[Ans: b] Explanation: 1882 లో లార్డ్ రిప్పను కాలంలో చేసిన తీర్మాణాలను స్థానిక స్వపరిపాలన సంస్థల మగ్నాకార్డ్ గా అభివర్ణిస్తారు. అందుకే లార్డ్ రిప్పన్ ను స్థానిక సంస్థల పితామహుడు అంటారు.
[Ans: b] Explanation: 1907 లో రాయల్ కమీషన్ ను హబ్ హౌస్ నాయకత్వంలో ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ సూచన మేరకే మింటో మార్లే సంస్కరణల చట్టంలో స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రజలచేత ఎన్నుకునే పద్దతి ప్రవేశ పెట్టారు.
[Ans: c] Explanation: 1919 మాంటేగ్ జేమ్స్ పర్డ్ సంస్కరణల ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనలో స్థానిక స్వపరిపాలన అనేది ట్రాన్స్ పర్డ్ జాబితాలో చేర్చారు.( రాష్ట్రజాభితాను - రిజర్వుడు అంశాలు, ట్రాన్స్ పర్డ్ అంశాలుగా విభజించారు)
[Ans: d] Explanation: 1935 భారతప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్రాలకు స్వయం ప్రతిపతి కల్పించారు. అందువల్ల స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ప్రాధాన్యత నిస్తు అనేక అధికారాలు బదిలీ చేశారు.
[Ans: b] Explanation: భారత రాజ్యాంగంలో 4 వ భాగంలో 40 వ అధికరణంలో స్థానిక స్వపరిపాలనకు సంబందించి పంచాయితీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్దేశించటం జరిగింది.
[Ans: c] Explanation: సమాజాభివృద్ది పథకం (CDP) జాతియ విస్తరణ పథకాలు(NES) పథకాలు వైపల్యం చేదడం వల్ల వాటిని సమీక్షించి సమస్యల పరిష్కారానికి 1957 లో బల్వంతరాయ్ మెహత కమిటీ ని నియమించారు.