-->
1 - 20 of 41 MCQs found
అర్రా/జగదీష్‍పూర్ (బీహార్) ప్రాంతంలో తిరుగుబాటుకు నేతృత్వం వహించింది ఎవరు ?
(A)   కున్వర్‍సింగ్
(B)   జగన్నాథ్‍సింగ్
(C)   రంజిత్‍సింగ్
(D)   నానాసాహెబ్


Show Answer


ఢిల్లీ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు ?
(A)   భక్త్ ఖాన్
(B)   బేగం హజరత్ మహల్
(C)   నానాసాహెబ్
(D)   తాంతియాతోపే


Show Answer


1857 తిరుగుబాటును జాతీయ తిరుగుబాటుగా వ్యాఖ్యానించింది ?
(A)   డిజ్రాయిలీ
(B)   సర్‍సయ్యద్ అహ్మద్‍ఖాన్
(C)   వి.డి. సావర్కర్
(D)   ఎవరూ కాదు


Show Answer


1857 తిరుగుబాటుపై 'ది గ్రేట్ రెవెల్యూషన్' అనే పుస్తకాన్ని రచించింది ఎవరు ?
(A)   మాలిసన్
(B)   ఆర్.సి. మజుందార్
(C)   వి.డి. సావర్కర్
(D)   అశోక్ మెహతా


Show Answer



భారతదేశం బ్రిటీష్ సామ్రాజ్యంలో భాగమని గవర్నర్ జనరల్ కానింగ్ ఏ దర్బార్‍లో ప్రకటించాడు ?
(A)   లాహోర్ దర్బార్ నుండి
(B)   అలహాబాద్ దర్బార్ నుండి
(C)   కలకత్తా దర్బార్ నుండి
(D)   కాన్పూర్ దర్బార్ నుండి


Show Answer


1857 తిరుగుబాటును భారతదేశ ప్రథమ స్వాతంత్ర్య సగ్రామం అని వ్యాఖ్యానించింది ఎవరు ?
(A)   రీస్
(B)   వి.డి. సావర్కర్, కార్ల్‌మార్క్స్
(C)   మాలిసన్, టేలర్
(D)   జె.ఎల్.నెహ్రు, డిజ్రాయిలీ


Show Answer


జనరల్ క్యాంప్‍బెల్‍కు కాన్పూర్‍లో తిరుగుబాటును అణచుటకు సహకరించిన సైనిక రెజిమెంట్ ?
(A)   బరక్‍పూర్ సైనికులు
(B)   గోర్ఖా సైనికులు
(C)   అహ్మద్‍నగర్ సైనికులు
(D)   మీరట్ సైనికులు


Show Answer


కాన్పూర్‍లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు ?
(A)   మౌళ్వీ అహ్మదుల్లా
(B)   బేగం హజరత్ మహల్
(C)   నానాసాహెబ్
(D)   వజీద్ అలీషా


Show Answer


లక్నో/అవధ్‍లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు ?
(A)   నానాసాహెబ్
(B)   లక్ష్మీబాయి
(C)   బేగం హజరత్ మహల్
(D)   మౌళ్వీ అహ్మదుల్లా


Show Answer


1857 తిరుగుబాటును సిపాయి తిరుగుబాటు అని వ్యాఖ్యానించింది ?
(A)   కూప్లాండ్, రాబర్ట్స్
(B)   జె.ఎల్. నెహ్రూ, డిజ్రాయిలీ
(C)   వి.డి. సావర్కర్, కారల్‍మార్క్స్, మాలీసన్
(D)   సర్ సయ్యద్ అహ్మద్‍ఖాన్, చార్లెస్ రేక్


Show Answer



ఫైజాబాద్(యూపీ) తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు ?
(A)   మౌల్వీ అహ్మదుల్లా
(B)   కున్వర్ సింగ్
(C)   నానాసాహెబ్
(D)   అజీముల్లా


Show Answer



తాంతియాతోపేని మోసం చేసి అతనిని బ్రిటీష్‍కు పట్టించిన అతని స్నేహితుడు ఎవరు ?
(A)   అజీముల్లా
(B)   మాన్‍సింగ్
(C)   భక్త్‌ఖాన్
(D)   నానాసాహెబ్


Show Answer


1857 తిరుగుబాటులో పాల్గొనని సైన్యాలు ?
(A)   పంజాబ్, హర్యానా
(B)   బొంబాయి, యు.పి
(C)   బెంగాల్, మద్రాస్
(D)   బొంబాయి, మద్రాస్


Show Answer


పశ్చిమ బెంగాల్‍లో బరక్‍పూర్ రెజిమెంట్‍లో తిరుగుబాటు చేసి ఆంగ్లేయులపై కాల్పులు జరిపింది ఎవరు ?
(A)   భక్త్ ఖాన్
(B)   దోండూ పండిత్
(C)   ఈశ్వరీపాండే
(D)   మంగళ్‍పాండే


Show Answer


లక్ష్మీబాయి, తాంతియాతోపే సైనికులు, ఆప్ఘన్ పఠాన్‍ల సహకారంతో దేనిని ఆక్రమించింది ?
(A)   నాగపూర్
(B)   ఇండోర్
(C)   అహ్మదాబాద్
(D)   గ్వాలియర్


Show Answer


నానాసాహెబ్ అసలు పేరు ఏమిటి ?
(A)   ధోండూ పండిత్
(B)   కున్వర్ సింగ్
(C)   అజీముల్లా
(D)   తాంతియా తోపే


Show Answer


సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది ?
(A)   1857 మే 10
(B)   1857 మే 11
(C)   1857 మే 12
(D)   1857 మే 9


Show Answer


  • Page
  • 1 / 3