(A)ఆర్థికాభివృద్ధి అను భావనతో సమానమైనది (B)ఆర్థికాభివృద్ధి అను భావన కంటే సంకుచితమైనది (C)ఆర్థికాభివృద్ధి అను భావన కంటే విశాలమైనది (D)ఆర్థికాభివృద్ధి అను భావనతో సంబంధంలేదు
(A)ప్రస్తుత ధరలలోని జాతీయాదాయంలో పెరుగుదల (B)స్థిరమైన ధరలలోని జాతీయాదాయంలో పెరుగుదల (C)వాస్తవ తలసరి ఆదాయంలో నిరంతర పెరుగుదల (D)ప్రస్తుత ధరలలోని తలసరి ఆదాయంలో పెరుగుదల