-->
1 - 20 of 38 MCQs found

ICICI కి సంబందించి క్రింది వానిలో సరైనది
(A)   ఇది కేవలం దేశ కరెన్సీలో మాత్రమే రుణాలను అందిస్తుంది
(B)   ఇది కేవలం విదేశీ కరెన్సీలో మాత్రమే రుణాలను అందిస్తుంది
(C)   దేశ మరియు విదేశీ కరెన్సీలలో రుణాలను అందిస్తుంది
(D)   ఏదీసరికాదు


Show Answer


SIDBI లో గల అతిపెద్ద వాటాదారు
(A)   IDBI
(B)   ICICI
(C)   IFCI
(D)   IIBIL


Show Answer


Indian Institute of Sugar technology ను ఎక్కడ స్థాపించారు
(A)   కాన్పూర్
(B)   లక్నో
(C)   సూరత్
(D)   బెంగళూరు


Show Answer




భారతదేశంలో మొదటి State Finance Corporation ఏ రాష్ట్రంలో ఏర్పడింది.
(A)   పంజాబ్
(B)   ప. బెంగాల్
(C)   బీహార్
(D)   మహారాష్ట్ర


Show Answer


భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి భీమా సంస్థ
(A)   Oriental Life Insurance Company
(B)   Bombay Life Insurance Company
(C)   Madras Equitable Life Insurance
(D)   Mutual Life Assurance Society


Show Answer


భీమారంగంలో LIC ఏకస్వామ్యాన్ని అంతం చేయాలని సూచించిన కమిటి
(A)   మల్హోత్ర
(B)   వాంఛూ
(C)   శివరామన్
(D)   బోపన్న


Show Answer


'Geneal Insurers Public Sector Association of india' ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది
(A)   కోల్‍కత్తా
(B)   న్యూఢిల్లీ
(C)   ముంబై
(D)   త్రివేండ్రం


Show Answer


'ఒక దేశం రెండు వస్తువుల ఉత్పత్తిలోనూ అధిక వ్యయాన్ని కలిగి ఉంటే ఆదేశం రెండు వస్తువులను దిగుమతి చేసుకోవాలి' అని పేర్కొంటున్న అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతం
(A)   అవకాశ వ్యయాల సిద్ధాంతం
(B)   తులనాత్మక వ్యయ సిద్ధాంతం
(C)   నిరపేక్ష వ్యయ సిద్ధాంతం
(D)   ఆధునిక అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతం


Show Answer



అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించి "తులనాత్మక వ్యయ సిద్ధాంతాన్ని" ప్రతిపాదించినది.
(A)   ఆడమ్‍స్మిత్
(B)   డేవిడ్ రికార్డో
(C)   హెక్సర్
(D)   ఓహ్లిన్


Show Answer



"అంతర్జాతీయ వ్యాపారం ప్రపంచ శాంతికి పెట్టని కోటవంటిది" అని వ్యాఖ్యానించినది
(A)   ఓహ్లిన్
(B)   హబర్లర్
(C)   టాసిగ్
(D)   జె. ఎస్. మిల్


Show Answer


ఎగుమతులను X తోనూ, దిగుమతులను M తోనూ సూచిస్తే X > M స్థితిని సూచించేది
(A)   ప్రతికూల వర్తక శేషం
(B)   వర్తక శేషం లోటు
(C)   అనుకూల వర్తక శేషం
(D)   వర్తక శేషం సమతౌల్యం


Show Answer


ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వానికి ఇచ్చే గ్రాంట్లు
(A)   ప్రయివేటు బదిలీలు
(B)   ప్రభుత్వ బదిలీలు
(C)   మిశ్రమబదిలీలు
(D)   అదృశ్య అంశాలు


Show Answer


ఈ క్రింది వానిలో ఒక దేశం, మరొక దేశానికి అందించే లేదా స్వీకరించే అదృశ్య అంశం
(A)   బ్యాంకింగ్ సేవ
(B)   రవాణ సేవ
(C)   బీమాసేన
(D)   పైవన్నీ


Show Answer


Balance of Payments తెలుపునది
(A)   దేశ ఆర్థిక వాస్తవ స్థితిని
(B)   దేశ ఆర్థిక అవాస్తవ స్థితిని
(C)   ఎ మరియు బి
(D)   ఏదీకాదు


Show Answer



  • Page
  • 1 / 2