-->
1 - 20 of 40 MCQs found


ఆంధ్రప్రదేశ్‍లోనే అతిపెద్ద అడవులు
(A)   శేషాచలం
(B)   నల్లమల
(C)   సింహాచలం
(D)   సముద్ర తీర అడవులు


Show Answer


నల్లమల్ల అడవులు అత్యధికంగా ఉన్న జిల్లా
(A)   కడప
(B)   కృష్ణా
(C)   విశాఖపట్టణం
(D)   నెల్లూరు


Show Answer




ఆంధ్రప్రదేశ్‍లోని టైడల్ అరణ్వాలను "కోరింగ ఆడవులు" అంటారు. ఐతే ఇవి ఏ రకపు అరణ్యాలలో ఉన్నాయి.
(A)   ఆకురాల్చే ఆర్ధ్ర అడవులు
(B)   ముళ్ళతో కూడిన పొద అడవులు
(C)   సముద్ర తీరపు అడవులు
(D)   ఆటు పోటు అడవులు


Show Answer




ఈ క్రింది వాటీలో తప్పుగా జతపరచినది..
(A)   65వ వనమహోత్సవం-విశాఖ జిల్లా గాజువాక మం. వడ్లపూడీ గ్రామం
(B)   66వ వనమహోత్సవం-విజయవాడ లోని జక్కంపూడి.
(C)   కార్తిక వనమహోత్సవం-గుంటూరు జిల్లాలోని అమరావతిలో.
(D)   నీరు-చేట్టు కార్యక్రమం-చిత్తూరు జిల్లా వి కోట మం.తంబాలపల్లి


Show Answer



ఈ క్రింది వాటీలొ సరికానిది ఎది.
(A)   రాష్ట్ర స్థాయి 65వ వనమహోత్సవం-2014అగస్టు24,
(B)   66వ వనమహోత్సవ కార్యక్రమం-2015జులై17
(C)   కార్తిక వనమహోత్సవం-2015నవంబర్25
(D)   నీరు-చేట్టు కార్యక్రమం-2015జనవరి19


Show Answer


ఎర్రచందనం మనదేశం నుంచి ఏ ఏ దేశాలకు ఎగుమతి అవుతున్నది
(A)   సింగపూర్,థాయిలాండ్
(B)   జర్మని,రష్యా
(C)   జర్మని,జపాన్
(D)   ఇటలి,అమెరికా


Show Answer


శ్రిగంధం చెట్లు ఏ జిల్లాల్లొ లబిస్తాయి.
(A)   కర్నూలు,కడప
(B)   చిత్తూరు,అనంతపురం
(C)   కృష్న,గుంటూరు
(D)   ప్రకాశం,నెల్లూరు


Show Answer


అంద్రప్రదేశ్ లో వేదురు ఈ జిల్లాలో విస్తారంగా దోరుకుతుంది.
(A)   కర్నూలు
(B)   తూర్పూగోదావరి
(C)   విశాఖపట్నం
(D)   పైవన్ని


Show Answer


కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇచ్చట కలదు
(A)   తూర్పుగోదావరి
(B)   పశ్చిమ గోదావరి
(C)   కృష్ణా
(D)   గూంటూరు


Show Answer


రాజీవ్ గాంధి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇచ్చట కలదు
(A)   కర్నూలు
(B)   ప్రకాశం
(C)   గూంటూరు
(D)   పైవన్ని


Show Answer


కొళ్ళపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు.
(A)   కడప
(B)   చిత్తూరు
(C)   కర్నూలు
(D)   విశాఖపట్నం


Show Answer


ఈ క్రింది వాటిలో నెల్లూరు జిల్లాలో లేని సంరక్షణకేంద్రం
(A)   నెలపట్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
(B)   రాజివ్ గాందీ నేషనల్ పార్క్
(C)   పులికాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
(D)   శ్రి పేను శీలానరసింహవన్యప్రాణి సంరక్షణ కేంద్రం


Show Answer


ఈ క్రింది వాటిలో చిత్తూరు జిల్లా లో లేని సంరక్షణ కేంద్రం ఏది.
(A)   పులికాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
(B)   కౌండీన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
(C)   శ్రీ వేంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
(D)   శ్రి వేంకటేశ్వర నేషనల్ పార్క్


Show Answer


  • Page
  • 1 / 2