-->
1 - 20 of 53 MCQs found
Role of Natural Resources in Economic Development గ్రంథ రచయిత
(A)   లూయిస్
(B)   పిషర్
(C)   బౌమల్
(D)   హారాడ్


Show Answer


1999-2000 నాటికి భారతదేశంలో అడవుల విస్తీర్ణం
(A)   69 మిలియన్ హెక్టార్లు
(B)   74 మిలియన్ హెక్టార్లు
(C)   79 మిలియన్ హెక్టార్లు
(D)   84 మిలియన్ హెక్టార్లు


Show Answer





భారతదేశంలో అత్యధిక అడవులు గల రాష్ట్రం
(A)   మధ్యప్రదేశ్
(B)   అరుణాచల్ ప్రదేశ్
(C)   నాగాలాండ్
(D)   మిజోరాం


Show Answer





Indian Council of Forest Reasearch Institute ఎక్కడ ఉంది
(A)   ఐజ్వాల్
(B)   ఈటానగర్
(C)   భోపాల్
(D)   డెహ్రడూన్


Show Answer


Mining and Minerals Act చేయబడిన సం.
(A)   1946
(B)   1948
(C)   1950
(D)   1952


Show Answer


అత్యధిక ఇనుప నిల్వలున్న రాష్ట్రం
(A)   జార్ఖండ్
(B)   ఒరిస్సా
(C)   చత్తీస్‍ఘడ్
(D)   కర్ణాటక


Show Answer



దేశ జి.డి.పిలో ఖనిజాలు అందించే వాటా
(A)   2.33
(B)   2.43
(C)   2.53
(D)   2.63


Show Answer



ఆసియాలోని అతిపెద్ద యాంత్రీకరించబడ్డ ఇనుప గని అయిన బైలడిల్లా ఏ రాష్ట్రంలో ఉంది
(A)   ఛత్తీస్‍ఘడ్
(B)   జార్ఖండ్
(C)   బీహార్
(D)   ఒరిస్సా


Show Answer


భారతదేశం నుండి ఇనుప ఖనిజం అధికంగా ఏ దేశానికి ఎగుమతి అవుతుంది
(A)   ఫ్రాన్స్
(B)   జర్మనీ
(C)   చైనా
(D)   జపాన్


Show Answer


మాంగనీస్ ఖనిజం అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం
(A)   ఒరిస్సా
(B)   మహారాష్ట్ర
(C)   జార్ఖండ్
(D)   ఛత్తీస్‍ఘడ్


Show Answer


భారతదేశంలో అత్యధిక రాగి నిల్వలున్న రాష్ట్రం
(A)   ఒరిస్సా
(B)   మహారాష్ట్ర
(C)   మధ్యప్రదేశ్
(D)   ఛత్తీస్‍ఘడ్


Show Answer


భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక సీసపు నిల్వలున్నాయి
(A)   రాజస్థాన్
(B)   గుజరాత్
(C)   మధ్యప్రదేశ్
(D)   ఒరిస్సా


Show Answer


  • Page
  • 1 / 3