-->
1 - 20 of 92 MCQs found
మితవాద ఉద్యమ పితామహుడిగా ఎవరిని పరిగణించడం జరుగుతుంది ?
(A)   గాంధీజీ
(B)   గోపాలకృష్ణ గోఖలే
(C)   దాదాబాయ్ నౌరొజీ
(D)   సురేంద్రనాధ్ బెనర్జి


Show Answer


బహిష్కరణ (బాయికాట్) అనే పదాన్ని మొదటిసారిగా పేర్కొన్న పత్రిక ఏది ?
(A)   సంధ్య
(B)   సంజీవిని
(C)   వాయిస్ ఆఫ్ ఇండియా
(D)   యుగాంతర్


Show Answer


వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రికను దాదాబాయ్ నౌరోజీ ఎక్కడ నడిపారు ?
(A)   బోంబాయి
(B)   పూణె
(C)   లండన్
(D)   కలకత్తా


Show Answer


గాంధీజీ యొక్క రాజకీయ గురువు ఎవరు ?
(A)   ఎం.జి. రనడే
(B)   దాదాబాయ్ నౌరోజి
(C)   వాసుదేవ బల్వంత పాడ్కే
(D)   గోపాలకృష్ణ గోఖలే


Show Answer


ఇంగ్లీషు సాహిత్యంలో అతిపెద్ద ఇతిహాసం ఏది ?
(A)   భవానీ మందిర్
(B)   లైఫ్‍డివైన్
(C)   ఆర్కిటిక్ హోమ్ ఆఫ్‍వేదాస్
(D)   సావిత్రి


Show Answer


సురేంద్రనాథ్ బెనర్జీ ఆనందమోహన్ బోస్‍తో కలిసి స్థాపించిన సంస్థ ఏది ?
(A)   ఈస్ట్ ఇండియా అసోసియేషన్
(B)   ఇండియన్ అసోసియేషన్
(C)   నేషనల్ ఇండియా అసోసియేషన్
(D)   ఇండియన్ సొసైటీ


Show Answer


గోపాలకృష్ణ గోఖలే నడిపిన వార్తాపత్రిక ఏది ?
(A)   సుధారఖ్
(B)   ఇండియావీల్
(C)   యంగ్ ఇండియా
(D)   వందేమాతరం


Show Answer



ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపనలో కీలకపాత్ర వహించిన ఆంగ్లేయుడు ఎవరు ?
(A)   ఏ.ఓ. హ్యూమ్
(B)   కె.టి. తెలాంగ్
(C)   జార్జ్‌యూల్
(D)   డబ్ల్యు.సి. బెనర్జి


Show Answer


పావర్టీ అండ్ అన్‍బ్రిటీష్ రూల్ ఇన్ ఇండియా, డెబ్జ్ టు ఇండియా పుస్తకాలను రచించింది ఎవరు ?
(A)   గోపాల కృష్ణ గోఖలే
(B)   దాదాభాయ్ నౌరోజీ
(C)   మౌలానాఅబుల్ కలాం ఆజాద్
(D)   లాలాలజపతిరాయ్


Show Answer


అల్ హిలాల్, బిల్ హిలాల్, గబ్బార్-ఇ-ఖాదిర్, అల్ బలాగ్ అను పత్రికలను నడిపింది ఎవరు ?
(A)   సతీష్ ముఖర్జీ`
(B)   ఎస్.ఎస్. బెనర్జీ
(C)   మౌలానా అబుల్ కలామ్ ఆజాద్
(D)   సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్


Show Answer


ఫస్ట్ ఎకనమిస్ట్ ఆఫ్ ఇండియాగా పేరుపొంది డ్రెయిన్ థియరీని రాసింది ఎవరు ?
(A)   జె.ఎల్. నెహ్రూ
(B)   లియాఖత్ అలీఖాన్
(C)   గోపాలకృష్ణా గోఖలే
(D)   దాదాబాయ్ నౌరోజీ


Show Answer


బ్రిటీష్ సామ్రజ్యాన్ని ప్రమాదం నుండి రక్షించుటయే కాంగ్రెస్‍ను స్థాపించుటలో ప్రధాన లక్ష్యం అని వ్యాఖ్యానించింది ?
(A)   దాదాబాయ్ నౌరొజీ
(B)   బిపిన్ చంద్రపాల్
(C)   లాలాలజపతిరాయ్
(D)   బాలగంగాధర్ తిలక్


Show Answer


దేశ భక్తులలో రారాజు అని ఎవరిని పేర్కొంటారు ?
(A)   గాంధీజీ
(B)   బాల గంగాధర్ తిలక్
(C)   గోపాలకృష్ణ గోఖలే
(D)   దాదాబాయ్ నౌరొజీ


Show Answer


మౌలానా అబుల్ కాలామ్ ఆజాద్ రాసిన పుస్తకము ఏది ?
(A)   ఇండియా విన్స్ ఫ్రీడమ్
(B)   ఎ నేషన్ ఇన్ ది మేకింగ్
(C)   డెబ్ట్ టు ఇండియా
(D)   యంగ్ ఇండియా


Show Answer


బాలగంగాధర తిలక్ మరాఠా పత్రికను ఏ భాషలో నడిపాడు ?
(A)   హిందీ భాషలో
(B)   పర్షియా భాషలో
(C)   ఆంగ్ల భాషలో
(D)   మరాఠా భాషలో


Show Answer


బాలగంగాధర్ తిలక్ 1895లో ప్రారంభించిన ఉత్సవాలు ఏవి ?
(A)   శివాజీ ఉత్సవాలు
(B)   దీపావళి ఉత్సవాలు
(C)   దసరా ఉత్సవాలు
(D)   గణేష్ ఉత్సవాలు


Show Answer


లయన్ ఆఫ్ బాంబేగా ఎవరిని పేర్కొంటారు ?
(A)   కె.కె. మిత్రా
(B)   ఫిరోజ్‍షా మెహతా
(C)   ఆనంద్ మోహన్ బోస్
(D)   ఎస్.ఎన్. బెనర్జీ


Show Answer


పంజాబీ, ది ప్యూపిల్ పత్రికలు ఎవరికి సంబంధించినవి ?
(A)   తిలక్
(B)   గోఖలే
(C)   వల్లభాయ్ పటేల్
(D)   లాలాలజపతిరాయ్


Show Answer


స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరతాను అని తిలక్ ఏ ఉద్యమంలో పేర్కొన్నాడు ?
(A)   సహయనిరాకరణ ఉద్యమం
(B)   హోమ్‍రూల్ ఉద్యమం
(C)   శాసనోల్లంఘన ఉద్యమం
(D)   క్విట్ ఇండియా ఉద్యమం


Show Answer


  • Page
  • 1 / 5