-->
1 - 20 of 28 MCQs found
పార్శీ సమాజంలో సంస్కరణలు కోశం నౌరోజీ ఫెర్దుంజీ ఏర్పాటు చేసిన సంస్థ ?
(A)   నవ విధాన్‍సభ
(B)   బహిస్కృత హితకారిణిసభ
(C)   రెహ్నమాయి మజదాయసన సభ
(D)   దీనబంధు సార్వజనిక్‍సభ


Show Answer


'సారే జహాసె అచ్ఛా' కు స్వరకల్పన చేసింది ఎవరు ?
(A)   పండితశాస్త్రి
(B)   విష్ణుదిగంబర పలుష్కార్/శాస్త్రి
(C)   మహ్మద్ ఇక్బాల్
(D)   జె.హెచ్. కజిన్స్


Show Answer


ముండా తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది ?
(A)   మేఘాలయ
(B)   ఛోటా నాగ్‍పూర్ పీఠభూమి
(C)   మణిపూర్
(D)   రాజ్‍మహల్ కొండలు


Show Answer


కేరళలో నిమ్న కులాల అభివృద్ధి కోసం పోరాటం చేసిన మొదటి వ్యక్తి ?
(A)   శ్రీ నారాయణగురు
(B)   ఎ.కె. గోపాలన్
(C)   కె. కేలప్పన్
(D)   కేశవ మీనన్


Show Answer


తమిళనాడులో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఖండించింది ?
(A)   కె.పి. కేశవమీనన్
(B)   తడోబా పాండురంగ తర్కడ్
(C)   ఇ.వి. రామస్వామి నాయకర్
(D)   శ్రీనారాయణగురు


Show Answer


భారతదేశంలో ఉన్న అంటరానితనాన్ని దూరం చేయుటకు గాంధీ ఏ పత్రికను నడిపారు ?
(A)   యంగ్ ఇండియా
(B)   లింగదర్శన్
(C)   హరిజన్
(D)   న్యూ ఇండియా


Show Answer


1899 - 1900లో జరిగిన ముండా తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ?
(A)   శంభుదాన్
(B)   జాత్రభగత్
(C)   బీర్సా ముండా
(D)   గోందార్ కోన్వార్


Show Answer


ముస్లింలలో సంస్కరణల కోసం పోరాటం చేసిన మొదటి వ్యక్తి ?
(A)   మీర్జా గులామ్ అహ్మద్
(B)   మౌలానా హుస్సేన్ అహ్మద్
(C)   సర్ సయ్యద్ అహ్మద్‍ఖాన్
(D)   యౌంబా మొహమ్మద్


Show Answer


'ఇంక్విలాబ్ జిందాబాద్' (విప్లవం వర్థిల్లాలి) అనే పదమును మొదటిసారిగా ఉపయోగించింది ?
(A)   మహ్మద్ ఇక్బాల్
(B)   తిలక్
(C)   చంద్రశేఖర ఆజాద్
(D)   భగత్‍సింగ్


Show Answer


బ్రహ్మణులకు వ్యతిరేకంగా భారతదేశంలో స్థాపించిన మొదటి రాజకీయ పార్టీ ?
(A)   జస్టిస్ పార్టీ
(B)   ద్రవిడమునేత్ర కజగం పార్టీ
(C)   లాడికల్ డెమోక్రటిక్ పార్టీ
(D)   స్వరాజ్య పార్టీ


Show Answer


వెనుకబడ్డ వర్గాల వారి కోసం హరిజన్ (దేవుని బిడ్డలు) అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడినవారు ?
(A)   గోపాల హరిదేశ్‍ముఖ్
(B)   జ్యోతిబాపూలే
(C)   మహాత్మాగాంధీ
(D)   అంబేద్కర్


Show Answer


జ్యోతిబాపూలేకు గల బిరుదు ?
(A)   మహాత్మ
(B)   లోకహితవాది
(C)   పండిత్
(D)   బాబాసాహెబ్


Show Answer


గోపాల హరిదేశ్‍ముఖ్‍కు గల బిరుదు ?
(A)   లోకహితవాది
(B)   పండిత్
(C)   బాబాసాహెబ్
(D)   మహాత్మ


Show Answer


మహారాష్ట్రలో అగ్ర కులాల ఆధిపత్యాన్ని వ్యతిరేకించి మొట్టమొదటి పోరాటాలు చేసిన వ్యక్తి ?
(A)   బాలశాస్త్రి జంబేకర్
(B)   గోపాల హరిదేశ్‍ముఖ్
(C)   జ్యోతిబాపూజి
(D)   తడోబా పాండురంగ తర్కడ్


Show Answer


గుజరాత్‍లో వంశపారంపర్యంగా బానిసత్వంలో వుండే విధానానికి గల పేరు ?
(A)   బానిసత్వ విధానం
(B)   వెట్టి విధానం
(C)   హలీ విధానం
(D)   గొత్తి విధానం


Show Answer


మహారాష్ట్రలో మహర్ ఉద్యమాన్ని ప్రారంభించినవారు ?
(A)   జ్యోతిబాపూలే
(B)   గోపాల హరిదేశ్‍ముఖ్
(C)   అంబేద్కర్
(D)   బాబా వాగ్లేకర్


Show Answer


'ది ఇవిల్స్ ఆఫ్ క్యాస్ట్' అనే పుస్తకాన్ని రచించింది ?
(A)   బి.ఆర్. అంబేద్కర్
(B)   తడోబా పాండురంగ తర్కడ్
(C)   జ్యోతిబాపూలే
(D)   గోపాల హరిదేశ్‍ముఖ్


Show Answer




'మానవాళికి ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే కులం ఉంటుంది' అని పేర్కొన్నది ఎవరు ?
(A)   సహధరన్ అయ్యప్పన్
(B)   ఎ.కె. గోపాలన్
(C)   కేశవ మీనన్
(D)   శ్రీనారాయణగురు


Show Answer


  • Page
  • 1 / 2