-->
1 - 20 of 70 MCQs found
1901 లో ప్రాథమిక రంగంలో శ్రామికుల శాతం
(A)   71.7%
(B)   70.7%
(C)   69.7%
(D)   68.7%


Show Answer





దేశంలొ ద్వితీయ రంగంపై శ్రామికుల శాతాన్ని పరిశీలిస్తే...
(A)   పారిశ్రామిక రంగం వెనుకబడి ఉంది
(B)   పారిశ్రామిక రంగం ప్రగతిలో ఉంది
(C)   పారిశ్రామిక రంగం అత్యధిక స్థాయిలో ఉపాధిని కల్పిస్తుంది
(D)   ఏదీకాదు


Show Answer







ఈ క్రింది వానిలొ W.P.R కి సూత్రం
(A)   మొత్తం జనాభా సంఖ్య / మొత్తం పనివారు * 100
(B)   మొత్తం పనివారు / మొత్తం జనాభా * 1000
(C)   మొత్తం పనివారు / మొత్తం జనాభా * 100
(D)   మొత్తం జనాభా సంఖ్య / మొత్తం పనివారు * 1000


Show Answer


అల్ప W.P.R గల రాష్ట్రం
(A)   కేరళ
(B)   కర్ణాటక
(C)   తమిళనాడు
(D)   గోవా


Show Answer


సంవత్సరానికి 183 రోజులు కంటే తక్కువ రోజులు పాల్గొంటే వారిని ..............అంటారు
(A)   ప్రదాన పనివారు
(B)   ఉపాంత పనివారు
(C)   నిరుద్యోగులు
(D)   పాక్షిక ఉద్యోగులు


Show Answer


గ్రామాలలో W.P.R......
(A)   52%
(B)   54%
(C)   56%
(D)   58%


Show Answer


అధిక W.P.R గల కేంధ్ర పాలిత ప్రాంతం.....
(A)   దాద్రానగర్ హవేలీ
(B)   ఢిల్లీ
(C)   అండమాన్ నికోబార్ దీవులు
(D)   త్రిపుర


Show Answer


ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కూలీల శాతం
(A)   39.6%
(B)   40.6%
(C)   38.6%
(D)   41.6%


Show Answer



"ఉత్తర భారత మైదానం చేనేత పనివాళ్ళ ఎముకలతో నిండి ఉంది" అని వ్యాఖ్యానించినది
(A)   విలియం బెంటీంగ్
(B)   విలియం జోన్స్
(C)   చార్లెస్ మెట్‍కాఫ్
(D)   వేరా అనెస్థా


Show Answer



ఆంధ్రప్రదేశ్ లో మొత్తం శ్రామిక జనాభాలో క్రింది వారు అధికం
(A)   వ్యవసాయదారులు
(B)   వ్యవసాయ కూలీలు
(C)   గృహ పరిశ్రమలఓ పనిచేసేవారు
(D)   ఇతర పనివారు


Show Answer


  • Page
  • 1 / 4