-->
1 - 20 of 33 MCQs found
హిందూపద్-షాహీ అనే భావనను ప్రవేశపెట్టింది ?
(A)   నానాసాహెల్
(B)   బాజీరావు-1
(C)   శివాజీ
(D)   శ్రీకృష్ణదేవరాయలు


Show Answer


మరాఠా దాడులు జరగకుండ రక్షణ కల్పించుటకుగాను వసూలు చేసిన పన్ను ?
(A)   ఇస్తానా
(B)   తగాయి
(C)   చౌత్
(D)   సర్దేశ్‍ముఖి


Show Answer


శివాజీ కాలంలో ప్రముఖ రేవు పట్టణం ?
(A)   ధోలవీర
(B)   కాండ్లా
(C)   దభోల్
(D)   శివనేర్


Show Answer


శివాజీ అష్ట ప్రధానులలో ముఖ్య ప్రదాన్/పీష్వా నిర్వహించే పదవి ?
(A)   ఆడిటర్
(B)   హోంమంత్రి
(C)   ఆర్థికమంత్రి/ప్రధానమంత్రి
(D)   విదేశాంగ వ్యవహారాలు


Show Answer


కొత్త భూములను సాగులోకి తెచ్చుటకు శివాజీ అనుసరించిన పద్ధతులు ?
(A)   తగాయి, ఇస్తవా
(B)   ఇస్తనా, సర్దేశ్‍ముఖి
(C)   చౌత్, తగాయి
(D)   చౌత్, సర్దేశ్‍ముఖి


Show Answer


బ్రిటీష్ వారిచే భరణం పొందిన చివరి పీష్వా ?
(A)   మాధవరావు - 2
(B)   2వ బాజీరావు
(C)   బాలాజీ విశ్వనాథ్
(D)   బాజీరావు - 1


Show Answer


రాజ శకము అను నూతన శకమును ప్రారంభించింది ?
(A)   కనిష్కుడు
(B)   అశోకుడు
(C)   విక్రమాదిత్య
(D)   శివాజీ


Show Answer


నానాసాహెబ్‍గా పిలువబడిన పీష్వా ఎవరు ?
(A)   ఫడ్నవీస్
(B)   బాలజీ విశ్వనాథ్
(C)   బాలాజీ బాజీరావు
(D)   బాజీరావు - 2


Show Answer


శివాజీ పట్టభిషేక సమయంలో ఛత్రపతితో పాటు స్వీకరించిన బిరుదు ?
(A)   హైందవ ధర్మోద్ధారక
(B)   ఏకవీర
(C)   మహావీర
(D)   సేనకర్త


Show Answer


శివాజీ పట్టాభిషేకం 1674లో ఎక్కడ జరిగింది ?
(A)   శివనేర్
(B)   ధోలవీర
(C)   రాయఘడ్
(D)   లోథాల్


Show Answer


శివాజీకి పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి వుండే మంత్రి మండలిని ఏమని పిలిచేవారు ?
(A)   అష్ట ప్రధానులు
(B)   దశ ప్రధానులు
(C)   నవ పధానులు
(D)   సప్త ప్రధానులు


Show Answer


పీష్వాలలో అతిగొప్పవాడు ?
(A)   బాజీరావు - 1
(B)   బాజీరావు - 2
(C)   బాలాజీ విశ్వనాథ్
(D)   బాలాజీ బాజీరావు


Show Answer


షాహును బంధవిముక్తుడిని చేసిన మొగల్ చక్రవర్తి ఎవరు ?
(A)   బహదూర్‍షా - 1
(B)   ఔరంగజేబు
(C)   అక్బర్
(D)   షా ఆలం - 1


Show Answer



క్రింది వాటిలో సరైన జత ఏది ?
(A)   పురంధర్ సంధి - క్రీ.శ. 1665
(B)   సూరత్ పై శివాజీ దాడి - క్రీ.శ. 1664
(C)   శివాజీ పట్టాభిషేకం - క్రీ.శ. 1674
(D)   అన్ని సరైనవే


Show Answer


రాజా జయసింగ్‍కు, శివాజీకి మధ్య పురందర్ ఒప్పందం ఎప్పుడు జరిగింది ?
(A)   క్రీ.శ. 1666
(B)   క్రీ.శ. 1664
(C)   క్రీ.శ. 1665
(D)   క్రీ.శ. 1663


Show Answer


శివాజీని చంపుటకు బీజాపూర్ రాజు అలీఆదిల్‍షా - 2 పంపిన సేనాధిపతి ఎవరు ?
(A)   షయిస్తాఖాన్
(B)   ఉదయసింగ్
(C)   అఫ్జల్‍ఖాన్
(D)   రాజా జయసింగ్


Show Answer


మరాఠా అనేది ఒక ?
(A)   మతం
(B)   సమాజం (కమ్యూనిటి)
(C)   వర్గం
(D)   కులం


Show Answer


మరాఠా ప్రస్తావన ఎందులో ఉంది ?
(A)   మహాభారతం
(B)   వేదాలు
(C)   ఉపనిషత్తులు
(D)   రామాయణం


Show Answer


శివాజీ మత గురువు ఎవరు ?
(A)   దాదాజీ కొండదేవ్
(B)   రాయదాస
(C)   రామానంద
(D)   సమర్ధ రామదాసు


Show Answer


  • Page
  • 1 / 2