-->
1 - 20 of 36 MCQs found
ప్రభుత్వ రంగ విస్తరణ ద్వారా సామ్యవాద రీతి సమాజ స్థాపనకు దోహదపడిన పారిశ్రామిక తీర్మానం......
(A)   పారిశ్రామిక తీర్మానం-1948
(B)   పారిశ్రామిక తీర్మానం-1956
(C)   పారిశ్రామిక తీర్మానం-1973
(D)   పారిశ్రామిక తీర్మానం-1977


Show Answer


చిన్న తరహా పరిశ్రమలకు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చిన పారిశ్రామిక తీర్మానం........
(A)   పారిశ్రామిక తీర్మానం-1948
(B)   పారిశ్రామిక తీర్మానం-1956
(C)   పారిశ్రామిక తీర్మానం-1973
(D)   పారిశ్రామిక తీర్మానం-1977


Show Answer




పారిశ్రామిక తీర్మానం - 1977లో అనుబంధ పరిశ్రమల పెట్టుబడిని ఎంతకు పెంచారు ?
(A)   15 లక్షలు
(B)   17 లక్షలు
(C)   13 లక్షలు
(D)   12 లక్షలు


Show Answer


ఏ ప్రధానమంత్రి తీర్మానంలో పారిశ్రామిక తీర్మానం - 1985 ప్రకటించబడింది.
(A)   రాజీవ్‍గాంధీ
(B)   పి.వి. నరసింహారావు
(C)   చరణ్‍సింగ్
(D)   ఇందిరాగాంధీ


Show Answer


"ఆర్థిక ఫెడలిజం" "న్యూక్లియస్ ఫ్లాంట్" వంటి భావనలను ప్రవేశపెట్టిన పారిశ్రామిక తీర్మానం
(A)   పారిశ్రామిక తీర్మానం - 1973
(B)   పారిశ్రామిక తీర్మానం - 1977
(C)   పారిశ్రామిక తీర్మానం - 1980
(D)   పారిశ్రామిక తీర్మానం - 1985


Show Answer




ఒక కంపెనీ మహారత్న హోదా పొందుటకు ఆ కంపెనీ నికర ఆస్తుల విలువ ....... కోట్లు ఉండును
(A)   10,000 కోట్లు
(B)   15, 000 కోట్లు
(C)   5000 కోట్లు
(D)   25, 000 కోట్లు


Show Answer





పెట్టుబడుల ఉపసంహరణ శాఖకు మొదటి మరియు చివరి మంత్రి .....
(A)   అరుణ్‍శౌరీ
(B)   ప్రమోద్ మహాజన్
(C)   యశ్వంత్ సిన్హా
(D)   అరుణ్ జైట్లీ


Show Answer


డిజిన్వెస్‍మెంట్ ద్వారా వచ్చే మొత్తంను జమ చేసేందుకు ఏర్పాటు చేయబడింది.
(A)   నేషనల్ డిజిన్వెస్ట్‌మెంట్ ఫండ్
(B)   నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్
(C)   నేషనల్ సోషల్ సర్వీస్ ఫండ్
(D)   నేషనల్ పబ్లిక్ సెక్టార్ ఫండ్


Show Answer


చిన్నతరహా పరిశ్రమల పెట్టుబడి పరిమితిని 3 కోట్లకు పెంచిన కమిటీ
(A)   అబిద్ హుస్సేన్
(B)   సరయు
(C)   అమీర్ హుస్సేన్
(D)   దత్


Show Answer




MSMED Act - 2006 ప్రకారం సేవారంగంలో చిన్న పరిశ్రమల పెట్టుబడి పరిమితి
(A)   10 లక్షలు - 2 కోట్లు
(B)   15 లక్షలు - 2 కోట్లు
(C)   20 లక్షలు - 2 కోట్లు
(D)   50 లక్షలు - 2 కోట్లు


Show Answer



  • Page
  • 1 / 2