-->
1 - 17 of 17 MCQs found


ఏ పట్టణంలో ఐ.టి. హబ్ ను ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది
(A)   విశాఖపట్టణం
(B)   విజయవాడ
(C)   నెల్లూరు
(D)   కాకినాడ


Show Answer


5 సం.ల కాలం 5000 అంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టులను ఏమంటారు
(A)   చిన్న తరహా
(B)   మధ్యతరహా
(C)   మెగా
(D)   ఏదీకాదు


Show Answer



ఇ-కేబినెట్ అనగా
(A)   ఎంపవర్‍మెంట్ కేబినెట్
(B)   ఎలిజిబిలిటీ కేబినెట్
(C)   ఎలక్షన్ కేబినెట్
(D)   ఎలక్ట్రానిక్ కేబినెట్


Show Answer


ఇ-కేబినెట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏది
(A)   పేపర్ లేకుండా ఐ-పాడ్ ద్వారా సమీక్షలు నిర్వహించుట
(B)   విద్యుత్ అవసరం లేకుండా పాలనా సంస్థల సమీక్ష
(C)   ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరును పర్యవేక్షించుట
(D)   ఎన్విరాన్‍మెంట్ గురించి అధ్యయన కమిటీ నిర్వాహణ


Show Answer


ఇ-కేబినెట్ ఏ సం.లో ప్రారంభించారు
(A)   2012
(B)   2013
(C)   2014
(D)   2015


Show Answer


దేశంలోనే తొలిసారిగా ఇ-కేబినెట్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ నగరంలో ప్రారంభించారు
(A)   హైదరాబాద్
(B)   విశాఖపట్టణం
(C)   విజయవాడ
(D)   నల్గొండ


Show Answer


ఏ ప్రాజెక్టుతో దేశంలోనే మొదటి డిజిటల్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించనుంది
(A)   వాటర్ గ్రిడ్
(B)   ఫైబర్ గ్రిడ్
(C)   నీరు-మీరు
(D)   శ్రమదానం


Show Answer





APSWAN అనగా
(A)   ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఏరియా నెట్‍వర్క్
(B)   ఆంధ్రప్రదేశ్ సింగిల్ విండో అప్లికేషన్
(C)   ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ అప్లికేషన్ నంబర్
(D)   పైవేవీకావు


Show Answer


శాప్‍నెట్ అనగా(SAPNET)
(A)   సపరేట్ ఆంధ్రప్రదేశ్ నెట్‍వర్క్
(B)   సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్‍వర్క్
(C)   సొసైటీ అప్లికేషన్ నెట్‍వర్క్
(D)   సపరేట్ అప్లికేషన్ నంబర్ ఎన్‍రోల్‍మెంట్


Show Answer


ఏపి స్కాన్ (APSCAN) అనగా
(A)   ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాంపస్ నెట్‍వర్క్
(B)   ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాంగ్రెస్ నెట్‍వర్క్
(C)   ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ ఏరియా నెట్‍వర్క్
(D)   ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటేరియల్ క్యాంపస్ ఏరియా నెట్‍వర్క్


Show Answer


ఎపియస్‍డిసి (APSDC) అనగా
(A)   ఆంధ్రప్రదేశ్ స్టేట్ డేటా సెంటర్
(B)   ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిపార్ట్ మెంట్ కౌన్సిల్
(C)   ఆంధ్రప్రదేశ్ సబ్‍స్ర్కైబర్స్ డేటా కమిటీ
(D)   ఆంధ్రప్రదేశ్ స్పెషల్ డిపార్ట్ మెంట్ కమిటీ


Show Answer


  • Page
  • 1 / 1