-->
1 - 20 of 50 MCQs found
దేశంలోని వ్యక్తులు, ప్రభుత్వం, సంస్థలు ఇతర దేశాలతో జరిపే వ్యాపారంను ఏమంటారు
(A)   అంతర్జాతీయ వ్యాపారం
(B)   బిహీర్గత వ్యాపారం
(C)   విదేశీ వ్యాపారం
(D)   పైవన్ని


Show Answer


ఒక దేశంలోని వ్యక్తులు, ప్రభుత్వం, సంస్థలు దేశంలోపల జరిపే వ్యాపారాన్ని ఏమంటారు
(A)   దేశీయ వ్యాపారం
(B)   స్వదేశీ వ్యాపారం
(C)   అంతర్గత వ్యాపారం
(D)   పైవన్ని


Show Answer


అటార్కి అనగా ఏమిటి
(A)   ఒక దేశం కొన్ని దేశాలతో మాత్రమే వ్యాపారంలో పాల్గొనే స్థితి
(B)   ఒక దేశం ఇతర దేశాలతో వేగవంతమైన వ్యాపారంలో పాల్గొనే స్థితి
(C)   ఒక దేశం ఇతర దేశాలతో ఎలాంటి వ్యాపారంలో పాల్గోనక పోవడం
(D)   ఒక దేశం కేవలం ఒకే ఒక దేశంతో వ్యాపారం చేయడం


Show Answer


అంతర్జాతీయ వ్యాపారం నష్టదాయకమని ఎవరి అభిప్రాయం
(A)   సాంపదాయవాదులు
(B)   భౌతిక శ్రేయోవాదులు
(C)   అధునిక వాదులు
(D)   చాందసవాదులు


Show Answer


అంతర్జాతీయ వ్యాపారం లాభాదాయకమని ఎవరి అభిప్రాయం
(A)   సాంప్రదాయవాదులు
(B)   అధునిక వాణిజ్య వాదులు
(C)   చాందసవాదులు
(D)   తొలివరం వారు


Show Answer


దేశాల సంపద/జాతుల సంపద (wealth of nation) అను గ్రంధం రచించింది
(A)   J.M. కీన్స్
(B)   అడంస్మీత్
(C)   అరిస్టాటిల్
(D)   అమర్త్యసేన్


Show Answer


వాణిజ్యవాదుల ప్రకారం విదేశీ వాణిజ్యం ఎప్పుడు లాభాదాయకం
(A)   ఎగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు
(B)   దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు
(C)   ఎగుమతులు,దిగుమతులు సమానంగా ఉన్నప్పుడు
(D)   ఎగుమతులు,దిగుమతులు లేనప్పుడు


Show Answer


ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాపారం ఎందుకు అవసరం అవుతుంది
(A)   ప్రపంచ వ్యాప్తంగా వనరుల పంపీణిలో తేడాలు ఉండుట
(B)   ప్రపంచ వ్యాప్తంగా వనరుల వినియోగంలొ తేడాలు ఉండుట
(C)   ఎ మరియు బి
(D)   నల్లదనం నుండి రక్షణ కొరకు


Show Answer


విదేశీ వ్యాపారం లాభాదాయకమని సిద్దాంతరిత్యా నిరూపించింది
(A)   సైమన్ కుజ్‍నెట్స్
(B)   అడంస్మీత్
(C)   అర్థర్ లూయిస్
(D)   గున్నార్ మిర్థల్


Show Answer


విదేశీ వ్యాపార సిద్దాంతాలకు సంబంధించి సరైన ప్రవచనాలను గుర్తించుము
(A)   నిరపేక్ష వ్యయవ్యత్యాసాల సిద్దాంతం/నిరపేక్ష లాభ సిద్దాంతం- అడంస్మీత్
(B)   తులానాత్మక వ్యయవ్యత్యాసాల సిద్దాంతం/ తులనాత్మక లాభ సిద్దాంతం-డేవిడ్ రికార్డో
(C)   అధునిక అంతర్జాతీయ వ్యాపార సిద్దాంతం- హెక్సర్ బహిలిన్
(D)   పైవన్ని సరైనవే


Show Answer





అమ్తర్జాతియ వ్యాపారం ప్రపంచ శాంతికి పెట్టనికోట వంటిది అని వాఖ్యనించింది
(A)   అడంస్మీత్
(B)   జె.ఎస్.మిల్
(C)   డేవిడ్ రికార్డొ
(D)   హెక్సర్ ఓహ్లిన్


Show Answer


ఒక దేశం ఒక సంవత్సర కాలంలో ఇతరదేశాలతో జరిపిన అన్ని రకాల లావాదేవీలను ఒక క్రమ పద్దతిన నమోదు చేయుపట్టికను ఏమి అంటారు
(A)   అంతర్జాతీయ మిగులు
(B)   అంతర్జాతీయ లోటు
(C)   అంతర్జాతీయ చెల్లింపుల శేషం
(D)   విదేశీ వ్యాపార ఖాతా


Show Answer


ఒక దేశం ఒక సంవత్సరకాలంలో విదేశాఅల్తొ జరిపిన ఎగుమతి,దిగుమతి విలువలను నమోదు చేయుదానిని ఏమంటారు
(A)   విదేశీ వ్యాపార శేషం
(B)   అంతర్జాతీయ చెల్లింపుల శేషం
(C)   అంతర్జాతీయ మిగులు
(D)   అంతర్జాతీయ లోటు


Show Answer


ఎగుమతుల విలువ ,దిగుమతుల విలువ సమానంగా ఉంటె అది
(A)   సమతుల్య వ్యాపారశేషం
(B)   అసమతుల్య వ్యాపారశేషం
(C)   విదేశీ లోటు
(D)   ఏదీకాదు


Show Answer


ఎగుమతులవల విలువ దిగుమతుల విలువ కంటే ఎక్కువ ఉంటె దానిని ఏమంటారు
(A)   అనుకూల వ్యాపారశేషం
(B)   ప్రతికూల వ్యాపార శేషం
(C)   సమతుల్య వ్యాపార శేషం
(D)   అసమతుల్య వ్యాపార శేషం


Show Answer


దిగుమతుల విలువ ఎగుమతుల విలువకంటే ఎక్కువ ఉంటే దానిని ఏమంటారు
(A)   అనుకూల వ్యాపార శేషం
(B)   ప్రతీకూల వ్యాపార శేషం
(C)   సమతుల్య వ్యాపార శేషం
(D)   అసమతుల్య వ్యాపార శేషం


Show Answer


క్రింది వాటిలో సరికాని ప్రవచనాన్ని గుర్తించండి
(A)   నికార ఎగుమతుల విలువ శూన్యమైతే అది సమతుల్య వ్యాపార శేషం
(B)   నికర ఎగుమతుల విలువ ధనాత్మకమైతే అది వ్యాపార శేషం మిగులు
(C)   నికర ఎగుమతుల విలువ రుణాత్మకమయితే అది వ్యాపార శేషం లోటు
(D)   నికర ఎగుమతులు =దిగుమతులు-ఎగుమతులు


Show Answer


  • Page
  • 1 / 3