(A)వీనస్ నగరంలో ధనవంతుడైన వ్యాపారి (B)వీనస్ లో పలువురు ధనవంతలైన వ్యాపారుల్లో ఒకడు (C)నిజాయితీపరుడు, దయార్ద్ర హృదయుడు అయితే ధనవంతుడుకాడు (D)ధనవంతుడు, శక్తివంతుడు
(A)పోర్టియాను గెలుచుకోవాలనుకున్నాడు. (B)ఆమె మనసు గెలుచుకోగలనన్న ధీమాతో ఉన్నాడు. (C)పోర్టియా ప్రేమకోసం పరితపించాడు. (D)పోర్టియా ఎలా వ్యవహరిస్తుందో ఊహించలేకపోయాడు.
(A)6-13 శతాబ్దాల కాంబోజ శాసనాలు భారతదేశంలో సంబంధాన్ని తెలుపుతాయి. (B)10-13 శతాబ్దాల మధ్య కాంభోజను పాలించిన రాజులందరు బౌద్ధులు, మంత్రులంతా హిందువులు (C)కీర్తి పండితుడు బుద్ద పూజతోబాటు శివపూజను కూడా చేసేవాడు (D)మంత్రులు బౌద్ధాలయాలను నిర్మించారు.