-->
1 - 20 of 33 MCQs found

ఈ క్రింది వానిలో తప్పుగా జతపరిచింది ఏది ?
(A)   బ్యాంక్ ఆఫ్ ఇండియా - 1786
(B)   బ్యాంక్ ఆప్ బాంబే - 1840
(C)   బ్యాంక్ ఆఫ్ కల్‍కత్తా - 1806
(D)   బ్యాంక్ ఆఫ్ మద్రాస్ - 1842


Show Answer


ఈ క్రింది వాటిలో సరిగా జతపరచని దానిని గుర్తించండి
(A)   బ్యాంక్ ఆఫ్ కలకత్తాను 1809 జనవరి 2న బ్యాంక్ ఆఫ్ బెంగాల్‍గా మార్చారు
(B)   భారతీయులు ఏర్పాటు చేసిన మొ.. వాణిజ్య బ్యాంక్ - అలహాబాద్ బ్యాంకు - 1865
(C)   పూర్తి భారతీయ యాజమాన్యంలో నెలకొల్పిన మొదటి బ్యాంక్ - ఔడ్ వాణిజ్య బ్యాంక్ - 1881
(D)   పంజాబ్ నేషనల్ బ్యాంక్ - 1895 ప్రభుత్వ రంగంలో రెండవ పెద్ద బ్యాంక్


Show Answer



ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కాని బ్యాంక్ ఏది ?
(A)   బ్యాంక్ ఆఫ్ బెంగాల్
(B)   బ్యాంక్ ఆఫ్ బాంబే
(C)   పంజాబ్ నేషనల్ బ్యాంక్
(D)   బ్యాంక్ ఆఫ్ మద్రాసు


Show Answer


1955లో ఇంపీరియల్ బ్యాంక్ జాతీయం చేయడం ద్వారా ఏ బ్యాంక్‍గా ఏర్పడింది
(A)   స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
(B)   పంజాబ్ నేషనల్ బ్యాంక్
(C)   స్టేట్ బ్యాంక్ ఆఫ్ బరోడా
(D)   స్టేట్ బ్యాంక్ ఆఫ్ మద్రాసు


Show Answer






ఈ క్రింది వాటిలో సరిగా జతపరచబడనిది ఏది ?
(A)   1870 - బాంబే మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్ సొసైటీ భారతీయ జీవిత భీమా సంస్థ ఏర్పాటు
(B)   1996 - కొంతమంది జాతీయ వాదులు భారత ఇన్సూరెన్స్ కంపెనీ స్థాపించారు
(C)   1907 - రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తలో కోఆపరేటివ్ ఇన్సూరెన్స్ కంపెనీ స్థాపన
(D)   1908 - ఇండియన్ మార్కెంటైల్, జనరల్ అస్సూరెన్స్ అండ్ స్వదేశీ టైప్ సంస్థలు ఏర్పాటు


Show Answer



1894లో పంజాబ్ నేషనల్ బ్యాంక్‍ను ఎక్కడ స్థాపించారు
(A)   కలకత్తా
(B)   లాహోర్
(C)   బెంగాల్
(D)   మద్రాస్


Show Answer


1865 లో మొట్టమొదటిగా భారతీయులు ఏర్పాటు చేసిన వాణిజ్య బ్యాంక్ ఏది ?
(A)   బ్యాంక్ ఆఫ్ మద్రాస్
(B)   బ్యాంక్ ఆఫ్ బాంబే
(C)   బ్యాంక్ ఆఫ్ ఇండియా
(D)   అలహాబాద్ బ్యాంకు


Show Answer



జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు.
(A)   1975 జనవరి 1
(B)   1980 జనవరి 1
(C)   1973 జనవరి 1
(D)   1976 జనవరి 1


Show Answer



ఈ క్రింది వానిలో HDFC స్టాండర్డ్ సంస్థకు భాగస్వామ్యాన్ని అందిస్తున్న విదేశీ భాగస్వామ్య సంస్థ ఏది ?
(A)   సన్‍లైప్
(B)   అమెరికా ఇంటెల్ గ్రూప్
(C)   స్టాండర్డ్ లైప్
(D)   అల్లియంజ్


Show Answer


ఈ క్రింది వానిలో SBI, LIC సంస్థకు భాగస్వామ్యాన్ని అందిస్తున్న విదేశీ భాగస్వామ్య సంస్థ ఏది ?
(A)   అల్లియంజ్
(B)   కార్డిఫ్
(C)   సన్ లైప్
(D)   మెట్రోలైఫ్


Show Answer



  • Page
  • 1 / 2