-->
1 - 20 of 149 MCQs found
భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసిన పారిశ్రామిక తీర్మాణం ఏది ?
(A)   1956 పారిశామిక తిర్మాణం
(B)   1948 పారిశామిక తిర్మాణం
(C)   1969 పారిశామిక తిర్మాణం
(D)   1972 పారిశామిక తిర్మాణం


Show Answer


భారత్ లో ప్రభుత్వ రంగ విస్తరణ ఎప్పటి వరకు కొనసాగింది
(A)   1969 వరకు
(B)   1982 వరకు
(C)   1991 వరకు
(D)   1985 వరకు


Show Answer


ప్రైవేట్ రంగ నియంత్రణకు ప్రభుత్వం ఉపయోగించిన విధానం
(A)   లై సెన్స్‌లు
(B)   పర్మిటులు
(C)   కోటాలు
(D)   పైవన్నీ


Show Answer


భారత్ లో M R T P ని ఎందుకు ప్రవేశపెట్టారు
(A)   ప్రభుత్వ పరిశ్రమలు నియంత్రణ కోసం
(B)   ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు నియంత్రణ కోసం
(C)   పరిశ్రమలు నియంత్రణ కోసం
(D)   పైవన్నీ


Show Answer


1991 కి పూర్వం విదేశి పరిశ్రమలపై నియంత్రణ ఉండేది కింది వాటీలో సరైన దాన్ని సమర్థించండి
(A)   భారతదేశ పరిశ్రమలలో విదేశీయుల పెట్టుబడి అనుమతి లేకపీవుట
(B)   భారతదేశ పరిశ్రమలలో విదేశీయులు 25% కంటే తక్కువ పెట్టుబడి పెట్టేవారు
(C)   భారత పరిశ్రమలలో విదేశియులకు 50% కంటే తక్కువ పెట్టుబడులకు మాత్రమే అనుమతి గలదు
(D)   విదేశీ పెట్టుబడులకు భారత్ లో రక్షణ లేదు


Show Answer


1991 కి పూర్వం భారత విదేశీ వ్యాపార విధానం ప్రాధాన్యత
(A)   ఎగుమతులకు ప్రాధాన్యం
(B)   దిగుమతులకు ప్రాధాన్యం
(C)   దిగుమతుల ప్రతిస్థాపనకు ప్రాధాన్యం
(D)   సేచ్చాయుత మార్కేట్ విధానం


Show Answer


''పేరా'' చట్టాన్ని ఎందుకు తెచ్చారు?
(A)   స్వేచ్చా వాణిజ్యం కోసం
(B)   విదేశీమారక నియంత్రణకై
(C)   పరిశ్రమల పై నియంత్రణకు
(D)   వాణిజ్య నియంత్రణకు


Show Answer


భారతదేశం నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికి కారణం ఎమిటి?
(A)   వ్యాపార చెల్లింపు శేషంలో లోటు కోశలోటు అధికంగా ఉండటం
(B)   అధిక పేదరికం నిరుద్యోగిత విదేశీ మారకద్రవ్యాంలో కొరత
(C)   సాకేతిక పరిజ్ఞానం పెట్టుబడుల కొరత
(D)   పైవన్ని


Show Answer


భారత సంస్కరణల పితగా ఎవరిని పేర్కొంటారు?
(A)   చంద్రబాబునాయుడు
(B)   P.V నర్సింహరావ్
(C)   ఇందిరాగాంది
(D)   జవహర్ లాల్ నెహ్రూ


Show Answer



1991నాటికి భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఏవి?
(A)   అధిక పన్నులు
(B)   లైసెన్సింగ్ విధానం
(C)   ప్రభుత్వ ఆదిపత్యంలో ఎక్కువ పరిశ్రమలు ఉండటం
(D)   పైవన్ని


Show Answer


''భారత్ లో ఆర్థిక సంస్కరణలు'' ఏ ప్రదాన ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో అమలు ఆయినాయి.
(A)   మన్మోహన్ సింగ్
(B)   రాజీవ్ గాంది
(C)   P.V నర్సింహరావ్
(D)   నెహ్రు


Show Answer


"సరళీకరణ అనగా"
(A)   నియంత్రణ గల ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ
(B)   నియంత్రణ గల ఆర్థిక వ్యవస్థ
(C)   ప్రభిత్వ జోక్యమ్ తగ్గించి మార్కేట్ శక్తులను స్వేచ్చనివ్వడం
(D)   ప్రభుత్వం లేకపోవుట


Show Answer


ప్రైవేటీకరణ అనగానెమి?
(A)   లైసెన్స్ లు ఎత్తివేయుట
(B)   ప్రభుత్వరంగానికి రిజర్వ్ చేసిన పరిశ్రమలను తగ్గించుట
(C)   భారత ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసందానం చెయుట
(D)   పైవన్నీ


Show Answer


"ప్రపంచీకరణ అనగా"
(A)   భారత ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తో అనుసందానం చెయుట
(B)   ప్రపంచదెశాల మధ్య స్వేచ్చగా వాణిజ్యం జరగడం
(C)   వాణిజ్యం కోసం దేశాల అనుమతి తీసుకోకపొవడం
(D)   పైవన్నీ


Show Answer



ఆర్థిక సంస్కరణలో భాగంగా భారతదేశంలో "శ్రామిక సంస్కరణలు" తెచ్చారు దీనివల్ల ఎవరు లబ్డి పొందారు?
(A)   శ్రామికులు
(B)   యజమాని
(C)   శ్రామికులు యజమాని
(D)   పవన్నీ


Show Answer


ఆర్థిక సంస్కరణల వల్ల ప్రతికూల బావన కానిది?
(A)   విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నవి
(B)   వ్యవసాయ రంగంలో పెట్టుబడుల క్షీణత
(C)   ప్రాంతీయ అసమానతలు పెరుగుట
(D)   అవ్యవస్థీకృత రంగంలో పెరుగుదల


Show Answer


ఒకదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతొ అనుసంధానం చేయడాన్ని ఎమంటారు?
(A)   సరళీకరణ
(B)   ప్రపంచీకరణ
(C)   ప్రైవెటీకరణ
(D)   పైవన్నీ


Show Answer



  • Page
  • 1 / 8