-->
1 - 20 of 148 MCQs found

ఆంధ్రప్రదేశ్‍లో వర్షపాతం ఎక్కువగా ఏ రుతుపవనాల ద్వారా లభిస్తుంది?
(A)   ఈశాన్య
(B)   నైరుతి
(C)   అగ్నేయ
(D)   వాయువ్య


Show Answer


ఆంధ్రప్రదేశ్ భూభాగం ఏ శిలా నిర్మాణంతో ఉంది.
(A)   కర్బనం
(B)   గ్రానైట్
(C)   నైస్ లేదా గ్రాసిటాయిడ్‍నైస్
(D)   చలువరాతి నేల


Show Answer


ఈ క్రింది వాటిలో 'స్ధానబద్ధ మ్రూతికలు' కానిది ఏది?
(A)   నల్ల రేగడి
(B)   ఎర్ర మృతికలు
(C)   జేగురు
(D)   డెల్టా భుములు


Show Answer


'స్థాన గమన' లేదా 'వాహక' మృతికలకు ఉదాహరణ
(A)   డెల్టా భూములు
(B)   తీర ప్రాంత ఇసుక నేలలు
(C)   1 మరియు 2
(D)   ఎర్ర మృతికలు


Show Answer


ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో నికర సాగుభూమి ఎక్కువ కల్గిఉంది.
(A)   తుర్పుగోదావరి
(B)   గుంటూరు
(C)   అనంతపురం
(D)   కడప


Show Answer


ఒకే దేశపు సౌభాగ్యం దేనిపై ఆధారపడుతుంది
(A)   జనభా
(B)   పరిశ్రమలు
(C)   మృతికలు
(D)   పశుసంపద


Show Answer


నదుల ద్వారా కొట్టుకు వచ్చిన ఇసుక ఒండ్రుమట్టి ద్వారా ఏ రకం మృతికలు ఏర్పడుతాయి?
(A)   జేగురు
(B)   ఒండ్రు
(C)   ఇసుక
(D)   తీరప్రాంత మృతికలు


Show Answer


క్రష్ణా, గోదావరి, పెన్నా నదీ డెల్టాలలో విస్తరించి యున్న నేలలు.
(A)   ఎర్ర నేలలు
(B)   జెగురు నేలలు
(C)   ఒండ్రునేలలు
(D)   నల్లరేగడి నేలలు


Show Answer


మృతికల్లో అధిక సారవంతమైనది.
(A)   నల్ల రేగడి
(B)   జేగురు మృతికలు
(C)   ఒండ్రు మృతికలు
(D)   ఎర్ర మృతికలు


Show Answer


నీటిని గ్రహించి ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే సామ్రర్ధ్యం గల మృతికలు.
(A)   ఒండ్రు మృతికలు
(B)   లేటరైట్ మృతికలు
(C)   నల్లరేగడి
(D)   ఎర్ర నేలలు


Show Answer


తనకు తాను దున్నుకునే నేలలుగా పెలువబడేది.
(A)   లేటరైట్
(B)   ఒండ్రు
(C)   పత్తి
(D)   గోదుమ


Show Answer


తెలికగా ఉండి నీటిని గ్రహించే శక్తి కలిగి యుండి తక్కువ సారవంతంగా ఉండే నేల?
(A)   నల్ల రేగడి
(B)   ఒండ్రు మృతికలు
(C)   ఎర్ర మృతికలు
(D)   లాటరైట్ నేలలు


Show Answer


ఎక్కువ వర్షపాతం, తేమ, వేడిమి ఉన్న ప్రాంతాలలో ఏర్పడే మృతికలు
(A)   నల్ల రేగడి
(B)   ఒండ్రు
(C)   ఎర్ర నేలలు
(D)   లాటరైట్


Show Answer


ఎక్కువ వర్షపాతం, తేమ, వేడిమి ఉన్న ప్రాంతాలలో ఏర్పడే మృతికలు.
(A)   నల్లరేగడి
(B)   ఒండ్రు
(C)   ఎర్రనేలలు
(D)   లాటరైట్


Show Answer


జేగురు నేలలుగా పిలువబడే నేలలు?
(A)   నల్ల రేగడి
(B)   లాటరైట్
(C)   ఎర్ర మృతికలు
(D)   ఒండ్రు


Show Answer


తొటల పెంపకానికి అనుకూలమైన మృతికలు?
(A)   ఎర్ర మృతికలు
(B)   ఒండ్రు
(C)   లాటరైట్
(D)   నల్ల రేగడి


Show Answer


ఆంధ్రప్రదేశ్ లో తక్కువ విస్తీర్ణంలో విస్తరించిన నేలలు?
(A)   ఎర్ర నేలలు
(B)   లాటరైట్
(C)   ఒండ్రు మృతికలు
(D)   నల్లరేగడి


Show Answer


లాటరైట్ నేలల్లో బాగా పండే పంటలు?
(A)   పసుపు
(B)   బంగాళ దుంప
(C)   పొగాకు
(D)   (1) మరియు (2)


Show Answer


నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో తీరానికి దగ్గరి ప్రాంతాల్లో విస్తరించిన నేలలు?
(A)   ఇసుక నేలలు
(B)   లాటరైట్
(C)   ఒండ్రునేలలు
(D)   నల్లరేగడి


Show Answer


  • Page
  • 1 / 8