-->
1 - 20 of 425 MCQs found
మానవుడి కొర్కెలకు వస్తు వినిమయ పద్ధతి యొక్క ఉపయోగ స్థాయి..............
(A)   అనులోమానుపాతంలో ఉంటుంది
(B)   విలోమానుపాతంలో ఉంటుంది
(C)   మొదట అనులోమంగాను పిదప విలోమానుపాతంలోనూ ఉంటుంది
(D)   చెప్పలేము


Show Answer


'ద్రవ్యం చేసే పనే ద్రవ్యం' (Money is what money does) అని నిర్వచించినది.......
(A)   సెలిగ్‍మన్
(B)   క్రౌథర్
(C)   వాకర్
(D)   ప్రీడమన్


Show Answer


ద్రవ్యాన్ని లోహపు ద్రవ్యం మరియు కాగితపు ద్రవ్యాలుగా దేనిని ఆధారంగా వర్గీకరించారు ?
(A)   ద్రవ్య ముద్రణలో వినియోగించే వస్తువును
(B)   చట్టబద్ధమైన ఆమోదం
(C)   ప్రజల ద్రవ్యత్వాభిరుచి
(D)   ఏదీకాదు


Show Answer


క్రింది వానిలో ప్రజల ద్రవ్యత్వాభిరుచి ఆధారంగా వర్గీకరించిన ద్రవ్యం
(A)   లోహపు ద్రవ్యం
(B)   అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం
(C)   పరిమిత చట్టబద్ధ ద్రవ్యం
(D)   సమీప ద్రవ్యం


Show Answer


ఒక నాణెం యొక్క అంతర్గత విలువ అనగా.........
(A)   ఆనాణెపు చలామణి విలువ
(B)   ఆ నాణెం తయారీ ఖర్చు
(C)   ఎ మరియు బి
(D)   ఉపయోగించిన లోహపు విలువ


Show Answer


ఒక నాణెం అంతర్గత విలువ కంటే ముఖ విలువ ఎక్కువగా ఉంటే అలాంటి ద్రవ్యాన్ని .......................... అంటారు
(A)   ప్రతినిధి ద్రవ్యం
(B)   పరివర్తనీయ ద్రవ్యం
(C)   శాసనపు ద్రవ్యం
(D)   చిహ్న ద్రవ్యం


Show Answer




ప్రజలు తమ ఇష్టానుసారంగా కాగితపు ద్రవ్యాన్ని బంగారం లేదా వేండి వాంటి విలువైన లోహాల్లోకి మార్చుకోవడానికి వీలు కలిగించే రదవ్యం........
(A)   పరివర్తనీయ కాగితపు ద్రవ్యం
(B)   అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం
(C)   శాసనపు ద్రవ్యం
(D)   చిహ్న ద్రవ్యం


Show Answer


దేశంలో అత్యవసర పరిస్థితులలో జారీచేసే కరెన్సీని ....................... అంటారు
(A)   శాసనపు ద్రవ్యం
(B)   అత్యవసర ద్రవ్యం
(C)   అత్యవసర పరిమిత ద్రవ్యం
(D)   పరిమిత ద్రవ్యం


Show Answer


శాసనపు ద్రవ్యానికి సంబంధించి క్రింది వానిలో సరికానిది
(A)   దీనిని అపరివర్తనీయ ద్రవ్యం అని కూడా అంటారు
(B)   ఇది పరిమిత పరిమాణంలో జారీ చేయబడుతుంది
(C)   ఇది ప్రజల వద్ద నుండి పొందే నిర్బంధ ఋణం వంటిది
(D)   ఏదీకాదు


Show Answer


20 రూపాయల నోటు ఈ క్రింది ఏ ద్రవ్య వర్గీకరణకు చెందుతుంది
(A)   అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం
(B)   పరిమిత చట్టబద్ధ ద్రవ్యం
(C)   శాసనపు ద్రవ్యం
(D)   సమీప ద్రవ్యం


Show Answer


A అనే వ్యక్తి, B అనే వ్యక్తికి 50 రూపాయలు అప్పు ఉన్నాడు. A వద్ద కేవలం 20 పైసలు, 25 పైసల ముఖ విలువ కలిగిన నాణెలు మాత్రమే ఉన్నాయి. A తన అప్పును తీర్చడానికి సంబంధించి సరైనది
(A)   B తప్పనిసరిగా వాటిని అంగీకరించాలి
(B)   B వాటిని తిరస్కరించవచ్చు
(C)   A కి అప్పు తీర్చడానికి వేరే మార్గం లేదు
(D)   ఏదీకాదు


Show Answer




రెండు వస్తువుల మధ్య మధ్యవర్తగా ఉపయోగపడే ద్రవ్యపు విధి
(A)   విలువల కొలమానం
(B)   విలువల నిధి
(C)   వినిమయ మాధ్యమం
(D)   వాయిదా చెల్లింపుల ప్రమాణం


Show Answer


ద్రవ్యం యొక్క ఏ విధి ఆధారంగా ద్రవ్యరాశి సిద్ధాంతం చెప్పబడింది
(A)   వినిమయ మాధ్యమం
(B)   విలువల కొలమానం
(C)   నిల్వల నిధి
(D)   వాయిదా చెల్లింపుల ప్రమాణం


Show Answer


కీన్‍లే అనే ఆర్థికవేత్త వర్గీకరణ ప్రకారం ద్రవ్యం యొక్క అనుషంగిక విధి........
(A)   పరపతి సృష్టి
(B)   ఆదాయ సంపద పంపిణి
(C)   జాతీయాదాయ మదింపు
(D)   పైవన్నీ


Show Answer


ఈ క్రింది వానిలో ద్రవ్యం యొక్క చలానాత్మక విధి......[
(A)   ధరల స్థాయిని ప్రభావితం చేయడం
(B)   ఉత్పత్తిని ప్రభావితం చేయడం
(C)   వినియోగాన్ని ప్రభావితం చేయడం
(D)   పైవన్నీ


Show Answer



  • Page
  • 1 / 22