-->
1 - 20 of 40 MCQs found


'Green Index' ను అభివృద్ధి చేసిన సంస్థ
(A)   UNDP
(B)   ప్రపంచ బ్యాంకు
(C)   IMF
(D)   UNO


Show Answer


'Green index' గణనలో పరిగణలోకి తీసుకునే అంశం
(A)   ఉత్పత్తి చేయబడిన ఆస్తులు
(B)   సహజ వనరులు
(C)   మానవ వనరులు
(D)   పైవన్ని


Show Answer





ధరల పెరుగుదల వలన జాతీయాదాయం పెరిగితే...........
(A)   ప్రజా సంక్షేమ పెరగకపోవచ్చు
(B)   వాస్తవ ఆర్థిక సంక్షేమ క్షీణించవచ్చు
(C)   1 & 2
(D)   ఏదీకాదు


Show Answer





అమర్త్యసేన్ యొక్క ప్రజా సంక్షేమ సూత్రం అయిన W=μ(1−G) లో G దీనిని తెలుపుతుంది
(A)   సంక్షేమం
(B)   తలసరి ఆదాయం
(C)   జాతీయాదాయం
(D)   ఆదాయ అసమానతల కొలమానం


Show Answer


ఈ క్రింది వానిలో అమర్త్యసేన్ ప్రజా సంక్షేమ సూత్రాన్ని అనుసరించి సంక్షేమం పెరిగే సందర్భం......
(A)   G స్థిరంగా ఉండాలి
(B)   μ తగ్గాలి
(C)   G పెరగాలి
(D)   μ పెరగాలి


Show Answer


అమర్త్యసేన్ సూత్రంలో ఆదాయ అసమానతల కొలమానం శూన్యమైతే ప్రజా సంక్షేమం దేనికి సమానం
(A)   తలసరి ఆదాయం
(B)   జాతీయాదాయం
(C)   నికర జాతీయాదాయం
(D)   వాస్తవ జాతీయాదాయం


Show Answer


నేరం, వనరుల క్షీణత, రక్షణ వ్యయం వంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటూ రూపొందించిన సూచి.............
(A)   EDI (Economic Development Index)
(B)   SPI (Social progress Indicator)
(C)   GPI (Genuine progress Indicator)
(D)   ఏదీకాదు


Show Answer


బిగ్ పుష్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్త
(A)   రోజన్ స్టీమ్ - రోడాన్
(B)   మహబూబ్ ఉల్ - హక్
(C)   డేవిడ్ మోరిస్
(D)   కీన్స్


Show Answer


పేదరిక విషవలయం అనగా
(A)   తక్కువ ఉత్పాదకత మరియు తక్కువ ఆదాయం
(B)   ఎక్కువ ఉత్పాదకత మరియు తక్కువ ఆదాయం
(C)   ఎక్కువ పొదుపు మరియు ఎక్కువ పెట్టుబడి
(D)   తక్కువ పొదుపు మరియు ఎక్కువ పెట్టుబడి


Show Answer


నిలదొక్కుకునే అభివృద్ధి దీనికి వర్తిస్తుంది
(A)   ప్రస్తుత తరం వారి అవసరాలను, భవిష్యత్తు తరం వారి అవసరాలను పాడుచేయకుండా తీర్చడం
(B)   భవిష్యత్తు తరం వారి అవసరాలను, ప్రస్తుత తరం వారి అవసరాలను ప్రక్కకు పెట్టకుండా తీర్చడం
(C)   ప్రస్తుత తరం వారి అవసరాలను, ప్రక్కకు పెట్టి, భవిష్యత్తు తరం వారి అవసరాలను తీర్చడం
(D)   ఏదీకాదు


Show Answer


క్రింది వానిలో ఏది ఆర్థికేతర కారకం కాదు
(A)   మానవ వనరులు
(B)   సాంఘిక దృక్పథాలు
(C)   మూలధణ సంచయనం
(D)   రాజకీయ సంచయనం


Show Answer


హరార్డ్ - డోమర్ నమూనాలో సమతౌల్య వృద్ధి దేనిపై ఆధారపడుతుంది
(A)   పొదుపు రేటు మరియు ఉత్పత్తి మూలధనరేటు
(B)   పొదుపు రేటు మరియు జనాభివృద్ధిరేటు
(C)   పెట్టుబడి రేటు మరియు ద్రవ్యం సప్లయి
(D)   వడ్డీరేట్లు మరియు ద్రవ్య ధరలు


Show Answer


  • Page
  • 1 / 2