-->
1 - 20 of 20 MCQs found
ఈ క్రింది వానిలో ఆదాయేతర అభివృద్ధి మాపనం
(A)   నికర ఆర్థిక సంక్షేమ సూచి
(B)   తలసరి వినియోగ స్థాయి
(C)   తలసరి ఆదాయం
(D)   భౌతిక జీవన ప్రమాణ సూచి


Show Answer


భౌతిక జీవన ప్రమాణ సూచిని తయారుచేసిన ఆర్థికవేత్త
(A)   జేమ్స్ టోబిన్
(B)   మోరిస్ డేవిడ్
(C)   మేయర్
(D)   లూయిస్


Show Answer



భౌతిక జీవన ప్రమాణ అంశ సూచి విలువ = ...............
(A)   వాస్తవ విలువ - కనిష్ట విలువ / గరిష్ట విలువ - కనిష్ట విలువ
(B)   వాస్తవ విలువ + కనిష్ట విలువ / గరిష్ట విలువ + కనిష్ట విలువ
(C)   గరిష్ట విలువ - కనిష్ట విలువ / వాస్తవ విలువ - కనిష్ట విలువ
(D)   వాస్తవ విలువ - కనిష్ట విలువ / గరిష్ట విలువ + కనిష్ట విలువ


Show Answer






మానావాభివృద్ధి సూచికలో పరిగణించబడే అంశాలు
(A)   దీర్ఘకాల ఆరోగ్యవంతమైన జీవనం
(B)   విజ్ఞానం
(C)   జీవన ప్రమాణం
(D)   పైవన్నీ


Show Answer


మానవాభివృద్ధి సూచికలో మొదటి అంశమైన "దీర్ఘకాల ఆరోగ్యవంతమైన జీవనం"లో ఆయుర్దాయాన్ని ఏ వయసు నుండి అంచనా వేస్తారు
(A)   జన్మించిన నాటి నుండి
(B)   5 సంవత్సరాలు
(C)   10 సంవత్సరాలు
(D)   15 సంవత్సరాలు


Show Answer




మానవాభివృద్ధి సూచికను గణించడంలో 2010 కి ముందు ఏ మధ్యమం (Mean Value) ను తీసుకున్నారు ?
(A)   అంక మధ్యమం
(B)   గుణ మధ్యమం
(C)   హరాత్మక మధ్యమం
(D)   అంక గుణ మధ్యమం


Show Answer



అర్థశాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు
(A)   కారల్‍మార్క్స్
(B)   ఆడమ్‍స్మిత్
(C)   రికార్డో
(D)   జాన్ మార్షల్


Show Answer


ఆర్థిక అభివృద్ధి అనగా .............
(A)   ఒక దేశం నిజ జాతీయాదాయం స్థిరంగా ఉండడం
(B)   జాతీయాదాయంలో ఒక సంవత్సరకాలంలో సంభవించిన ద్రవ్య, పెరుగుదల
(C)   వ్యవసాయరంగంలో వృద్ధిని అధిగమించిన పారిశ్రామిక రంగం వృద్ధి
(D)   ఆర్థిక వ్యవస్థలో నిర్మానాత్మక మార్పులతో సంభవించిన దీర్ఘకాలిక ఆర్థికావృద్ధి


Show Answer


క్రింది వానిలో అల్పస్థాయి అభివృద్ధి చెందిన దేశాల లక్షణాకానిది ?
(A)   అధిక జనాభా వృద్ధి రేటు
(B)   అధిక నిరుద్యోగిత రేటు
(C)   అధిక పొదుపు ప్రవృత్తి
(D)   అధిక నిరక్షరాస్యత రేటు


Show Answer


సైమన్ కుబ్‍నెట్స్ ప్రకారం ఆర్థిక వృద్ధి తొలి దశలో................
(A)   సాపేక్ష ఆదాయ అసమానత్వం తగ్గుతుంది
(B)   సాపేక్ష ఆదాయ అసమానత్వం పెరుగుతుంది
(C)   ఆదాయ అసమానత్వం తగ్గుతుంది
(D)   ఆదాయ పంపిణి U ఆకారంలో ఉంటుంది


Show Answer



Gender Empowerment Measureలో పరిగణించే అంశాలు
(A)   ఆర్థిక భాగస్వామ్యం మరియు నిర్ణయాలు తీసుకోవడం
(B)   రాజకీయ భాగస్వామ్యం మరియు నిర్ణయాలు తీసుకోవడం
(C)   ఆర్థిక వనరులపై ఆధిక్యత
(D)   పైవన్ని


Show Answer


  • Page
  • 1 / 1