[Ans: b] Explanation: ప్రకరణ 76(4) ప్రకారం రాష్ట్రపతి అభిష్టం ఉన్నత వరకు అటార్నీ జనరల్ పదవిలో కొనసాగుతాడు. ఇతనికి నిర్ణిత పదవీకాలం లేదు. ప్రస్తుతం ఇతని వేతనం నెలకు Rs. 90,000
(A)జాతీయ పార్టీ గుర్తు ఇంకెవరికి కేటాయించదు. (B)లోక్ సభ ఎన్నికల్లో DD, రేడియో ప్రభుత్వ ప్రసార మాధ్యమాల్లో ఉచిత ప్రచార అవకాశం (C)నామినేషన్ల సమయంలో ప్రతిపాదనకు ఒక్కరు చాలు (D)పైవన్నీ
(A)కేంద్ర హోంమంత్రి అన్ని జోనల్ కౌన్సిళ్ళకు చైర్మన్ గా వ్యవహరిస్తాడు. (B)ప్రతి జోనల్ కౌన్సిల్ లోని రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఒక్కొక్కరు ఒక్కొక్క సం. చొప్పున రొటేషన్ పద్ధతిలో ఆ జోనల్ కౌన్సిల్ కు ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తారు. (C)జోనల్ కౌన్సిల్ లోని ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతి రాష్ట్రం నుండి ఆ రాష్ట్ర గవర్నర్ చే నామినేట్ చేయబడిన ఇద్దరు మంత్రులు, ఉంటారు. (D)పైవన్నీ
[Ans: d] Explanation: ప్రతి మండలిలోని ప్రతి కేంద్ర పాలిత ప్రాంతం నుండి రాష్ట్రపతి నియమించిన ఇద్దరు సభ్యులు, ఒక్కోమండలికి ప్రణాళిక సంఘం నామినేట్ చేసిన ఒక వ్యక్తి, ఆ మండలిలోని రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలు, ఒక్కో రాష్ట్రం నామినేట్ చేసిన ఆ రాష్ట్రానికి చెందిన అభివృద్ధి కమీషనర్ లేదా అధికారి.
[Ans: c] Explanation: సర్పంచ్ పదవికి 8వ తరగతి, రిజర్వ్డ్ గిరిజన ప్రాంతాలకు 5వ తరగతి చదివి ఉండాలి. జిల్లా పరిషత్ లేదా సమితి ఎన్నికల్లో పోటీ చేయాలంటే 10వ తరగతి చదివి ఉండాలి.
[Ans: a] Explanation: సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు నిరన్త పదవీకాలం ఉండదు.
65 సం. వచ్చే వరకు పదవిలో ఉంటారు. సుప్రీంకోర్టు వయస్సు సంబంధించిన వివాదాలను పార్లమెంట్ నియమించిన ఒక అథారిటీ పరిష్కరిస్తుంది.
(A)అతి ఎక్కువ కాలం పనిచేసిన 2వ ముఖ్యమంత్రి - కాసు బ్రహ్మానంద రెడ్డి (B)అతి తక్కువ కాలం పదవిలో ఉన్న ముఖ్యమంత్రి - భవనం వెంకట్రామ్ రెడ్డి (C)అత్యధికకాలం పదవిలో ఉన్న ముఖ్యమంత్రి - నారా చంద్రబాబు నాయుడు (D)విధాన పరిషత్ నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి - భవనం వెంకట్రాం రెడ్డి
[Ans: b] Explanation: ప్రకరణ 48ని అనుసరించి రాష్ట్రాలలో గోవధ నిషేధం అమలులో ఉంది. కెరుక, పశ్చిమబెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, సిక్కింలలో తప్ప మిగతా అన్ని రాష్ట్రాలలో గోవధను నిషేధిస్తూ చట్టాలు చేస్తాయి.
[Ans: a] Explanation: అర్జాల్ తరగతికి చెందిన ముస్లింలను SC జాబితాలో లేదా BC జాబితాలో చేర్చాలి. ప్రాతినిధ్య సంస్థల్లో, విద్య సంస్థల్లో ముస్లింలకు తగినంత ప్రాతినిధ్యం లభించేందుకు నామినేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలి.
(A)గవర్నర్ వ్యవస్థ రద్దు (B)గవర్నర్ ను నియమించడానికి ముందు సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అంగీకారం (C)రాష్ట్ర గవర్నర్ పై అభిశంసనకు అవసరమయిన ప్రకరణ ప్రవేశపెట్టడం. (D)నియమిత కాల వ్యవధి తర్వాత గవర్నర్ లను రాష్ట్రాల మధ్య బదిలీ చేయడం.
[Ans: a] Explanation: సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇతర న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉద్యోగులు వారి విధి నిర్వాహణలో నిర్వహించిన విధులకు జవాబుదారి కాదు.
రాష్ట్రపతి, గవర్నర్ ల విధి నిర్వాహణలో నిర్వహించిన విధులకు ఏ న్యాయస్థానానికి జవాబుదారి కాదు. వారి పై క్రిమినల్ కేసులు పెట్టరాదు. సివిల్ దావా వేయాలంటే 2 నెలల ముందు సూచన చేయాలి.
(A)ప్రకరణ 330 ప్రకారం, లోక్ సభ ఎన్నికల్లో SC, ST లకు రిజర్వేషన్లు ఉన్నాయి. (B)లోక్ సభలో స్త్రీలకు, మైనార్టీలకు, వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు లేవు. (C)లోక్ సభ నియోజక వర్గాల సంఖ్య 2030 వరకు మారదు. (D)14వ లోక్ సభ ఎన్నికల్లో తొలిసారి దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఉపయోగించారు.