-->
1 - 20 of 43 MCQs found
2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభా ఎంత?
(A)   4,65,77,103
(B)   4,95,77,103
(C)   4,59,77,301
(D)   4,75,77,103


Show Answer


ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ఎంత ?
(A)   302
(B)   304
(C)   306
(D)   308


Show Answer


ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతం?
(A)   64.35%
(B)   65.35%
(C)   66.35%
(D)   67.35%


Show Answer


ఆంధ్రప్రదేశ్ లో ఎస్.సి. జనాభా శాతం ఎంత?
(A)   15.08%
(B)   16.08%
(C)   17.08%
(D)   18.08%


Show Answer


ఆంధ్రప్రదేశ్ లో ఎస్.టి జనాభా శాతం ఎంత?
(A)   4.53%
(B)   5.53%
(C)   6.53%
(D)   7.53%


Show Answer


స్త్రీ పురుష నిష్పత్తి అహికంగా గల జిల్లా ఏది?
(A)   శ్రీకాకుళం
(B)   విశాఖపట్నం
(C)   విజయనగరం
(D)   తూర్పు గోదావరి


Show Answer


దశాబ్ది వృద్దిరేటు అధికంగా ఉన్న జిల్లా ఏది?
(A)   కర్నూలు
(B)   ప్రకాశం
(C)   నెల్లూరు
(D)   విశాఖపట్నం


Show Answer


దశాబ్ది వృద్ది రేటు తక్కువగా ఉన్న జిల్లా ఏది?
(A)   పశ్చిమ గోదావరి
(B)   విజయనగరం
(C)   తూర్పు గోదావరి
(D)   శ్రీకాకుళం


Show Answer


అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఏది?
(A)   కృష్ణా
(B)   అనంతపురమ్
(C)   తూర్పు గోదావరి
(D)   గుంటూరు


Show Answer


అతి తక్కువ జనాభా కలిగిన జిలా ఏది?
(A)   శ్రీకాకుళం
(B)   ప్రకాశం
(C)   కడప
(D)   విజయనగరం


Show Answer


జన సాంద్రత అధికంగా గల జిల్లా ఏది?
(A)   పశ్చిమ ప్రకాశం
(B)   కృష్ణా
(C)   గుంటూరు
(D)   తూర్పు ప్రకాశం


Show Answer


స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా గల జిల్లా ఏది?
(A)   ప్రకాశం
(B)   అనంతపురం
(C)   నెల్లూరు
(D)   కడప


Show Answer


జనసాంద్రత తక్కువగా ఉన్న జిల్లా ఏది?
(A)   కడప
(B)   కర్నూలు
(C)   అనంతపురం
(D)   నెల్లూరు


Show Answer


పిల్లల నిష్పత్తి అత్యధికంగా గల జిల్లా ఏది?
(A)   తూర్పు గోదావరి
(B)   పశ్చిమ గోదావరి
(C)   కృష్ణా
(D)   గుంటూరు


Show Answer


పిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లా ఏది?
(A)   కడప
(B)   కర్నూలు
(C)   అనంతపురం
(D)   చిత్తూరు


Show Answer


అత్యదిక అక్షరాస్యత కలిగిన జిల్లా ఏది?
(A)   కృష్ణా
(B)   తుర్పు గోదావరి
(C)   పశ్చిమ గోదావరి
(D)   నెల్లూరు


Show Answer


అత్యల్ప అక్షరాస్యత కలిగిన జిల్లా ఏది?
(A)   శ్రీకాకుళం
(B)   విజయనగరం
(C)   ప్రకాశం
(D)   కడప


Show Answer


ఎస్.సి జనాభా అధికంగా గల జిల్లా ఏది?
(A)   నెల్లూరు
(B)   కృష్ణా
(C)   ప్రకాశం
(D)   గుంటూరు


Show Answer


ఎస్.సి జనాభా తక్కువగా గల జిల్లా ఏది?
(A)   కడప
(B)   కర్నూలు
(C)   ప్రకాశం
(D)   విజయనగరం


Show Answer


ఎస్.సి జనాభా శాతం ఎక్కువగా గల జిల్లా ఏది?
(A)   నెల్లూరు
(B)   గుంటూరు
(C)   ప్రకాశం
(D)   కడప


Show Answer


  • Page
  • 1 / 3