(A)వ్యవసాయరంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గుతు వస్తున్నాయి (B)వ్యవసాయ రంగంలో శ్రామిక వ్యవసాయ ఉత్పాదకత తక్కువ (C)భారత్ లో అతిపెద్ద వ్యవస్థికరణ వ్యవసాయ రంగం (D)మెట్టూ భూమి సేద్యం సంపూర్తిగా తగ్గలేదు
(A)అన్ని రకాల వ్యవసాయోత్పత్తులు తగ్గుముఖం పట్టాయి (B)కొన్ని రకాల వ్యవసాయోత్పత్తులు తగ్గుముఖం పట్టాయి (C)వ్యవసాయెతర వస్తువులు ఉత్పత్తి వ్యవసాయ వస్తువుల ఉత్పత్తికన్నా వేగంగా పెరుగుతుంది (D)పైవన్ని
(A)ఉపాధిలో వ్యవసాయ వాటా పెద్దగా తగ్గలేదు (B)GDP లో వ్యవసాయరంగం వాటా క్రమంగా తగ్గుతువచ్చింది (C)వ్యవసాయొత్పత్తుల ఎగుమతులు పెరిగాయి (D)కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ ఆదాయపు పన్ను ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది
(A)బ్రిటీష్ వారు తక్కువ ఖర్చుతో వ్యవసాయ పరపతిని సమకూర్చేవారు (B)బ్రీటీష్ వారు మెరుగు అయిన పద్దతిలో నీటిపారుదల సౌకర్యలను అందజేశారు (C)వ్యవసాయాన్ని వాణిజ్యీకరణ చేశారు (D)పైవన్నీ