-->
1 - 20 of 221 MCQs found

"Plannned Economy for India" అనే గ్రంధాన్ని రచించినవారు?
(A)   MN రాయ్
(B)   జవహార్ లాల్ నెహ్రు
(C)   R S అగర్వాల్
(D)   మోక్ష గుండం విశ్వేశ్వరయ్య


Show Answer


భారత జాతీయ కాంగ్రేస్ ఎవరి అధ్యక్షతన "జాతీయ ప్రణాళిక కమిటీని నియమించింది.
(A)   M K గాందీ
(B)   జవహార్ లాల్ నెహ్రు
(C)   M N రాయ్
(D)   మోక్షగుండం విశ్వేశ్వరయ్య


Show Answer


మనదేశానికి ప్రణాళికా సంఘం అవసరమని ప్రస్తావించిన మొట్ట మొదతి జాతీయ నాయకుడు
(A)   సర్ధార్ వల్లబాయి పటేల్
(B)   M K గాంధి
(C)   సుభాష్ చంద్రబోస్
(D)   జవహర్ లాల్ నెహ్రు


Show Answer


గాంధీ ప్రణాలికను రూపొందించింది ఎవరు?
(A)   M K గాంధీ
(B)   S N అగర్వాల్
(C)   M N రాయ్
(D)   అమర్త్యసేన్


Show Answer



ప్రణాళిక సంఘం ఒక?
(A)   శాసన వ్యవస్థ
(B)   చట్టబద్దమైన వ్యవస్థ
(C)   రాజ్యాంగ సంస్థ
(D)   సలహ సంస్థ


Show Answer


ప్రణాళిక సంఘానికి అధ్యక్షడు (Ex Officio Chairman)
(A)   రాష్ట్రపతి
(B)   ప్రధానమంత్రి
(C)   ప్రణాళికా మంత్రి
(D)   దేశియ వ్యవహారల మంత్రి


Show Answer


భారత్‍లో మొదటి ప్రణాళిక సంఘ అధ్యక్షుడు ఎవరు?
(A)   G L నందా
(B)   బాబు రాజేంద్రప్రసాద్
(C)   జవహార్ లాల్ నెహ్రు
(D)   రాజివ్ గాంధి


Show Answer


ప్రణాళిక సంఘానికి క్రియశీలకంగా పని చేసే వాస్తవ కార్యనిర్వహణాధికారి
(A)   ప్రధాన మంత్రి
(B)   ఎక్స్ అఫిషియో చైర్మెన్
(C)   రాష్ట్రపతి
(D)   ఉపాధ్యాక్షుడు


Show Answer


ఆర్ధిక ప్రణాళికలు ఏజాభితాకు చెందిన అంశం
(A)   కేంద్ర జాబితా
(B)   రాష్ట్ర జాబితా
(C)   ఉమ్మడి జాబితా
(D)   పై వన్నీ


Show Answer


జాతీయాభివృద్ధి మండలి ఏర్పడిన సం!! ము
(A)   1950
(B)   1952
(C)   1947
(D)   1951


Show Answer


రాష్ట్ర ప్రణాళికా సంఘం బోర్డు చైర్మన్
(A)   గవర్నర్
(B)   రాష్ట్రపతి
(C)   ముఖ్యమంత్రి
(D)   ప్రణాళిక మంత్రి


Show Answer


నీతి ఆయోగ్ దేని స్థానంలో ఏర్పడింది.
(A)   జాతీయ అభివృద్ధి మండలి
(B)   ఆర్ధిక బడ్జెట్
(C)   ప్రణాళిక సంఘం
(D)   ఆయోగ్


Show Answer


N D C లో సభ్యులు కానివారు.
(A)   రాష్ట్రముఖ్యమంత్రులు
(B)   కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్ట్ నెంట్ గవర్నర్‍లు
(C)   కేంద్ర కేబినెట్ మంత్రులు
(D)   రాష్ట్రపతి


Show Answer


ప్రణాళిక సంఘం ప్రణాళికలను చివరగా ఆమోదించేది.
(A)   రాష్ట్రపతి
(B)   ప్రధాన మంత్రి
(C)   జాతీయభివృద్ధి మండలి
(D)   ప్రణాళిక మంత్రి


Show Answer


వినియోగదారుడి ఆకాంక్షులకు చోటులేని ప్రణాళిక
(A)   సూచనాద్మక ప్రణాళిక
(B)   ఆధేశత్మక ప్రణాళిక
(C)   ఆర్ధిక ప్రణాళిక
(D)   ఇండికేటింగ్ ప్రణాళిక


Show Answer


భారతదేశంలో ప్రణాళిక విధానం
(A)   వికేంద్రీకృత ప్రణాళిక
(B)   కేంద్రీకృత ప్రణాళిక
(C)   స్వల్పకాలిక ప్రణాళిక
(D)   పాక్షిక ప్రణాళిక


Show Answer


సూచనాత్మక ప్రణాళికను ఏ ప్రణాళిక నుండి ప్రారంభించారు.
(A)   మొదటి ప్రణాళిక
(B)   మూడవ ప్రణాళిక
(C)   ఎనిమిదవ ప్రణాళిక
(D)   9వ ప్రణాళిక


Show Answer


కాలాన్ని ఆధారంగా చేసుకుని పరిశీలించి నప్పుడు భారత్‍లోగల ప్రణాళికలు?
(A)   స్వల్పకాలిక ప్రణాళికలు
(B)   దీర్ఘకాళిక ప్రణాళిక
(C)   మధ్యకాలిక ప్రణాళిక
(D)   పై వన్నీ


Show Answer


  • Page
  • 1 / 12