-->
1 - 20 of 117 MCQs found
ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత ?
(A)   960
(B)   964
(C)   974
(D)   970


Show Answer



ఆంధ్రప్రదేశ్‍ అభ్రకం రిభ్యతలో ఎన్నవ స్థానంలో ఉంది ?
(A)   మొదటి
(B)   రెండవ
(C)   మూడవ
(D)   నాలుగవ


Show Answer








ఏ ప్రణాళికా కాలం కేంద్ర పరిశ్రమల దశకంగా వర్ణించవచ్చు.
(A)   మొదటి
(B)   రెండవ
(C)   మూడవ
(D)   మూడు వార్షిక ప్రణాళికలు


Show Answer


1991 నూతన పారిశ్రామిక విధానము ఏ విధానాలను ప్రారంభించారు
(A)   ప్రైవేటీకరణ
(B)   సరళీకరణ
(C)   ప్రపంచీకరణ
(D)   పైవన్నీ


Show Answer






1999-2000 నుండి ఏ తరహా పరిశ్రమలలో క్షీణత కన్పిస్తోంది
(A)   భారీ, మద్య తరహా
(B)   కుటీర
(C)   ప్రైవేటు
(D)   ఏదీకాదు


Show Answer



ఈ క్రింది వాటిలో పరిశ్రమల ప్రోత్సాహక సంస్థ కానిది
(A)   ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ (APSIDC)
(B)   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ (APSFC)
(C)   ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అవస్థాపనా సంస్థ(APIIC)
(D)   యూనిట్ ట్రస్ట్ ఆప్ ఇండియా (UTI)


Show Answer


దేశీయంగా మన రాష్ట్రంలో చిన్న పరిశ్రమల వృద్ధిని ఏ విధానాలు క్రమంగా నిరోధించాయి
(A)   ప్రపంచీకరణ
(B)   సరళీకరణ
(C)   విదేశీప్రత్యక్ష పెట్టుబడులు
(D)   పైవన్నీ


Show Answer


2007-08 నుండి మరల చిన్నతరహా పరిశ్రమల సంఖ్య ఎక్కువగా వృద్ధి చెందింది దీనికి కారణం
(A)   చిన్నతరహా పరిశ్రమలకు బ్యాంకు రుణం కల్పించటం
(B)   కొన్ని మధ్యతరహా పరిశ్రమలను చిన్న పరిశ్రమలలో విలీనం చెయ్యడం
(C)   చిన్నతరహా పరిశ్రమల్లో వసతుల కల్పన
(D)   చిన్న తరహా పరిశ్రమల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం


Show Answer


  • Page
  • 1 / 6