-->
1 - 20 of 36 MCQs found
సేవారంగంను ఇలా అంటారు
(A)   ప్రాథమిక రంగం
(B)   ద్వితీయ రంగం
(C)   తృతీయ రంగం
(D)   చతుర్థీ రంగం


Show Answer


ఈ క్రింది వాటిలో ప్రాంతీయేతర రంగం కానిది ఏది ?
(A)   రైల్వేలు
(B)   బ్యాంకింగ్ మరియు భీమా
(C)   సమాచార రంగం
(D)   వ్యవసాయ రంగం


Show Answer


2015 - 16 నాటికి GSDPలో సేవారంగం ఎంత భాగం ఆదాయం సమకూరుస్తుంది
(A)   పావుభాగం
(B)   సగభాగం
(C)   75%
(D)   80%


Show Answer


రాష్ట్రంలో సేవారంగం ఉపాది కల్పనలో ఎన్నో స్థానంలో ఉంది
(A)   మొదటి
(B)   రెండవ
(C)   మూడవ
(D)   నాల్గవ


Show Answer





సింహాద్రి STPS, దామోదరం సంజీవయ్య TPS, రాయలసీమ TPS అనునవి
(A)   జలవిద్యుత్ కేంద్రాలు
(B)   థర్మల్ విద్యుత్ కేంద్రాలు
(C)   వ్యాపార సంస్థలు
(D)   ఆర్థిక రుణ సంస్థలు


Show Answer


లాంకో కొండపల్లి, స్పెక్ట్రం, కోనసీమ సైకిల్ విద్యుత్ సంస్థలు అనునవి.
(A)   జలవిద్యుత్
(B)   థర్మల్
(C)   గ్యాస్ ఇంధన ఆధారిత విద్యుత్
(D)   సౌరవిద్యుత్తు


Show Answer


ఈ క్రింది వానిలో జలవిద్యుత్ పథకం కానిది ఏది ?
(A)   శ్రీశైలం, తుంగభద్ర డ్యామ్
(B)   పెన్నహోబిలం
(C)   సీలేరు
(D)   నర్మద


Show Answer


ఈ క్రింది వానిలో పవన విద్యుత్ ప్లాంటు కానిది ఏది ?
(A)   అనంతపురం జిల్లాలోని రామగిరి
(B)   నర్మద
(C)   అనంతపురం జిల్లాలోని కదిరి
(D)   పుత్లూలు


Show Answer







ఆంధ్రప్రదేశ్ తీరరేఖ సుమారు 972 కి.మీ. తో రెండవ స్థానంలో ఉంది. ఐతే మొదటి రాష్ట్రం ఏది ?
(A)   పశ్చిమ బెంగాల్
(B)   కేరళ
(C)   తమిళనాడు
(D)   గుజరాత్


Show Answer


'భారతదేశ కోహినూర్' అని ఈ రాష్ట్రాన్ని పిలుస్తారు ?
(A)   పంజాబ్
(B)   కేరళ
(C)   ఆంధ్రప్రదేశ్
(D)   పశ్చిమ బెంగాల్


Show Answer


సూప్రా రీజినల్ సెక్టార్స్ ఏవి ?
(A)   బ్యాంకింగ్ - భీమా
(B)   రైల్వేలు
(C)   కమ్యూనికేషన్స్
(D)   పైవన్నియు


Show Answer



  • Page
  • 1 / 2