-->
1 - 20 of 72 MCQs found
'ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రీఫార్మర్ ఇన్ ఇండియా' బిరుదు ఎవరికి కలదు ?
(A)   కేశవ చంద్రసేన్
(B)   రాజారామ్మోహన్ రాయ్
(C)   ఈశ్వరచంద్ర విద్యాసాగర్
(D)   దేవేంద్రనాథ్‍ఠాగూర్


Show Answer


ఇంగ్లండును సందర్శించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు ?
(A)   రాజారామ్మోహన్‍రాయ్
(B)   సురేంద్రనాథ్ బెనర్జి
(C)   ఈశ్వరచంద్ర విద్యాసాగర్
(D)   దేవేంద్రనాథ్ ఠాగూర్


Show Answer


సంవాద కౌముది ఏ భాషలో ప్రచురించబడింది ?
(A)   గుజరాతీ
(B)   తమిళం
(C)   బెంగాలీ
(D)   పర్షియా


Show Answer


వితంతు వివాహములను అధికంగా ప్రోత్సహించింది ఎవరు ?
(A)   కేశవచంద్రసేన్
(B)   ఈశ్వరచంద్ర విద్యాసాగర్
(C)   దయానంద సరస్వతి
(D)   దేవేంద్రనాథ్ ఠాగూర్


Show Answer


మిరాత్-ఉల్-అక్బర్, సంవాద కౌముది, బంగదూత ఇవి ఎవరికి సంబంధించిన పత్రికలు ?
(A)   ఈశ్వరచంద్ర విద్యాసాగర్
(B)   కేశవ చంద్రసేన్
(C)   రాజారామ్మోహన్ రాయ్
(D)   దేవేంద్రనాథ్ ఠాగూర్


Show Answer



ఈస్ట్ ఇండియా, హెస్పరస్ వార్తాపత్రికలు ఎవరికి సంబంధించినవి ?
(A)   కేశవ చంద్రసేన
(B)   ఈశ్వర చంద్ర విద్యాసాగర్
(C)   హెన్రి వివియన్ డిరాజియో
(D)   దేవేంద్రనాథ్ ఠాగూర్


Show Answer


వేదలను జర్మన్‍లోకి తర్జుమా చేసింది ఎవరు ?
(A)   విలియం జోన్స్
(B)   మాక్స్ ముల్లర్
(C)   రొనాల్డ్ షే
(D)   జాన్ విల్‍కిన్స్


Show Answer


బ్రహ్మసమాజ్‍కు ఆఫ్ ఇండియాకి నేతృత్వం వహించింది ఎవరు ?
(A)   దేవేంద్రనాథ్ ఠాగూర్
(B)   ఆనంద మోహన్ బోస్
(C)   కేశవ్ చంద్రసేన్
(D)   రాజారామ్మోహన్‍రాయ్


Show Answer


మహారాష్ట్రలో సాంఘిక ఉద్యమానికి మూల పురుషుడు ?
(A)   ఎం.జి.రనడే
(B)   జ్యోతిబాపూలే
(C)   బాలశాస్త్రి జంబేకర్
(D)   అంబేద్కర్


Show Answer


ఆత్మీయ సభ ఎప్పుడు స్థాపించారు ?
(A)   1815
(B)   1814
(C)   1829
(D)   1828


Show Answer


రాజారామ్మోహన్‍రాయ్‍కి 'రాజా' అనే బిరుదు ఇచ్చిన మొగల్ చక్రవర్తి ఎవరు ?
(A)   అక్బర్ - 2
(B)   బహదూర్ షా - 2
(C)   ఆలంఘిర్ - 2
(D)   అహ్మద్ షా


Show Answer


సంవాద కౌముది ఒక ?
(A)   ద్వైమాసిక పత్రిక
(B)   మాస పత్రిక
(C)   వారపత్రిక
(D)   త్రైమాసిక పత్రిక


Show Answer


మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా సాంఘిక, సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు చేపట్టిన మొదటి వ్యక్తి ?
(A)   కేశవ చంద్రసేన్
(B)   దయానంద సరస్వతి
(C)   రాజారామ్మోహన్‍రాయ్
(D)   దేవేంద్రనాథ్ ఠాగూర్


Show Answer


దేవేంద్రనాథ్ ఠాగూర్ నడిపిన పత్రిక ?
(A)   తత్వబోధిని పత్రిక
(B)   సులభ్ సమాచార్
(C)   ఈస్టిండియన్
(D)   హెస్పెరస్


Show Answer


బ్రిటీష్ గవర్నర్ విలియం బెంటింగ్ సతీసహగమన నిషేధ చట్టాన్ని ఎవరి ప్రోత్సాహంతో చేయడం జరిగింది ?
(A)   కందుకూరి వీరేశలింగం
(B)   రాజారామ్మోహన్‍రాయ్
(C)   ఈశ్వరచంద్ర విద్యాసాగర్
(D)   కేశవ చంద్రసేన్


Show Answer


ఆధునిక భారతదేశ పితామహ, పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా ఎవరి బిరుదులు ?
(A)   దేవేంద్రనాథ్ ఠాగూర్
(B)   రాజారామ్మోహన్‍రాయ్
(C)   ఈశ్వరచంద్ర విద్యాసాగర్
(D)   కేశవ చంద్రసేన్


Show Answer


బ్రహ్మ సమాజానికి వ్యతిరేకంగా 1820లో ధర్మసభ లేదా ధర్మ సమాజంను స్థాపించింది ఎవరు ?
(A)   దేవేంద్రనాథ్‍ ఠాగూర్
(B)   ఈశ్వరచంద్ర విద్యాసాగర్
(C)   రాధాకాంత్‍దేబో
(D)   కేశవ చంద్రసేన్


Show Answer


హెన్రి వివియన్ డిరాజియో బెంగాల్‍లో ప్రారంభించిన ఉద్యమం ?
(A)   బెంగాల్ ఉద్యమం
(B)   నియో బెంగాల్ ఉద్యమం
(C)   నవబెంగాల్ ఉద్యమం
(D)   యువ బెంగాల్ ఉద్యమం


Show Answer


వేద సంస్కృతిని౯ పరిరక్షించడం దేని ప్రధాన ఉద్దేశం ?
(A)   బ్రహ్మ సమాజ్
(B)   ప్రార్థనా సమాజ్
(C)   వేద సమాజ్
(D)   ఆర్య సమాజం


Show Answer


  • Page
  • 1 / 4