-->
1 - 20 of 73 MCQs found
శిస్తు వసూలుకు కలెక్టర్ పదవిని సృష్టించింది ఎవరు ?
(A)   వెరెల్ట్స్
(B)   విలియం బెంటావ్
(C)   కారన్‍వాలీస్
(D)   వారెన్ హేస్టింగ్


Show Answer


1760 వందవాసి యుద్ధం జరిగినపుడు బెంగాల్ గవర్నర్ ఎవరు ?
(A)   వాన్ సిట్టర్ట్
(B)   రాబర్ట్‌క్లైవ్
(C)   వెరెల్ట్స్
(D)   డల్హౌసీ


Show Answer



1765లో అలహాబాద్ ఒప్పందంతో బెంగాల్‍లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టిన గవర్నర్ ఎవరు ?
(A)   రాబర్ట్ క్లైవ్
(B)   డల్హౌసీ
(C)   వారెన్ హేస్టింగ్
(D)   వాన్ సిట్టార్ట్


Show Answer


1858 చట్టం ప్రకారం భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ మరియు వైస్రాయి ఎవరు ?
(A)   కారన్ వాలీస్
(B)   విలియం బెంటిక్
(C)   డల్హౌసీ
(D)   లార్డ్ కానింగ్


Show Answer


స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు ?
(A)   రాజాగోపాలచారి
(B)   వేవెల్
(C)   లిన్‍లిత్‍గో
(D)   మౌంట్ బాటన్


Show Answer


వెండి రూపాయి నాణెం చెలామణిలోకి తీసుకొచ్చిన భారత గవర్నర్ జనరల్ ఎవరు ?
(A)   విలియం బెంటింగ్
(B)   లార్డ్‌కానింగ్
(C)   కారన్ వాలీస్
(D)   వారెన్ హేస్టింగ్స్


Show Answer



సతీసహగమన నిషేధ చట్టాన్ని చేసిన గవర్నర్ జనరల్ ఎవరు ?
(A)   విలియం బెంటింగ్
(B)   డల్హౌసి
(C)   ఎలన్‍బరో
(D)   వెల్లస్లీ


Show Answer



నాన్ ఇంటర్నేషనల్ విధానాన్ని ఖచ్చితంగా పాటించిన గవర్నర్ జనరల్ ఎవరు ?
(A)   కారన్ వాలీస్
(B)   లార్డ్ వెల్లస్లీ
(C)   జార్జి బార్లో
(D)   సర్ జాన్ షోర్


Show Answer


బెంగాల్ పులిగా పేర్కొనే గవర్నర్ జనరల్ ఎవరు ?
(A)   వెరెల్ట్స్
(B)   వారెన్ హేస్టింగ్
(C)   రాబర్ట్ క్లైవ్
(D)   లార్డ్ వెల్లస్లీ


Show Answer


సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ?
(A)   లార్డ్ కానింగ్
(B)   కారన్ వాలీస్
(C)   లార్డ్ వెల్లస్లీ
(D)   విలియం బెంటిక్


Show Answer


గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‍లో మొదటి న్యాయ సభ్యుడు ఎవరు ?
(A)   సర్ ఫ్రెడరిక్ వైట్
(B)   చార్లెస్‍ఉడ్
(C)   సర్ రాస్ బార్కర్
(D)   లార్డ్ మెకాలే


Show Answer


మొట్టమొదటిసారి జనాభా లెక్కలు ఎవరి కాలంలో సేకరించబడ్డాయి ?
(A)   లార్డ్ రిప్పన్
(B)   జార్జ్ బార్లో
(C)   లార్డ్ మేయా
(D)   డల్హౌసి


Show Answer



రాజ్యసంక్రమణ సిద్ధాంతం ద్వారా మొదట ఆక్రమించిన రాజ్యం ఏది ?
(A)   జైత్‍పూర్
(B)   సంబల్
(C)   అవధ్
(D)   సతారా


Show Answer


భారతదేశంలో స్కాలర్‍షిప్ విధానం ప్రవేశపెట్టిన వైశ్రాయ్ ఎవరు ?
(A)   లార్డ్ రిప్పన్
(B)   విలియం బెంటింగ్
(C)   జార్జ్ బార్లో
(D)   సర్ జాన్ లారెన్స్


Show Answer


హత్యకు గురైన వైశ్రాయ్ క్రింది వారిలో ఎవరు ?
(A)   లార్డ్ ఇర్విన్
(B)   లార్డ్ మేయో
(C)   లార్డ్ రిప్పన్
(D)   లార్డ్ కనింగ్


Show Answer



  • Page
  • 1 / 4