-->
1 - 20 of 101 MCQs found
Co-operative అనేది Co-opereri అనే పదం నుంది ఆవిర్భవించింది. co-opereri అనే ఏ భాషా పదం.
(A)   లాటిన్
(B)   గ్రీకు
(C)   ఆంగ్లం
(D)   ఫ్రెంచి


Show Answer



కో ఆపరేటివ్ అనగా
(A)   కలిసి నడవడం
(B)   కలిసి పనిచేయడం
(C)   కలిసి పంచుకోవడం
(D)   కలిసి కొనుగోలు చేయడం


Show Answer


ఆంధ్రప్రదేశ్‍లో సహకార రాజు, సహకార విభూషణగా బిరుదులు కలిగినవారు ఎవరు ?
(A)   ముక్ పాల్‍కర్
(B)   వైకుంఠ, లాల్ బాయ్ మెహతా
(C)   రాబర్ట్ ఓవన్
(D)   పెడ్రిక్ నికల్సన్


Show Answer


సహకార ధృవతార అనే బిరుదు ఎవరికి కలదు
(A)   ముక్ పాల్‍కర్
(B)   వైకుంఠలాల్ బాయ్ మెహతా
(C)   రాబర్ట్ ఒవన్
(D)   వేమవరపు రాందాస్ పంతులు


Show Answer


ప్రపంచంలో సహకార వ్యవస్థకు కృషి చేసిన దేశం
(A)   జర్మనీ
(B)   జపాన్
(C)   బ్రిటన్
(D)   రష్యా


Show Answer


భారతదేశంలో అత్యధికంగా ఏ కర్మాగారాలు సహకార రంగంలో నెలకొల్పబడ్డాయి.
(A)   వస్త్ర పరిశ్రమ
(B)   చక్కెర కర్మాగారం
(C)   చేనేత కర్మాగారం
(D)   పట్టు పరిశ్రమ


Show Answer




ఆర్థికాభివృద్ధి కోసం సమాన ప్రాతిపదిక మీద ఇచ్చాపూర్వకంగా కొందరు వ్యక్తులు కలిసి పని చేయడాన్ని సహకారం అంటారని ఎవరు అన్నారు.
(A)   హెచ్. కాల్వర్ట్
(B)   జవహార్‍లాల్ నెహ్రూ
(C)   పెడ్రిక్ నికల్సన్
(D)   అంతర్జాతీయ కార్మిక సంస్థ


Show Answer



ప్రపంచ సహకార వ్యవస్థ పితామహుడు ఎవరు ?
(A)   రాబర్ట్ ఓవన్
(B)   పెడ్రిక్ నికల్సన్
(C)   జవహర్‍లాల్ నెహ్రూ
(D)   వేమవరపు రామదాసు పంతులు


Show Answer


భారతదేశంలో సహకార ఉద్యమ నిర్మత ఎవరు ?
(A)   జవహర్‍లాల్ నెహ్రూ
(B)   పట్టాభి సీతారామయ్య
(C)   పెడ్రిక్ నికల్సన్
(D)   రాబర్ట్ ఓవన్


Show Answer


రాష్ట్ర సహకార వ్యవస్థ పితామహుడు ఎవరు
(A)   నెహ్రూ
(B)   వేమవరపు రాందాస్ పంతులు
(C)   పట్టాభి సీతారామయ్య
(D)   H. కాల్వర్ట్


Show Answer


భారతదేశంలో సహకార ఉద్యమ నిర్మాత ఎవరు ?
(A)   నెహ్రూ
(B)   పెడ్రిక్ నికల్సన్
(C)   ముక్ పాల్‍కర్
(D)   వైకుంఠలాల్ భాయ్ మెహతా


Show Answer



సహకార వారోత్సవాలు ఎవరి జన్మదినం నుండి వారం రోజుల పాటు నిర్వహించబడతాయి ?
(A)   జవహర్‍లాల్ నెహ్రూ
(B)   ముక్‍ పాల్‍కర్
(C)   వైకుంఠలాల్ భాయ్ మెహతా
(D)   పెడ్రిక్ నికల్సన్


Show Answer



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎప్పుడు సహకార శాఖ వెబ్‍సైట్‍ను ప్రారంభించింది
(A)   2015 సెప్టెంబర్
(B)   2015 ఆగస్టు
(C)   2015 జూలై
(D)   2015 జూన్


Show Answer


సహకార శాఖ వెబ్‍సైట్ (www.apco-operation.nic.in)లో ఈ క్రింది దరఖస్తును పొందుపరిచారు ?
(A)   సి.ఆర్.పి
(B)   జి.ఆర్.పి
(C)   ఎన్.ఆర్.పి
(D)   ఈ.ఆర్.పి


Show Answer


  • Page
  • 1 / 6