-->
1 - 20 of 103 MCQs found
ప్రణాళికా సంఘాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది ?
(A)   1950 ఫిబ్రవరి 16
(B)   1950 జనవరి 15
(C)   1950 మార్చి 15
(D)   1950 మే 26


Show Answer


రాష్ట్ర స్థాయిలో ప్రణాళికా రచనను ఎవరు రూపొందిస్తారు
(A)   కేంద్ర ప్రణాళికా బోర్డు
(B)   రాష్ట్ర ప్రణాళికా బోర్డు
(C)   రాష్ట్ర మంత్రి మండలి
(D)   రాష్ట్ర శాసన సభ


Show Answer


రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఛైర్మన్‍గా ఎవరు వ్యవహరిస్తారు ?
(A)   రాష్ట్ర గవర్నర్
(B)   ముఖ్యమంత్రి
(C)   ఆర్థిక మంత్రి
(D)   ప్రణాళికా మంత్రి


Show Answer



రాష్ట్రప్రణాళికా ముసాయిదాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరి ముందు ప్రవేశపెడతాడు.
(A)   కేంద్ర ప్రణాళికా సంఘం
(B)   రాష్ట్ర ప్రణాళికా సంఘం
(C)   గవర్నర్
(D)   మంత్రిమండలి


Show Answer



జిల్లా ప్రణాళికా కమిటీకి ఎవరు అధ్యక్షులుగా ఉంటారు ?
(A)   కలెక్టర్
(B)   జిల్లా పరిషత్ చైర్మన్
(C)   జిల్లా మున్సిపల్ చైర్మన్
(D)   జిల్లాలోని మంత్రి


Show Answer






ఈ క్రింది వాటిలో మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించబడనిది ఏది
(A)   భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్
(B)   నాగార్జున సాగర్ నిర్మాణం
(C)   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ
(D)   మాచ్ ఖండ్ జల విద్యుత్ పథకం


Show Answer


ఈ క్రింది వాటిలో రెండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రారంభించబడనిది.
(A)   తుంగభద్ర జల విద్యుత్, రామగుండం
(B)   థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం
(C)   మినరల్ డెవలప్‍మెంట్ కార్పోరేషన్
(D)   కుటుంబ నియంత్రణ పథకం అమలు


Show Answer


ఈ క్రింది వాటిలో రెండవ పంచవర్ష ప్రణాళికలో సంబంధం లేనిది.
(A)   హిందుస్థాన్ జింక్ లిమిటెడ్
(B)   ప్రోగాటూల్స్
(C)   మాచ్‍ ఖండ్ జలవిద్యుత్ పూర్తి
(D)   రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపన


Show Answer


ఈ క్రింది వాటిలో మూడవ పంచవర్ష ప్రాణాళికతో సంబంధం లేనిది.
(A)   BHEL స్థాపన
(B)   HAL స్థాపన
(C)   చైనా దురాక్రమణ, పాక్‍తో యుద్ధం
(D)   ECIL, HMT కర్మాగారాల ఏర్పాటు


Show Answer


నాలుగవ పంచ వర్ష ప్రణాళికతో సంబంధం లేనిది ?
(A)   గరీబీ హఠావో, రాజభరణాల రద్దు
(B)   కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాపన
(C)   ICRISAT ఏర్పాటు
(D)   SFDA ఏర్పాటు


Show Answer


ఈ క్రింది వాటిలో 5వ పంచవర్ష ప్రణాళిక కాలం ఏది ?
(A)   1974 - 78
(B)   1980 - 85
(C)   1985 - 90
(D)   1992 - 97


Show Answer


ఈ క్రింది వాటిలో 5వ పంచవర్ష ప్రణాళికకు సంబంధం లేనిది.
(A)   ఇందిరా గాంధీ 20 సూత్రాల అమలు
(B)   HUDA (జంటనగరాల పట్టణాభివృద్ధి సంస్థ)
(C)   T.V. స్టేషన్ ప్రారంభం
(D)   కిలో 2 రూ.ల బియ్యం పథకం అమలు


Show Answer


ఈ క్రింది వాటిలో 6వ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేసినవి.
(A)   జిల్లా ప్రణాళికా మండళ్ళు ఏర్పాటు
(B)   తొలి సారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు
(C)   IRDP, NREP, RLEGP
(D)   పై వన్నీ


Show Answer



  • Page
  • 1 / 6