-->
1 - 20 of 102 MCQs found
ఆర్థిక వృద్ధి అనేది......
(A)   పరిమాణాత్మక మార్పును తెలుపుతుంది
(B)   రుణాత్మక మార్పును తెలుపుతుంది
(C)   1 లేదా 2
(D)   1 & 2


Show Answer


దేశ స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదల దేనిని తెలుపుతుంది
(A)   ఆర్థికాభివృద్ధి
(B)   ఆర్థిక వృద్ధి
(C)   1 & 2
(D)   1 లేదా 2


Show Answer


పేదరికం, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం తగ్గడమే ఆర్థికాభివృద్ధి అని నిర్వచించినది
(A)   GM. మెయిర్
(B)   మైఖైల్ పి. తొడారో
(C)   డడ్లీ సీర్స్
(D)   మిల్టన్


Show Answer


తలసరి జాతీయాదాయం యొక్క దీర్ఘకాలిక పెరుగుదలను ఆర్థికాభివృద్ధి అంటారు అని పేర్కొన్నది
(A)   GM. మెయిర్
(B)   మైఖైల్ పి. తొడారో
(C)   మిల్టన్
(D)   సెలిగ్‍మన్


Show Answer


ఆర్థికాభివృద్ధి ఒక బహుముఖమైన అభివృద్ధి ప్రక్రియ అని నిర్వచించినది
(A)   మైఖైల్ పి. తొడారో
(B)   మిల్టన్
(C)   మాల్థన్
(D)   రికార్డో


Show Answer


ఈ క్రింది వారిలో సంప్రదాయ వృద్ధి ఆర్థిక వేత్త
(A)   రికార్డో
(B)   మాల్థస్
(C)   ఆడమ్‍స్మిత్
(D)   పైఅందరూ


Show Answer


అల్పాభివృద్ధి చెందిన దేశాలు అల్పస్థాయి సమతౌల్యబోనులో బంది అయి ఉన్నాయని పేర్కొన్న ఆర్థికవేత్త
(A)   మాల్థస్
(B)   ఆడమ్‍స్మిత్
(C)   రిచర్డ్ ఆర్. నెల్సన్
(D)   రోస్టియన్ రోడాన్


Show Answer







అసంతులిత వృద్ధి వ్యుహాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్త
(A)   హర్ష్‌మన్
(B)   రాగ్నార్ నర్క్స్
(C)   ఎ.కె. సేన్
(D)   గున్నార్ మిర్దాల్


Show Answer




సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్త
(A)   హర్షమన్
(B)   రాగ్నార్ నర్క్స్
(C)   రాల ప్రిబిష్
(D)   ఏ.కె. సేన్


Show Answer


ఉత్పత్తి పద్ధతుల ఎంపిక సిద్ధాంతాలను ప్రతిపాదించినది
(A)   హ్యాన్ సింగర్
(B)   గున్నార్ మిర్దాల్
(C)   ఏ.కె. సేన్
(D)   హర్షమన్


Show Answer


ఈ క్రింది వానిలో ఆర్థికాభివృద్ధిలో ఇమిడి ఉండే అంశం
(A)   తలసరి వాస్తవిక జాతీయాదాయం పెరుగుదల
(B)   ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధికి దోహదపడే నిర్మాణాత్మక మార్పులు రావడం
(C)   పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గి ఉపాధి పెరుగుట, సంస్థాగత, సాంకేతిక మార్పులు వచ్చుట
(D)   పైవన్నీ


Show Answer


ఈ క్రింది వానిలో ఆర్థికాభివృద్ధిలో ఇమిడి ఉండే అంశం
(A)   తలసరి వాస్తవిక జాతీయాదాయం పెరుగుదల
(B)   ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధికి దోహదపడే నిర్మాణాత్మక మార్పులు రావడం
(C)   పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గి ఉపాధి పెరుగుట, సంస్థాగత, సాంకేతిక మార్పులు వచ్చుట
(D)   పైవన్నీ


Show Answer



  • Page
  • 1 / 6