-->
1 - 20 of 150 MCQs found
1911 లో ఎక్కడ జరిగిన మహిళా సమావేశంలో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించారు ?
(A)   సింగపూర్
(B)   కోపెన్ హాగన్
(C)   టోక్యో
(D)   రియో డిజెనెరియో


Show Answer





స్థానిక సంస్ధల పంచాయతీ ఎన్నికలలో మహిళలకు 1/3 వ వంతు రిజర్వేషన్లు కల్పించాలని తెలిపే ప్రకరణ ఏది ?
(A)   ప్రకరణ 243 (J)
(B)   ప్రకరణ 243 (D)
(C)   ప్రకరణ 243 (M)
(D)   ప్రకరణ 243 (C)


Show Answer


ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ?
(A)   పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిషేధ చట్టం - 2013
(B)   బాలల పై లైంగిక దాడుల నియంత్రణ చట్టం - 2012
(C)   లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం -1994
(D)   ముస్లిం మహిళల హక్కుల రక్షణ చట్టం - 1984


Show Answer


స్వయం సహాయక బృందాల విధులను గుర్తించండి ?
(A)   బ్యాంకుల నుండి ఆర్థిక సహాయం
(B)   కుటుంబ కనీస అవసరాలకు తక్కువ వడ్డీతో అప్పులు వాయిదా ల పై వసూలు చేస్తూ ఆర్థిక అభివృద్ధి పొందడం
(C)   పిల్లల సంరక్షణ, విద్య, ఆరోగ్య, కుటుంబ నియంత్రణ
(D)   పైవన్నీ


Show Answer


ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం క్రింద మహిళలలకు (రెండు ప్రసవాలకు మాత్రమే) ఎన్ని వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు ?
(A)   10,000 రూ.
(B)   6,000 రూ.
(C)   80,000 రూ.
(D)   12,000 రూ.


Show Answer







రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం క్రింద వ్యాధి ఏదైనా చికిత్స ఖర్చు ఎంత దాటితే ప్రభుత్వమే చెల్లిస్తుంది ?
(A)   2,000 రూ.
(B)   1,000 రూ.
(C)   1,500 రూ.
(D)   2,500 రూ.


Show Answer


BC అభ్యుదయ పథకం క్రింద పట్టణ ప్రాంతాలలో వ్యక్తిగత ఋణం క్రింద ఎంత శాతం సబ్సిడీతో అమలు అవుతుంది ?
(A)   50 %
(B)   100 %
(C)   60 %
(D)   70 %


Show Answer



వెట్టి చాకిరి నిర్మూలన చట్టం ఏ సంవత్సరం రూపొందించారు ?
(A)   1976
(B)   1971
(C)   1981
(D)   1974


Show Answer


జాతీయ SC కమిషన్ చైర్మన్ ఎవరు ?
(A)   రామ్ శంకర్ కథేరియా
(B)   జస్టిస్ S. రాజేంద్ర బాబు
(C)   K.G. బాలకృష్ణన్
(D)   J.S. వర్మ


Show Answer




  • Page
  • 1 / 8