-->
1 - 20 of 106 MCQs found
భూసంస్కరణలు అనగా
(A)   రైతులకు రుణాలు కల్పించడం
(B)   భూమి విస్తీర్ణంలో మార్పుతేవడం
(C)   భూమి యాజమాన్యంలో మార్పు తేవడం
(D)   రైతుల భూమి హక్కును కాపాడడం


Show Answer


ఆర్థిక సాంఘిక వ్యవస్థలలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలని 1 మే 1929లో ఏ కమిటీ తీర్మానించింది ?
(A)   ఆర్థిక సంఘం
(B)   సాంఘిక, ఆర్థిక మండలి
(C)   అఖిల భారత కాంగ్రెస్ కమిటీ
(D)   ప్రణాళికా సంఘం


Show Answer





జమీందారీ రద్దు బిల్లు శాసన సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు ?
(A)   1947 నవంబర్ 28
(B)   1952 జనవరి 18
(C)   1957 మార్చి 28
(D)   1962 సెప్టెంబర్ 18


Show Answer


ఈ క్రింది వాటిలో పాతబాకీలపై 'మారీటోరియం' విదించబడని రాష్ట్రం
(A)   బీహార్
(B)   ఉత్తర ప్రదేశ్
(C)   మధ్యప్రదేశ్
(D)   మహారాష్ట్ర


Show Answer




1973 చట్టం ప్రకారం భూ గరిష్ట పరిమితికి సంబందించి ఒక యూనిట్ అంటే
(A)   ఎకరం
(B)   హెక్టారు
(C)   కుటుంబం
(D)   10 హెక్టార్లు


Show Answer


ఈ క్రింది వాటిలో వేటికి భూ గరిష్ట పరిమితి చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు.
(A)   టీ
(B)   కాఫీ తోటలు
(C)   పండ్ల తోటలు మరియు పారిశ్రామిక వాణిజ్య సంస్థల అధీనంలో ఉన్న భూములు
(D)   పైవన్నీ


Show Answer


ఏ కార్మాగారాలకు వంద ఎకరాల వరకు భూమి ఉండటాన్ని అనుమతించారు ?
(A)   నూనె శుద్ది
(B)   చెక్కర
(C)   నూలు
(D)   రైస్‍మిల్


Show Answer


ఇనాం భూములు అనగా
(A)   ఉద్యోగుస్తులకు, సమాజానికి సేవలందించే వారికి ఇచ్చేభూమి
(B)   మత పెద్దలకు బహుకరించే భూమి
(C)   దేవాలయాలకు దానంగా ఇచ్చేభూమి
(D)   రైతులకు ప్రభుత్వం ఇచ్చే భూమి


Show Answer


1972లో రైత్వారీ విధానంను 'ధామస్ మన్రో' ఎక్కడ ప్రవేశపెట్టాడు ?
(A)   ఆంధ్రప్రదేశ్
(B)   మద్రాస్
(C)   మధ్యప్రదేశ్
(D)   ఒరిస్సా


Show Answer




1951 ఏప్రిల్ 18వ తేదీన ఆచార్య వినోభాభావే శాంతి సభలలో ప్రసంగించడానికి ఆంధ్రప్రదేశ్( ఉమ్మడి) ఏ గ్రామానికి వచ్చాడు ?
(A)   చేవెళ్ల (రంగారెడ్డి)
(B)   నల్గొండలోని పోచంపల్లి
(C)   కల్వకుర్తి
(D)   సంగారెడ్డి(మెదక్)


Show Answer




ఆపరేషన్ 'బర్గా' అనగా
(A)   బీహార్‍లోని కౌలుదార్లు
(B)   జార్ఖండ్‍లోని కౌలుదార్లు
(C)   బెంగాల్‍లోని కౌలుదార్లు
(D)   ఆంధ్రప్రదేశ్‍లోని కౌలుదారులు


Show Answer


  • Page
  • 1 / 6