   చాంద్‍బీబీ


Show Answer


ఖగోళశాస్త్రంలో విశేష ఆసక్తి కలిగిఉండి ఢిల్లీ జంతర్‍మంతర్ వద్ద ఖగోళ వేదశాల నిర్మాణం చేసింది ?
(A)   జస్వంత్‍సింగ్
(B)   ఉదయ్‍సింగ్
(C)   రాణా ప్రతాప్‍సింగ్
(D)   రాజా సవాయ్‍జైసింగ్


Show Answer


పొలాజ్, పరౌతి, కచార్ మరియు బంజర్ అను 4 రకాలుగా భూములను ఏ పద్ధతి ద్వారా నిర్ణయించారు ?
(A)   తక్కోవీ
(B)   ఐనీ దస్‍సాలా/బందోబస్త్
(C)   మెహార్ పంజా
(D)   సవార్


Show Answer


ఆధునిక భారతీయ చిత్రలేఖనానికి పితామహుడు అయిన రాజా రవివర్మను ఆదరించిన ట్రావెన్‍కోర్ పాలకుడు ?
(A)   రాజామార్తాండవర్మ
(B)   బలరాంవర్మ
(C)   పద్మనాభవర్మ
(D)   రాజా విక్రమసింహవర్మ


Show Answer


ఏ చారిత్రక యుద్ధం తర్వాత అక్బర్ మొగల్ సింహాసనం ఆక్రమించుట మరియు ఢిల్లీపై ఆప్ఘనుల ఆధిపత్యం పూర్తిగా అంతమగుట జరిగాయి ?
(A)   రెండవ పానిపట్టు యుద్ధం
(B)   మూడవ పానిపట్టు యుద్ధం
(C)   నాల్గవ పానిపట్టు యుద్ధం
(D)   మొదటి పానిపట్టు యుద్ధం


Show Answer


షాజహాన్ అసలు పేరు ఏమిటి ?
(A)   సలీం
(B)   ఖుర్రం
(C)   ఫరీద్
(D)   జహిరుద్దీన్ మొహమ్మద్


Show Answer




నూర్జహాన్ తండ్రి ఘియాజ్‍బేగ్‍కు గల బిరుదు ?
(A)   ఇతిముద్దౌలా
(B)   దార్వేష్
(C)   జిందాపీర్
(D)   ఆలంఘిర్


Show Answer



పూర్తిగా పాలరాయితో నిర్మించిన మొదటి కట్టడం ఏది ?
(A)   ముంతాజ్‍మహల్ సమాధి
(B)   అక్బర్ సమాధి
(C)   జహంగీర్ సమాధి
(D)   ఇతిముద్దౌలా సమాధి


Show Answer


బాబర్ అసలు పేరు ?
(A)   జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్
(B)   ఖుర్రం
(C)   మీర్జాఉమర్
(D)   సలీం


Show Answer


క్రింది వానిలో సరైనది ?
(A)   కణ్వా యుద్ధం - క్రీ.శ. 1527
(B)   చందేరి యుద్ధం - క్రీ.శ. 1527
(C)   గోగ్రా యుద్ధం - క్రీ.శ. 1529
(D)   అన్ని సరైనవే


Show Answer


షేర్షా కాలంలో పంట ఆధారంగా శిస్తు వసూలు చేసే రెవెన్యూ విధానం ఏమిటి ?
(A)   జప్తి
(B)   కంకుట్
(C)   గల్లాబక్షి
(D)   టంగా


Show Answer


మొదటిసారిగా బాబర్ 1519లో భారతదేశంలో ఏ ప్రాంతంపై దాడి చేశాడు ?
(A)   బీరా
(B)   చందేరి
(C)   కాణ్వా
(D)   కైబర్ కనుమ


Show Answer


కణ్వా యుద్ధంలో విజయం సాధించి బాబర్ పొందిన బిరుదు ?
(A)   గాజి
(B)   మ్యాన్ ఆఫ్ హండ్రెడ్ బ్యాటిల్స్
(C)   ప్రాగ్మెంటెడ్ సోల్జర్
(D)   సింహం


Show Answer


బాబర్ ముస్లింలపై రద్దు చేసిన పన్ను ఏది ?
(A)   చరాయి
(B)   ఘర్హి
(C)   టంగా
(D)   జిజియా


Show Answer


భూమిని ఉత్తమం, మధ్యమం, అధమం అని మూడు రకాలుగా విభజించింది ఎవరు ?
(A)   షేర్షా
(B)   హుమయున్
(C)   బాబర్
(D)   అక్బర్


Show Answer


బాబర్ ఏ తెగకు చెందినవాడు ?
(A)   తరానీ
(B)   టొకారియన్
(C)   ఇల్బారీ
(D)   చాగ్‍తాయి


Show Answer


  • Page
  • 1 / 4