-->
1 - 20 of 20 MCQs found
బార్దోలి రైతు ఉద్యమం (1928) ఎవరి నేతృత్వంలో జరిగింది ?
(A)   గాంధీజీ
(B)   కల్యాణ్‍జీ మెహతా
(C)   వల్లభాయ్ పటేల్
(D)   వాసుదేవ బల్వంత పాడ్కే


Show Answer


గజతాత్‍లో 1917 - 18లో జరిగిన ఖేదా ఉద్యమానికి మోహన్‍లాల్ పాండ్య తర్వాత నాయకత్వం వహించింది ఎవరు ?
(A)   సర్ధార్ వల్లభాయ్ పటేల్
(B)   గాంధీజీ
(C)   భగత్‍సింగ్
(D)   వాసుదేవ బల్వంత పాడ్కే


Show Answer


గోపాలకృష్ణ గోఖలే గురువు ఎవరు ?
(A)   ఎం.జి. రనడే
(B)   వాసుదేవ బల్వంత పాడ్కే
(C)   సర్దార్ వల్లభాయ్ పటేల్
(D)   గాంధీజీ


Show Answer


పాగల్‍పాంథి తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ?
(A)   చిత్తూర్‍సింగ్, ఉమ్మాజి
(B)   కరమ్‍షా, టిప్పు
(C)   ఫోన్‍సావంత్, అన్నాసాహెబ్
(D)   హజీ షరాయితుల్లా, దాదుమియా


Show Answer


బిల్లులు తిరుగుబాటు (1818 - 38) కు నాయకత్వం వహించింది ?
(A)   శంభుదాస్
(B)   బార్సముండా
(C)   సేవారాం
(D)   తీరత్‍సింగ్


Show Answer


కూకి తిరుగుబాటు 1917 - 19లో ఏ ప్రాంతంలో జరిగింది ?
(A)   మణిపూర్
(B)   మేఘాలయ
(C)   మిజోరం
(D)   అసోం


Show Answer


సిద్దో, కన్హూ ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు ?
(A)   సంతాల్
(B)   అహోమ్
(C)   భూగాన్
(D)   ఖాసిన్


Show Answer


భూగాన్ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది ?
(A)   పశ్చిమ బెంగాల్
(B)   అసోం
(C)   ఉత్తరప్రదేశ్
(D)   ఒరిస్సా


Show Answer


శిస్తు చెల్లించకపోతే బలవంతంగా రైతును భూమి నుంచి తొలగించే విధానం ఏది ?
(A)   గల్లాబక్షి
(B)   కంకుత్
(C)   బెదాఖ్లి
(D)   జప్తు


Show Answer


అవధ్ కిసాన్‍సభను ఏర్పాటు చేసి ఉత్తరప్రదేశ్‍లో రైతు ఉద్యమాలు చేసింది ఎవరు ?
(A)   బాబారామదాస్
(B)   బాబా రామచంద్ర
(C)   బాబాదయాల్‍దాస్
(D)   బాబారాఘవదాస్


Show Answer


కుడిమల్ల, ఇషాన్ చంద్రరాయ్ 1874లో ఏ రైతు తిరుగుబాటుకు నాయకత్వం వహించారు ?
(A)   గోరఖపూర్ ఉద్యమం
(B)   ఖేదా ఉద్యమం
(C)   బార్డోలి ఉద్యమం
(D)   పాబ్నా ఉద్యమం


Show Answer


నీల్ దర్పణ్ అనే నాటకం ద్వారా రైతు సమస్యలను, బ్రిటీష్ వారియొక్క రైతు అణచివేత విధానాలను తెలియజేసింది ?
(A)   హిందూ పేట్రియాట్
(B)   సంజీవనీ
(C)   దీనబంధు మిత్ర
(D)   న్యూ ఇండియా


Show Answer



సతారా తిరుగుబాటు (1840) ఏ ప్రాంతంలో జరిగింది ?
(A)   తమిళనాడు
(B)   మహారాష్ట్ర
(C)   బెంగాల్
(D)   కర్ణాటక


Show Answer


ఫరైజి తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది ?
(A)   బెంగాల్
(B)   పంజాబ్
(C)   మహారాష్ట్ర
(D)   కర్ణాటక


Show Answer


పంటకు సరైన మద్దతు ధర కోసం బార్దోలీ ఉద్యమం మొదట ప్రారంభించింది ?
(A)   మోహన్‍లాల్ పాండ్యా
(B)   కున్వర్‍జీ మెహతా, కల్యాణ్‍జీ మెహతా
(C)   గాంధీజీ
(D)   సర్ధార్ వల్లభాయ్ పటేల్


Show Answer


ఉత్తరప్రదేశ్‍లో 'ఎకా' ఉద్యమాన్ని చేపట్టింది ఎవరు ?
(A)   గౌరిశంకర్ మిశ్రా
(B)   మదర్ పార్శీ
(C)   బాబా రామచంద్ర
(D)   భగత్‍సింగ్


Show Answer


బార్దోలి ఉద్యమానికి కున్వర్‍జీ మెహతా, కల్యాణ్‍జీ మెహతా తర్వాత నాయకత్వం వహించింది ?
(A)   తిలక్
(B)   వల్లభాయ్‍పటేల్
(C)   గాంధీజీ
(D)   మోహన్ లాల్ పాండ్యా


Show Answer


మహారాష్ట్రలో జరిగిన తిరుగుబాటు ?
(A)   రామోసిస్
(B)   నామ్‍ధారి
(C)   నిరంకారిస్
(D)   పాబ్నా


Show Answer


గోవిందాపూర్ రైతు ఉద్యమానికి (1859 - 60) నాయకత్వం వహించింది ఎవరు ?
(A)   హరీష్ చంద్ర ముఖర్జీ
(B)   దీనబంధు మిత్ర
(C)   విష్ణు బిశ్వాస్, దిగంబర బిశ్వాస్
(D)   కుడిమల్ల ఇషాన్‍చంద్రరాయ్


Show Answer


  • Page
  • 1 / 1