-->
1 - 20 of 30 MCQs found
పర్యటన ఇందుకు దోహదపడుతుంది.
(A)   ప్రజల మధ్య సాంఘిక బంధాలు బలపడడానికి
(B)   సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడడానికి
(C)   వ్యాపార లావాదేవీలు పెరగడానికి
(D)   పైవన్నీ


Show Answer





ఈ క్రింది వాటిలో సరైనది ఏది?
(A)   1976 లో APSRTC కి అనుంబంధ సంస్థగా పర్యాటక అభివృద్ది సంస్థగా ఏర్పాటు
(B)   1981 లో స్వతంత్ర ప్రభుత్వ సంస్థగా వేరు చేయబడింది.
(C)   2000 సం.లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్థ గా మార్చబడింది
(D)   పైవన్నీ సరైనవే


Show Answer




రివర్ క్రూయిజ్ టూరిజం ఎక్కడ ఉంది
(A)   పట్టి సీమ నుండి పాపికొండలు
(B)   నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం
(C)   1 మరియు 2
(D)   కొల్లేరు రిసార్ట్


Show Answer



శ్రీ శైలంలోని పాతాలగంగ వద్ద 2005 జనవరిలో దీనిని ప్రారంభించడం జరిగింది?
(A)   రివర్ క్రూయిజ్
(B)   రోస్ వే
(C)   సౌండ్ అండ్ లైట్ షో
(D)   పారాసెయిలింగ్


Show Answer


శ్రీ శైలం,విజయవాడ,రుషికొండ,మైపాడు వద ఈ సౌకర్యం కల్పించబడింది.
(A)   రివర్ క్రూయిజ్
(B)   రోస్ వే
(C)   సౌండ్ అండ్ లైట్ షో
(D)   పారాసెయిలింగ్


Show Answer


తిరుపతి సమీపంలొ చంద్రగిరి ప్యాలెస్ వద్ద ఏర్పాటు చేసిన ఏది విశేష ప్రాచుర్యం పొందింది.
(A)   సౌండ్ అండ్ లైట్ షో
(B)   ఆన్‍లైన్ బుకింగ్ సేవలు
(C)   రోప్ వే
(D)   పారాసెయిలి


Show Answer


కొల్లేరు రిసార్ట్స్ ఎక్కడ కలదు
(A)   పశ్చిమ గోదావరి జిల్లా గుడివాక లంక
(B)   చిత్తూరు జిల్లా పులిగుండు
(C)   ప్రకాశం జిల్లా రామాయిపట్నం
(D)   శ్రీకాకుళం జిల్లా బరువా


Show Answer



2013 లో రాష్ట్రంలొ దేశీయ పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన జిల్లా
(A)   చిత్తూరు
(B)   విశాఖపట్నం
(C)   నెల్లూరు
(D)   విజయవాడ


Show Answer


2013 లో రాష్ట్రంలో అతి తక్కువ విదేశి పర్యాటకులు సందర్శించిన ప్రాంతం.
(A)   ప్రకాశం
(B)   చిత్తూరు
(C)   నెల్లూరు
(D)   రాజమండ్రి


Show Answer


2013 లో రాష్ట్రంలొ అతి తక్కువ మంది దేశీయ పర్యాటకులు సందర్శించిన జిల్లా ఏది?
(A)   ప్రకాశం
(B)   అనంతపురం
(C)   నెల్లూరు
(D)   గుంటూరు


Show Answer



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక పర్యాటకులు సందర్శిస్తున్న జిల్లా.
(A)   కర్నూలు
(B)   చిత్తూరు
(C)   కృష్ణ
(D)   విశాఖపట్నం


Show Answer


ఆంధ్రప్రదేశ్ లో కొండవల్లి బొమ్మల తయారికి ప్రసిద్ది చెందిన జిల్లా
(A)   గుంటూరు
(B)   కృష్ణా
(C)   ప్రకాశం
(D)   నెల్లూరు


Show Answer


  • Page
  • 1 / 2