-->
1 - 20 of 72 MCQs found

పోర్చుగీసు గవర్నర్ అయిన అల్బూక్వెర్క్ గోవాను ఆక్రమించుటలో సహాయపడిన విజయనగర రాజు ?
(A)   శ్రీకృష్ణదేవరాయలు
(B)   వెంకటపతిరాయలు
(C)   సాళువ నరసింహరాయలు
(D)   రెండవ దేవరాయలు


Show Answer


వాస్కోడిగామాకు స్వాగతం పలికిన కాలికాట్ రాజు ఎవరు ?
(A)   బార్చోడా
(B)   అబ్దుల్ లతీఫ్
(C)   జామోరిన్
(D)   అబ్దుల్ నాజీబ్‍మజీద్


Show Answer



ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారిగా 1608 సం.లో జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించింది ఎవరు ?
(A)   హాకిన్స్
(B)   ప్రాన్సిస్ డిసౌజ
(C)   బార్బోజా
(D)   సర్ థామస్‍రో


Show Answer


కలకత్తాలో నిర్మించిన కోట పేరు ?
(A)   ఫోర్ట్ విలియమ్స్
(B)   సెయింట్ డేవిడ్
(C)   కలకత్తాకోట
(D)   సెయింట్ జార్జి


Show Answer


కరేబియన్ దీవులను కనుగొన్న కొలంబస్ ఏ దేశస్తుడు ?
(A)   స్పెయిన్
(B)   ఫ్రాన్స్
(C)   పొర్చుగీసు
(D)   టర్కీ


Show Answer


భారతదేశంలో పోర్చుగీసు వారి ప్రధాన కేంద్రం ?
(A)   గోవా
(B)   బస్పైన్
(C)   డయ్యూ
(D)   కొచ్చి


Show Answer


పోర్చుగీసు వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన పంటలు ఏవి ?
(A)   టమోట, జొన్న
(B)   మిరప, మొక్కజొన్న
(C)   వరి, జొన్న
(D)   గోధుమ, బార్లీ


Show Answer



కలకత్తా నగర నిర్మాత ఎవరు ?
(A)   జాబ్ చార్నాక్
(B)   హకిన్స్
(C)   ఫ్రాన్సిస్‍డౌ
(D)   స్టీఫెన్‍సన్


Show Answer


వాస్కోడిగామా మొదటిసారిగా భారతదేశంలో ఏ ప్రాంతానికి చేరుకున్నాడు ?
(A)   గోవా
(B)   కాలికట్
(C)   చెన్నై
(D)   కోచ్చి


Show Answer


పోర్చుగీసు మొదటి గవర్నర్ అయిన ఫ్రాన్సిస్-డి-అల్మీడా సముద్ర వర్తకంపై ఆధిపత్యం సాధించడానికి అవలంభించిన విధానానికి గల పేరు ?
(A)   సైనిక సహకార విధానం
(B)   నీలి నీటి విధానం
(C)   తిన్‍కథియా విధానం
(D)   ఏకస్వామ్య విధానం


Show Answer


సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానం ప్రవేశపెట్టింది ఎవరు ?
(A)   బ్రిటీష్ వారు
(B)   డచ్‍వారు
(C)   ఫ్రెంచ్ వారు
(D)   పోర్చుగీసు వారు


Show Answer



కేప్ ఆఫ్ స్టార్మ్‌కు కేప్ ఆఫ్ గుడ్ హౌస్ అని పేరు పెట్టిన రాజు ?
(A)   జాన్ - 2
(B)   ఇమ్యాన్యువల్ - 2
(C)   జాన్ - 1
(D)   హెన్రీ


Show Answer


బ్రిటీష్ రాజు జేమ్స్ - 1 రాయబారిగా జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించింది ఎవరు ?
(A)   హకిన్స్
(B)   విలియం హమిల్టన్
(C)   ఫ్రాన్సిస్ డిసౌజా
(D)   సర్ థామస్ రో


Show Answer


వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుగొన్నాడు ?
(A)   1498-మే-17
(B)   1498-జూన్-17
(C)   1498-జులై-17
(D)   1498-ఆగస్టు-17


Show Answer


తూర్పు భారతదేశంలో బ్రిటీష్ వారి మొదటి స్థావరం ఎక్కడ స్థాపించారు ?
(A)   పులికాట్
(B)   మద్రాసు
(C)   బాలాసోర్ (ఒరిస్సా)
(D)   మచిలీపట్నం


Show Answer



  • Page
  • 1 / 4