(A)అధికారలన్ని కేంద్రం చేతిలో ఉండటం (B)రాష్ట్రాలకే అన్ని అధికారాలు ఉండటం (C)రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణి (D)కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన పంపిణి
[Ans: c] Explanation: 1947 వరకు వేరుగా ఉన్న 563 సంస్థానాలు భారత్ కలవడం Fedaration by Integration, పెద్ద రాష్ట్రాలను పాలనా పరంగా చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం 1956 SRC ద్వారా రాష్ట్రాల ఏర్పాటు చేయడం అనగా Fedaration by disintegration.
[Ans: d] Explanation: అఖిల భారత సర్వీసుకు చెందిన అధికారులు UPSC ద్వార ఎంపికై రాష్ట్రపతి చేత నియమించబడి. రాష్ట్రప్రభుత్వ పరిపాలనలో కీలక పదవుల్లో నియమితులై కేంద్ర ప్రభుత్వానికి భాద్యులై ఉంటారు. ఇది సమాఖ్య విదానానికి విరుద్దం.
[Ans: c] Explanation: రాజ్యాంగంను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అతి సులువుగా సవరించడానికి వీలుపడదు, ఎలా అంటె రాజ్యాంగం ఔన్నత్వం కోల్పోతుంది. రాజ్యంగాన్ని సవరించడానికి ప్రత్యేక మెజారిటి 2/3 మెజారిటి అవసరము. అలాంటి రాజ్యాంగాన్ని దృడరాజ్యాంగం అంటారు.
[Ans: c] Explanation: సమాఖ్య వ్యవస్థలో దృడ రాజ్యాంగం ఉంటుంది. కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టమున్నట్లుగా సవరించడానికి వీలుపడదు, కావున కేంద్రం రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. కావున దృడ రాజ్యాంగం సమాఖ్య రాజ్య లక్షణం.
[Ans: b] Explanation: భారత పార్లమెంట్ ఆర్టికల్ 3 ప్రకారం నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయగలదు. రాష్ట్రాల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోదు. ఇది ఏకకేంద్ర లక్షణం.
[Ans: b] Explanation: 245 -255 శాసన సంబందాల గూర్చీ తెలియజేస్తున్నాయి. 264 -300 ఆర్థిక సంబందాలు తెలియజేస్తాయి, 300 - 307 వర్తక వాణిజ్యం గూర్చితెలియజేస్తాయి, కావున B సరైనది.
[Ans: c] Explanation: భారతదేశం బలమైన ఏకకేంద్ర లక్షణాలు గల బలహీనమైన సమాఖ్యయే కాని బలవైన సమాఖ్య లక్షణాలున్న బలహీనమైన కేంద్రం కాదు, అందువల్ల దేశాన్ని అర్థసమాఖ్యంగా k c వేర్ వర్ణించాడు.
[Ans: d] Explanation: మన రాజ్యాంగంలో ఎక్కడ కూడ సమాఖ్య అనే పదాన్ని ప్రస్తావించలేదు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య అనే పదాలకు బదులుగా యూనియన్ అనే పధాన్ని వినియోగించారు. రాజ్యాంగంలో ఒకటో అధికరణ మనదేశాన్ని రాష్ట్రాంల కలయికగా మాత్రమే పెర్కొంది.
[Ans: b] Explanation: మనదేశం అనుసరించే సమాఖ్య విధానం కెనడాను పోలి ఉంది. అవశిష్ట అధిదారాలు కేంద్రానికి కేటాయించి బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని కలిగి ఉండే సమాఖ్యవిధానాన్ని మనదేశం అనుసరిస్తుంది.
[Ans: a] Explanation: రాజ్యాంగంలో 11 వ భాగంలోని కేంద్ర రాష్ట్ర సంబందాలు అనే అంశాన్ని 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహించారు. ఈ చట్టాన్ని అనుసరించి పరిపాలన పరంగా కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయవచ్చు.
[Ans: a] Explanation: భారతదేశం సూత్రబద్దమైన లేదా సిద్దాంత పరమైన సమాఖ్య కాదని అంబేడ్కర్ వర్ణించారంటే మనదేశం నుండి విడిపోయో అధికారం ఏ రాష్ట్రానికీ లేదు. అంటె మనదేశాన్ని విభాజిత రాష్ట్రాలు గల అవిభాజ్యమైన యూనియన్ గా పేర్కోనవచ్చు. 1963 లో 16వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరోసారి అధికారికంగా ఈ అంశాన్నివ్యక్తీకరించారు.
[Ans: d] Explanation: సమాఖ్య వ్యవస్థ అనేది బిన్నత్వంలో ఏకత్వన్ని సాదించాఛానికి, జాతియవాదాన్ని బలవరచడానికి,జాతీయ సమైక్యతను, రాష్ట్రాల హక్కులను సమన్వయ పరిచే రాజకీయ సాధనంగా పనిచేస్తుందని బ్రిటన్ కు చెందిన A.V డైసి పెర్కోన్నారు.
[Ans: b] Explanation: సమాఖ్యంలో మాత్రమే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధిదారాలను ఆజ్యాంగం నుండి గ్రహిస్తాయి. ఏక కేంద్ర ప్రభుత్వంలో పాలానాధికారాలు మొత్తం కేంద్రానికి చెంది ఉంటాయి. అందువల్ల స్థానిక ప్రభుత్వాలు అధికారాలను కేంద్రం నుండి గ్రహిస్తాయి.
[Ans: c] Explanation: 1935 చట్టం అవశిష్ట అధికారాలను గవర్నర్ జనరల్ కు అప్పగించడం వలన 1950 భారత రాజ్యాంగం అవశిష్ట అధిదారాలను కేంద్రప్రభుత్వానికి కేటాయించింది
(A)పార్లమెంట్ కు మెజారిటి సభ్యులు హజరై వారిలో 2/3 వంతు మెజారిటితో ఆమోదించడం (B)మెజారిటీ శాసనవ్యవస్థలు ఆమోదించిన పార్లమెంట్ తీర్మాణం (C)పార్లమెంట్ ఉబయసభలో సాదారణ మెజారిటి (D)పార్లమెంట్ ఒక్కొక్క సభలో 3/4 వ వంతు మెజారిటి