-->
1 - 20 of 36 MCQs found
రాజ్యాంగ సవరణ విధానాన్ని భారత్ ఏ దేశం నుండి గ్రహించింది?
(A)   జర్మని
(B)   రష్యా (USSA)
(C)   దక్షిణాఫ్రికా
(D)   అమెరికా


Show Answer


రాజ్యాంగంలోని ఏ భాగంలో రాజ్యాంగ సవరణ ను పొందుపర్చారు?
(A)   XII భాగం
(B)   XXII భాగం
(C)   XX భాగం
(D)   XIX భాగం


Show Answer


రాజ్యాంగంలోని ఏ ప్రకరణ రాజ్యాంగ సవరణ పద్దతిని పేర్కొంటుంది?
(A)   369
(B)   268
(C)   368
(D)   386


Show Answer


భారత రాజ్యాంగాన్ని ఎన్ని పద్ధతుల్లో సవరించవచ్చు?
(A)   2 పద్ధతుల్లో
(B)   3 పద్ధతుల్లో
(C)   4 పద్ధతుల్లో
(D)   1 పద్ధతిలో


Show Answer


368 ప్రకరణ ను ఇప్పటి వరకు ఎన్ని సార్లు సవరించారు?
(A)   2 పర్యాయాలు
(B)   3 పర్యాయాలు
(C)   1 పర్యాయం
(D)   ఏదీకాదు


Show Answer


కింది వాటిలో వేటిని రాజ్యాంగ సవరణలుగా పేర్కొంన్నారు?
(A)   నూతన రాష్ట్రాల ఏర్పాటు
(B)   ప్రాథమిక హక్కుల సవరణ
(C)   రాష్త్రపతి ఎన్నిక సవరణ
(D)   రాజ్యాంగ సవరణ పద్దతి


Show Answer


భారతరాజ్యాంగాన్ని ధృడ రాజ్యాంగం అని ఎందుకంటారు?
(A)   మన చట్టాలు కఠినంగా ఉండటం వల్ల
(B)   సవరించడానికి చాల సులభంగా ఉండటం వల్ల
(C)   2/3 వంతు మెజారిటీతో సవరణ వల్ల
(D)   పైవన్ని


Show Answer


రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఎవరి పాత్ర నామమాత్రం?
(A)   రాజ్య సభ
(B)   రాష్ట్ర శాసన సభలు
(C)   రాష్త్రపతి
(D)   పైవేవి కావు


Show Answer


ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లును తప్పని సరిగా ఆమోదం తెలపాలి అనే నియమాన్ని చేర్చారు?
(A)   42 వ రాజ్యాంగ సవరణ చట్టం
(B)   44 వ రాజ్యాంగ సవరణ చట్టం
(C)   24 వ రాజ్యాంగ సవరణ చట్టం
(D)   22 వ రాజ్యాంగ సవరణ చట్టం


Show Answer


పార్లమెంట్ ఉభయసభల మధ్య వ రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో వివాదం తలెత్తితే ప్రత్యామ్నాయం?
(A)   సంయుక్త సమావేశం
(B)   రాష్ట్రపతి జోక్యం
(C)   లోక్ సభ ప్రత్యేక సమావేశం
(D)   పైవేవి కావు


Show Answer


రాజ్యాంగంలోని మదటి సవరణ క్రింది వానిలో దేనికి మార్పు తెచ్చింది?
(A)   ఆదేశిక సూత్రాలకు
(B)   ప్రాథమిక హక్కులకు
(C)   జీతభత్యాలకు
(D)   ఎన్నికలకు


Show Answer


మొదటి రాజ్యాంగ సవరణ ఏ సం..లో తెచ్చారు?
(A)   1950
(B)   1951
(C)   1952
(D)   1953


Show Answer


ఇప్పటి వరకు ఏ సవరణ ద్వారా ఎక్కువ అంశాలు సవరించబడ్డాయి?
(A)   42 వ సవరణ
(B)   43 వ సవరణ
(C)   44 వ సవరణ
(D)   45 వ సవరణ


Show Answer


ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రభుత్వం 6 - 14 సం..రాల పిల్ల లందరికి నిర్బందోచిత విద్యనందించారు?
(A)   85
(B)   96
(C)   86
(D)   98


Show Answer


SC ST లకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించారు?
(A)   84
(B)   94
(C)   85
(D)   95


Show Answer


జాతీయ న్యాయ నియమకాల కమీషన్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పరచారు?
(A)   108
(B)   115
(C)   99
(D)   100


Show Answer


SC ST లకు 2020 వరకు రిజర్వేషన్లను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పొడిగించారు?
(A)   85
(B)   95
(C)   105
(D)   115


Show Answer


పార్టీ పిరాయించిన సభ్యులు 2 సం..ల వరకు ఎలాంటి పదవులు చేపట్టరాదు అని పేర్కొన్న సవరణ ఏది?
(A)   90
(B)   92
(C)   91
(D)   93


Show Answer


2015 Aprli వరకు పార్లమెంట్ ఎన్ని సవరణ చట్టాలను ఆమోదించారు?
(A)   122
(B)   115
(C)   99
(D)   109


Show Answer


ఎన్నో సవరణల ద్వారా భారత రాజ్యాంగానికి 10 వ షెడ్యుల్ ను కలపడం జరిగింది?
(A)   32 వ సవరణ
(B)   42 వ సవరణ
(C)   35 వ సవరణ
(D)   52 వ సవరణ


Show Answer


  • Page
  • 1 / 2