-->
1 - 20 of 103 MCQs found
ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువ మొత్తాన్ని జాతీయాదాయం అంటారు అని నిర్వచించినవారు
(A)   ఫిషర్
(B)   కుజ్‍నెట్స్
(C)   ఐక్యరాజ్యసమితి
(D)   కేంద్రగణాంక సంస్థ


Show Answer



ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రవహించే వస్తుసేవల ద్రవ్య విలువనే జాతీయాదాయం అంటారు అని అన్నది ఎవరు ?
(A)   శామ్యూల్ సన్
(B)   కుజ్‍నెట్స్
(C)   ఫిషర్
(D)   కేంద్ర గణాంక సంస్థ


Show Answer



జాతీయాదాయాన్ని పరిమాణాన్ని నిర్ణయించే అంశాలలో ముఖ్యమైనవి
(A)   సహజ వనరులు
(B)   ఉత్పత్తి కారకాల నాణ్యత, లభ్యత
(C)   సాంకేతిక విజ్ఞాన ప్రగతి
(D)   పైవన్నీ


Show Answer


జాతీయాదాయంలోని వివిధ భాగాలలో కానిది ఏది ?
(A)   వినియోగం, ప్రభుత్వ వ్యయం
(B)   స్థూల దేశీయ పెట్టుబడి
(C)   నికర దేశీయ పెట్టుబడి
(D)   విదేశీ పెట్టుబడి


Show Answer


ప్రత్యక్షంగా మనకోరికలను తీర్చే వస్తు సేవలపై చేసే ఖర్చును ఏమంటారు
(A)   పెట్టుబడి వ్యయం
(B)   వినియోగం
(C)   మూలధనం
(D)   ప్రభుత్వ వ్యయం


Show Answer


వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఉత్పాదన వస్తువులపై సంస్థలు వెచ్చించే ఖర్చును ఏమంటారు
(A)   పెట్టుబడి వ్యయం
(B)   ప్రభుత్వ వ్యయం
(C)   మూలధనం
(D)   తరుగుదల


Show Answer


స్థూల ఆదాయం అనగా
(A)   ఒక సంస్థకు వచ్చే మొత్తం ఆదాయం
(B)   ఒక వ్యక్తికి వచ్చే మొత్తం ఆదాయం
(C)   ఒక దేశానికి వచ్చే మొత్తం ఆదాయం
(D)   పై మూడు (అన్నీ)


Show Answer


నికర ఆదాయం అనగా
(A)   స్థూల ఆదాయం నుండి తరుగుదల మినహాయించాలి
(B)   స్థూల ఆదాయం నుండి పెట్టుబడిని మినహాయించాలి
(C)   స్థూల ఆదాయం నుండి మూలధనం మినహాయించాలి
(D)   స్థూల ఆదాయం నుండి నికర విదేశీ పెట్టుబడి మినహాయించాలి


Show Answer


స్థిర మూలధనం అని వేటినంటారు
(A)   యంత్రాలు
(B)   భావనాలు
(C)   యంత్రపరికరాలు
(D)   పైవన్నీ


Show Answer


ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో తయారైన మొత్తం ఉత్పత్తిని ఇలా పిలుస్తారు
(A)   స్థూల ఆదాయం
(B)   దేశీయోత్పత్తి
(C)   జాతీయోత్పత్తి
(D)   నికర ఆదాయం


Show Answer


మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఇలా చేస్తారు
(A)   సబ్సిడీలను కలిపి, పరోక్ష పన్నులను మినహాయిస్తారు
(B)   పరోక్ష పన్నులను కలిపి, సబ్సిడీలను మినహాయిస్తారు
(C)   సబ్సిడీలు పరోక్ష పన్నులు రెండిటిని కలుపుతారు
(D)   రెండింటిని మినహాయిస్తారు


Show Answer


ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో చేయబడిన మొత్తం ఉత్పత్తిని ఏమంటారు
(A)   స్థూల జాతీయోత్పత్తి
(B)   స్థూల దేశీయోత్పత్తి
(C)   జాతీయోత్పత్తి
(D)   దేశీయోత్పత్తి


Show Answer


నికర దేశీయోత్పత్తి అనగా
(A)   స్థూల దేశీయోత్పత్తి నుండి తరుగుదల తీసెయ్యాలి
(B)   జాతీయాదాయం నుండి తరుగుదల తీసెయ్యాలి
(C)   పై రెండూ సరైనవే
(D)   ఏదీకాదు


Show Answer


ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి (NNPFC)ను ఇలా అంటారు
(A)   జాతీయోత్పత్తి
(B)   దేశీయోత్పత్తి
(C)   జాతీయాదాయం
(D)   పైవన్నీ


Show Answer


ప్రైవేటు వ్యక్తులు వివిధ ఆధారాల ద్వారా ఆర్జించి వాస్తవంగా పొందిన ఆదాయం
(A)   వ్యయార్వ ఆదాయం
(B)   నికర ఆదాయం
(C)   తలసరి ఆదాయం
(D)   వ్యష్టిఆదాయం


Show Answer


వ్యక్తులు సంపాదించిన ఆదాయంలో ఆదాయపు పన్ను, సంపద పన్ను వృత్తి పన్నులు చెల్లించగా మిగిలిన ఆదాయాన్ని ఏమంటారు
(A)   వ్యష్టి ఆదాయం
(B)   వ్యయార్హ ఆదాయం
(C)   నికర ఆదాయం
(D)   వ్యక్తి ఆదాయం


Show Answer


తలసరి ఆదాయం కనుగొనాలంటే ఇలా చేయాలి
(A)   జాతీయాదాన్ని జనాభాతో గుణించాలి
(B)   జాతీయాదాయం నుండి జనాభా తీసెయ్యాలి
(C)   జాతీయాదాన్ని జనాభాతో భాగించాలి
(D)   జాతీయాదాయంనకు జనాభాను కలపాలి


Show Answer


ఆర్థిక వ్యవస్థ వాస్తవ సామర్థ్యాన్ని సూచించాలంటే ఇలా చేయాలి
(A)   ప్రస్తుత ధరలలో ఆదాయాన్ని లెక్కించడం
(B)   స్థిర ధరల్లో ఆదాయాన్ని లెక్కించడం
(C)   ప్రస్తుత ధరలలో తలసరి ఆదాయాన్ని లెక్కించడం
(D)   స్థిరధరల్లో తలసరి ఆదాయాన్ని లెక్కించడం


Show Answer


  • Page
  • 1 / 6