-->
1 - 20 of 66 MCQs found
భారత రాజ్యాంగం ప్రకారం 'విద్యుత్తు' ఈ జాబితా కిందికి వస్తుంది.
(A)   కేంద్ర జాబితా
(B)   రాష్ట్ర జాబితా
(C)   ఉమ్మడి జాబితా
(D)   ఏదికాదు


Show Answer


1948లో ఎవరి ఆధ్వర్యంలో దేశంలో విద్యుత్ సరఫరా చట్టం చేయడం జరిగింది.
(A)   మహాత్మాగాంధీ
(B)   డా. అంబేద్కర్
(C)   నెహ్రూ
(D)   సర్దార్ వల్లభాయ్ పటేట్


Show Answer




రాష్ట్రాలలో విద్యుతు ఉత్పత్తి పంపిణీల నిర్వహణ కోసం ఏర్పాడ్డవి
(A)   విద్యుత్ మెనేజ్‍మెంట్
(B)   విద్యుత్ పరిపాలనసంస్థ
(C)   విద్యుత్ బోర్డులు
(D)   విద్యుత్ మండళ్లు


Show Answer






అనంతపురం జిల్లా రామగిరి వద్ద వాయుఆధారిత విద్యుత్ కేంద్రం ఉత్పదన సామర్థ్యం ఎంత ?
(A)   3 మెగావాట్లు
(B)   2 మెగావాట్లు
(C)   4 మెగావాట్లు
(D)   5 మెగావాట్లు


Show Answer




రాష్ట్రంలో 100% ఇళ్ళకు విద్యుత్ సౌకర్యన్ని కల్పించిన జిల్లాగా ఏ జిల్లా ఉంది ?
(A)   తూర్పు గోదావరి
(B)   పశ్చిమ గోదావరి
(C)   విజయవాడ
(D)   నెల్లూరు


Show Answer




APSPDCL హెడ్‍క్వార్టర్స్ ఎక్కడ కలదు ?
(A)   కర్నూలు
(B)   తిరుపతి
(C)   కడప
(D)   అనంతపురం


Show Answer


1951 - 60 రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం ఎన్ని కిలో వాట్లు.
(A)   11.5 కిలో వాట్లు
(B)   12.5 కిలో వాట్లు
(C)   13.5 కిలో వాట్లు
(D)   14.5 కిలో వాట్లు


Show Answer


2014 - 15లో రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం ఎన్ని కిలో వాట్లు ?
(A)   1000 కిలో వాట్లు
(B)   1001 కిలో వాట్లు
(C)   1003 కిలో వాట్లు
(D)   1004 కిలో వాట్లు


Show Answer




  • Page
  • 1 / 4