-->
1 - 20 of 20 MCQs found

వృద్ధి, అభివృద్ధికి సంబంధించి క్రింది వానిలో దేనిని వృద్ధిగా పిలుస్తారు
(A)   ద్రవ్య రూపంలో ఉన్న GNP వృద్ధి
(B)   ద్రవ్య రూపంలో తలసరి ఆదాయ వృద్ధి
(C)   వాస్తవ రూపంలో ఉన్న GNP వృద్ధి
(D)   వాస్తవ రూపంలో ఉన్న తలసరి ఆదాయ వృద్ధి


Show Answer




కారల్‍మార్క్స్ అభివృద్ధి దశల సిద్ధాంతంలో రెండవ దశ
(A)   భూస్వామ్య దశ
(B)   బానిసదశ
(C)   సౌమ్యవాద దశ
(D)   పెట్టుబడిదారీ దశ


Show Answer


మనిషిని మనిషి దోపిడీ చేయు విధానం ప్రారంభమయ్యే కారల్‍మార్క్స్ అభివృద్ధి దశ
(A)   మొదటి దశ
(B)   రెండవ దశ
(C)   మూడవ దశ
(D)   నాల్గవ దశ


Show Answer


కారల్‍మార్క్స్ స్థిర మూలధనం (C), చర మూలధనం (V) మరియు మిగులు విలువ (S) ల అధారంగా ప్రతిపాదించిన భావన
(A)   శ్రామిక దోపిడి
(B)   ఆర్గానిక్ కాంపోజిషన్ ఆఫ్ కాపిటల్ (OCC)
(C)   లాభాల రేటు
(D)   పైవన్నీ


Show Answer


సాంకేతిక ప్రగతి మరియు నిరుద్యోగిత రేటుల మధ్య సంబంధం
(A)   అనులోమ
(B)   విలోమ
(C)   రుణాత్మకం
(D)   ఏదీకాదు


Show Answer


కుజ్‍నెట్స్ ప్రకారం ఆర్థికాభివృద్ధి ప్రారంభంలో ఏ ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది
(A)   పారిశ్రామిక
(B)   సేవారంగ
(C)   వ్యవసాయరంగ
(D)   పెట్టుబడిదారీ


Show Answer




రోస్టవ్ 5 దశలలో అతిముఖ్యమైన దశ
(A)   సాంప్రదాయ సమాజం
(B)   ప్లవన దశ
(C)   పరిపక్వ దశకు గమనం
(D)   సామూహిక వినియోగం


Show Answer


రోస్టవ్ యొక్క ఏ వృద్ధి దశలో విప్లవ మార్పులు వస్తాయి ?
(A)   సామూహిక వినియోగం
(B)   ప్లవన దశకు ముందున్న పరిస్థితులు
(C)   పరిపక్వ దశకు గమనం
(D)   ప్లవనదశ


Show Answer




రోస్టవ్ యొక్క ఏ వృద్ధి దశలో నూతన పురోగామి రంగాలు సృష్టించబడతాయి
(A)   పరిపక్వ దశకు గమనం
(B)   ప్లవనం దశ
(C)   సామూహిక వినియోగం
(D)   సాంప్రదాయ సమాజం


Show Answer


జాతీయాదాయంలో సేవా రంగం నుండి వాటా వస్తున్నప్పటికి అల్ప అభివృద్ధి చెందిన దేశం........
(A)   భారతదేశం
(B)   పాకిస్తాన్
(C)   శ్రీలంక
(D)   ఇండోనేషియా


Show Answer


సాంప్రదాయ సమాజాన్ని Pre Industrial Stage అని కూడా అంటారు. ఈ దశలో ఉత్పత్తి ఫలం..........
(A)   పరిమితంగా ఉంటుంది
(B)   అపరిమితంగా ఉంటుంది
(C)   అనిశ్చితంగా ఉంటుంది
(D)   చెప్పలేము


Show Answer


ప్లవన దశకు కావలసిన ముందు పరిస్థితి..............
(A)   వ్యాపార వాణిజ్యం విస్తరిస్తుంది
(B)   పెట్టుబడులు పెరుగుతాయి
(C)   ఆధునికోత్పత్తి సంస్థలు ఏర్పడుతాయి
(D)   పైవన్నీ


Show Answer


రోస్టవ్ యొక్క చివరి వృద్ధి దశ అయిన "సామూహిక వినియోగం" లో జరిగే పరిణామం.........
(A)   పట్టణ జనాభా పెరుగును
(B)   సమాజ దృష్టి సప్లై నుండి డిమాండుకు పెరుగుతుంది
(C)   సమాజ దృష్టి ఉత్పత్తి సమస్యల నుండి సంక్షేమ సమస్యల వైపు మళ్ళుతుంది
(D)   పైవన్నీ


Show Answer


  • Page
  • 1 / 1