-->
1 - 20 of 72 MCQs found

అడయార్ యుద్ధంలో (1748) విజయం సాధించిన వారు ఎవరు ?
(A)   డచ్
(B)   డేన్స్
(C)   ఫ్రెంచ్
(D)   బ్రిటీష్


Show Answer


రెండవ శివాజీకి షాహూ అనే పేరు పెట్టింది ?
(A)   బహదూర్‍షా
(B)   షాజహాన్
(C)   జహంగీర్
(D)   ఔరంగజేబు


Show Answer


సిక్కు మతంలో మొదటి గురువు ?
(A)   గురు గోవింద్
(B)   గురునానక్
(C)   హరి గోవింద్
(D)   అంగధ్


Show Answer



ఆక్సిలా చాపెల్ సంధితో బ్రిటీష్ భారత్‍లో తిరిగి పొందిన ప్రాంతం ఏది ?
(A)   ఆర్కోట్
(B)   పులికాట్
(C)   మచిలీపట్నం
(D)   మద్రాస్


Show Answer


సైనిక విజయాలతో శివాజీతో పోల్చదగిన ఘనత కలిగిన పీష్వా మరియు పీష్వాలలో అతి గొప్పవారు ఎవరు ?
(A)   రఘోబా
(B)   బాజీరావు - 1
(C)   బాలాజీ బాజీరావు
(D)   బాలాజీ విశ్వనాథ్


Show Answer


స్థానిక కారణాలతో ప్రారంభమైన ఆంగ్లో-కర్ణాటక యుద్ధం ఎన్నవది ?
(A)   ఒకటవది
(B)   రెండవది (1749-54)
(C)   మూడవది
(D)   నాల్గవది


Show Answer


మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది ?
(A)   పాండిచ్చేరి ఒప్పందం
(B)   అలీనగర్ ఒప్పందం
(C)   పారిస్ ఒప్పందం
(D)   ఆక్సిలా చాపెల్ (1748)


Show Answer



అలీవర్దిఖాన్ తర్వాత బెంగాల్ నవాబు అయినది ఎవరు ?
(A)   సర్పరాజ్ ఖాన్
(B)   మీర్ ఖాసిం
(C)   సిరాజ్ ఉద్దౌం
(D)   ముర్షిద్ కులీ ఖాన్


Show Answer


కర్ణాటక రాజధాని ఆర్కాట్‍పై దాడి చేసి ఆర్కాట్ వీరుడిగా పేరుగాంచినది ఎవరు ?
(A)   రాబర్ట్ క్లైవ్
(B)   వెరెల్ల్స్
(C)   ఐరోకూట్
(D)   వారెన్ హీస్టింగ్


Show Answer


సిరాజ్ ఉద్దౌల, రాబర్ట్ క్లైవ్‍లకు మధ్య జరిగిన ఒప్పందం ?
(A)   అలహబాద్ ఒప్పందం
(B)   నాగపూర్ ఒప్పందం
(C)   పురందర్ ఒప్పందం
(D)   అలీనగర్ ఒప్పందం


Show Answer


బెంగాల్ రాజధాని ముర్షీదాబాద్ నుండి మొంఘీర్‍కు మార్చిన నవాబు ఎవరు ?
(A)   అలీవర్ధీఖాన్
(B)   సిరాజ్ ఉద్దౌలా
(C)   మీర్ ఖాసీం
(D)   మీర్ జాఫర్


Show Answer


భారతదేశంలో బ్రిటీష్‍వారి అధికార విస్తరణను నిర్ణయించిన రాష్ట్రం ?
(A)   మైసూరు
(B)   మరాఠా
(C)   సింధ్
(D)   బెంగాల్


Show Answer


మీర్ ఖాసీం కూటమికి, బ్రిటీష్ జనరల్ మన్రోకు జరిగిన యుద్ధం ఏది ?
(A)   కోరేగాం యుద్ధం
(B)   బాక్సర్ యుద్ధం
(C)   ప్లాసీ యుద్ధం
(D)   సోబ్రాన్ యుద్ధం


Show Answer


రాబర్ట్ క్లైవ్ ఏ ఒప్పందం ద్వారా బెంగాల్‍లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాడు.
(A)   అలహాబాద్ ఒప్పందం
(B)   అలీనగర్ ఒప్పందం
(C)   వడగాం ఒప్పందం
(D)   డియోగాం ఒప్పందం


Show Answer


భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్య పునాదికి దోహదపడిన యుద్ధంగా దేనిని పేర్కొంటారు ?
(A)   చందుర్తి యుద్ధం
(B)   వందవాసి యుద్ధం
(C)   ప్లాసీ యుద్ధం
(D)   బాక్సార్ యుద్ధం


Show Answer


బెంగాల్ సైన్యానికి అధునాతన యుద్ధ రీతులలో ఆర్మేనియన్ల ద్వారా శిక్షణ ఇప్పించిన నవాబు ?
(A)   మీర్ జాఫర్
(B)   సిరాజ్ ఉద్దౌలా
(C)   మీర్ ఖాసీం
(D)   అలీవర్ధీఖాన్


Show Answer


మీర్ ఖాసీంకు ఆశ్రయం ఇచ్చిన అవద్ పాలకుడు ఎవరు ?
(A)   సాదత్ అలీ
(B)   వజీద్ అలీషా
(C)   షా ఆలం - 2
(D)   షుజా ఉద్దౌలా


Show Answer


  • Page
  • 1 / 4