-->
1 - 20 of 81 MCQs found
జనాభా పరిణామ సిద్దాంతంను తెలుపునది
(A)   జనన రేటు గూర్చి
(B)   మరణ రేటు గూర్చి
(C)   జనన, మరణ రేటుల మధ్య సంబంధం గూర్చి
(D)   జనన మరణ రేట్లకు మరియు ఆర్థికాభివృద్దికి సంబంధం గూర్చి


Show Answer



జనాభా పరిణామ సిద్దాంతం యొక్క మొదటి దశలో జనాభా పెరుగుదలకు కారణం
(A)   బాల్య వివాహాలు
(B)   నిరక్షరాస్యత
(C)   కుటుంబ నియంత్రణ సాధానాల పై అవగాహన లేకపోవటం
(D)   పైవన్నీ


Show Answer




జనాభా పరిణామ సిద్దాంతం యొక్క రెండవ దశలో జరుగు పరిణామం
(A)   ఆర్థికాభివృద్ది నెమ్మదిగా సాగుతుంది
(B)   మరణ రేటు వేగంగా తగ్గుతుంది
(C)   జనన రేటు నెమ్మదిగా తగ్గుతుంది
(D)   పైవన్నీ


Show Answer


జనాభా పరిణామ సిద్దాంతాన్ని నాలుగు దశలుగా విభజించినది
(A)   మ్యాక్స్
(B)   కోల్
(C)   హోవర్
(D)   బ్లాకర్


Show Answer



Day of Sixth Billion గా ఏ తేదిని పిలుస్తారు
(A)   Jul 12
(B)   Aug 12
(C)   Sep 12
(D)   Oct 12


Show Answer





1951 నాటికి భారత జనాభా_____కోట్లు
(A)   36.1
(B)   46.1
(C)   38.2
(D)   48.2


Show Answer


1891-1921 కాలానికి సంబంధించి ఈ కింది వానిలో సరైనది
(A)   ఈ కాలంలో జనన రేటు అధికంగా మరణ రేటు స్వల్పంగా ఉండేది
(B)   ఈ కాలంలో జనన రేటు స్వల్పంగా మరణ రేటు అధికంగా ఉండేది
(C)   ఈ కాలంలో జనన మరణ రేట్లు రెండూ అధికంగా ఉండేవి
(D)   ఈ కాలంలో జనన మరణ రేట్లు రెండూ స్వల్పంగా ఉండేవి


Show Answer


1911 తో పోలిస్తే 1921 లో జనాభా వృద్ది స్వభానం
(A)   ధనాత్మకం
(B)   ఋణాత్మకం
(C)   మార్పులేదు
(D)   ఏదీకాదు


Show Answer






భారతదేశంలో జనాభా పరిణామ సిద్దాంతం యొక్క రెండవ దశ కాలంలో పెరిగిన జనాభా
(A)   10 కోట్లు
(B)   13 కోట్లు
(C)   11 కోట్లు
(D)   12 కోట్లు


Show Answer


  • Page
  • 1 / 5