-->
1 - 20 of 20 MCQs found
కేంద్రంతో అండమాన్ నికోభార్ కు మద్యగల సంబందాలు?
(A)   సమాఖ్య సంబందాలు
(B)   స్వతంత్రప్రతిపత్తి
(C)   ఏక కేంద్ర సంబందాలు
(D)   పైవన్ని


Show Answer


కేంద్రపాలిత ప్రాంతాలకు సంబందించిన రాజ్యాంగ ప్రకరణలు?
(A)   239 - 240
(B)   240 - 243
(C)   239 - 241
(D)   230 - 240


Show Answer


కేంద్రపాలిత ప్రాంతాలకు సంబందించిన అంశాలు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పెర్కొన్నారు?
(A)   12
(B)   8
(C)   7
(D)   10


Show Answer


1956 కంటే ముందు కేంద్రపాలిత ప్రాంతాలను ఏమని పిలిచేవారు?
(A)   పార్ట్ బి రాష్ట్రాలు
(B)   పార్ట్ సి రాష్ట్రాలు
(C)   పార్ట్ డి రాష్ట్రాలు
(D)   B మరియు A


Show Answer


ఏ రాజ్యాంగ సవరణ ద్వారా C రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా పేరు మార్చారు?
(A)   7
(B)   10
(C)   11
(D)   8


Show Answer


కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటుకు గల కారణాలు గుర్తించుము?
(A)   సాంస్కృతిక కారణాలు
(B)   వ్యూహాత్మక కారణాలు
(C)   రాజకీయ, పతిపాలనా కారణాలు
(D)   పైవన్ని


Show Answer


ప్రస్తుత కేంద్రపాలిత ప్రాంతాల్లో రక్షణ వ్యూహాత్మక ప్రాముఖ్యత ఆధారంగా ఎర్పాటు చేసిన ప్రాంతంఏది?
(A)   డిల్లీ
(B)   చండీఘర్
(C)   అండమాన్ నికోబార్, లక్షదీవులు
(D)   దాద్రానగర్


Show Answer


కింది ఏ కేంద్రపాలిత ప్రాంతాలకు లెప్టినెంట్ గవర్నర్ హోదా కల్పించారు?
(A)   డిల్లీ
(B)   పుదుచ్చేరి
(C)   అండమాన్ నికోబార్
(D)   పైవన్ని


Show Answer


శాసన సభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని?
(A)   డిల్లీ
(B)   పుదుచ్చేరి
(C)   A మరియు B
(D)   చండీఘర్


Show Answer


డిల్లీకి జాతీయ రాజదాని హోదా కల్పించిన సం..?
(A)   1992
(B)   1969
(C)   1970
(D)   1988


Show Answer


డిల్లీ పుదుచ్చేరి లకు దేనికి ముందుగా శాసన సభను ఏర్పాటు చేశారు?
(A)   డిల్లీ
(B)   పుదుచ్చేరి
(C)   రెండింతికి ఒకేసారి
(D)   పైవేవికావు


Show Answer


కేంద్రపాలిత ప్రాంతాలకు సంబందిమ్చిన చట్టాలు ఎవరు రూపోందిస్తారు?
(A)   కేంద్రపాలిత ప్రాంత గవర్నర్లు
(B)   పార్లమెంట్
(C)   హోంశాఖ
(D)   పైవన్ని


Show Answer


డిల్లీలోని రాష్ట్ర జాబితాలోని శాంతిబద్రతలు, పోలిస్ ,భూపతిమితి, అంశాలపై ఎవరి చట్టాలు చెల్లుతాయి?
(A)   డిల్లీ శాసన సభ
(B)   పార్లమెంట్
(C)   రాష్ట్రపతి
(D)   గవర్నర్


Show Answer


కేంద్రపాలిత ప్రాంత పతిపాలకులు ఎవరు?
(A)   లెప్టినెంట్ గవర్నర్ లు
(B)   అడ్మినిస్ట్రేటర్స్
(C)   గవర్నర్ లు
(D)   A మరియు B


Show Answer


డిల్లీ ముఖ్యమంత్రి ని ఎవరు నియమిస్తారు?
(A)   లెప్టినెంట్ గవర్నర్
(B)   రాష్ట్రపతి
(C)   ప్రధాని
(D)   చీఫ్ అడ్మినిస్టేటర్స్


Show Answer


డిల్లీ శాసన సభలో సభ్యుల సంఖ్య ఎంత?
(A)   30
(B)   70
(C)   75
(D)   33


Show Answer



కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్ని ప్రాంతాలకు హైకోర్టులు గలవు?
(A)   2
(B)   3
(C)   1
(D)   4


Show Answer


అండమాన్ నికోబార్ కేంద్రం కు మద్యగల సంబందాలు?
(A)   సమాఖ్య సంబందాలు
(B)   స్వతంత్ర ప్రతిపత్తి
(C)   ఏక కేంద్ర పాలన
(D)   పైవన్ని


Show Answer


ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపతచబడలేదు?
(A)   చండీగర్ - లెప్టినెంట్ గవర్నర్
(B)   పాండిచ్చేరి - లెప్టినెంట్ గవర్నర్
(C)   లక్షదీవులు - అడ్మినిస్ట్రేటర్
(D)   డామన్ డయ్యూ - లెప్టినెంట్ గవర్నర్


Show Answer


  • Page
  • 1 / 1