-->
1 - 20 of 56 MCQs found

1943 లో ఏర్పాటు చేసిన రోడ్డు, రవాణా అభివృద్ది ప్రణాలికకు మరో పేరు
(A)   నాగపూర్ ప్రణాలిక
(B)   నాందేడ్ ప్రణాలిక
(C)   జంషెడ్ పూర్ ప్రణాలిక
(D)   జైపూర్ ప్రణాలిక


Show Answer


నాగపూర్ ప్రణాలిక ముఖ్య ఉద్దేశ్యాలు లో లేనిది ఏది
(A)   ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలు జిల్లా రోడ్డుకు 2 మైళ్ళ దూరంలో ఉండాలి
(B)   తక్కువ జనాభా ఉన్న గ్రామాలు జిల్లా రోడ్డుకు 5 మైళ్ళ దూరంలో ఉండాలి
(C)   500 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి ఒక రోడ్డు ఉండాలి
(D)   300 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్డు రవాణాకి సంబంధించి ఆఫీసు ఉండాలి


Show Answer



జాతీయ రహదారుల నిర్మాణం, నిర్వాహణ ఎవరు చేస్తారు
(A)   కేంద్ర రోడ్డు రవాణా సంస్థ
(B)   సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్
(C)   రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
(D)   స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్


Show Answer





ఈ కింది వాటిలో APSRTC కి వచ్చిన రికార్డులు ఏవి
(A)   గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్
(B)   లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్
(C)   1 మరియు 2
(D)   ఏదీకాదు


Show Answer


ప్రస్తుతం Oct-2015 APSRTC ఎన్ని జోన్ లు కలిగిఉంది
(A)   1
(B)   2
(C)   3
(D)   4


Show Answer



ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి రైలుమార్గం ఏ ఏ ప్రాంతాల మధ్య వేయబడింది
(A)   కాకినాడ-మచిలీపట్నం
(B)   విజయవాడ-గుంటూరు
(C)   పుత్తూరు-రేణిగుంట
(D)   గూడూరు-నెల్లూరు


Show Answer



భారతదేశంలో అత్యంత పొడవైన రైలు కమ్ రోడ్ బ్రిడ్జి ఏ ఏ ప్రాంతాల మధ్య కలదు
(A)   విజయవాడ-గుంటూరు
(B)   నెల్లురూ-గూడురు
(C)   పుత్తూరు-రేణిగుంట
(D)   రాజమండ్రి-కొవ్వూరు


Show Answer


1952 Apr 1 నుండి ఏ రైల్వేను భారత రైల్వేలో విలీనం చేసారు
(A)   దక్కన్ రైల్వే
(B)   నిజాం రైల్వే
(C)   మధ్య రైల్వే
(D)   తూర్పు రైల్వే


Show Answer


దక్షిణ మధ్య రైల్వే జోన్ ఎపుడు ప్రారంభించారు
(A)   1965 Oct 2
(B)   1966 Oct 2
(C)   1967 Oct 2
(D)   1968 Oct 2


Show Answer


దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది
(A)   వరంగల్
(B)   కరీంనగర్
(C)   సికింద్రాబాద్
(D)   నల్గొండ


Show Answer


ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ భాగం ఏ జోన్ పరిధిలో ఉంది
(A)   సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే
(B)   తూర్పు రైల్వే
(C)   దక్షిణ రైల్వే
(D)   ఆగ్నేయ రైల్వే


Show Answer



దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు
(A)   సికింద్రాబాద్
(B)   చెన్నై
(C)   విజయవాడ
(D)   రాజమండ్రి


Show Answer


  • Page
  • 1 / 3