-->
1 - 20 of 150 MCQs found
కాలేయము యొక్క విధి ఏమిటి ?
(A)   పైత్య రసం
(B)   ఆర్. బి. సి తయారీ విచ్చిత్తి
(C)   గ్లైకోజన్ నిల్వ
(D)   పైవన్నీ


Show Answer


ఇన్సులిన్ ఏ కణాల నుంచి ఉత్పత్తి చేయబడును ?
(A)   బీటా కణాలు
(B)   ఆల్ఫా కణాలు
(C)   గామా కణాలు
(D)   పైవన్నీ


Show Answer


విటమిన్ - ఎ కనుక్కొన్న శాస్త్రవేత్త ఎవరు ?
(A)   మెక్ కల్లమ్ & డేవిస్
(B)   జేమ్స్ లిండ్ & జెంట్ గ్యార్జి
(C)   ఇపాన్స్ & బిషప్
(D)   డామ్


Show Answer


విసర్జక వ్యవస్థలో ఎక్కువగా ఉన్న పదార్థం ?
(A)   నీరు
(B)   ఆమ్లాలు
(C)   క్షారాలు
(D)   యూరియా


Show Answer


ఆపిల్ లో ఉండే ఆమ్లం ఏది ?
(A)   లినోలిక్ ఆమ్లం
(B)   సిట్రిక్ ఆమ్లం
(C)   మాలిక్ ఆమ్లం
(D)   ఫార్మిక్ ఆమ్లం


Show Answer


అంధనాళాన్ని మరియు జెజునాన్ని కలిపే భాగం ?
(A)   ఆంత్ర మూలం
(B)   శేషాంత్రికం
(C)   కోలాన్
(D)   పురీషనాళం


Show Answer


జీవితాంతం నీరు త్రాగని కీటకం ఏది ?
(A)   లెపిస్మా
(B)   బొద్దింక
(C)   బద్దె పురుగు
(D)   ఎఖైనోడర్మేటా


Show Answer



ప్రపంచంలో అత్యంత భారీ టెలిస్కోప్ నిర్మించబడుతున్న ప్రదేశం ఏది?
(A)   మౌనికియా
(B)   పారిస్
(C)   బీజింగ్
(D)   క్యూబెక్


Show Answer


ఈ క్రింది వానిలో సరైంది ఏది? 1) సాహ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ కలకత్తాలో కలదు. 2) ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ - అలహాబాద్ లో కలదు. 3) టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ - ముంబై లో కలదు.
(A)   1, 2, 3
(B)   1, 3
(C)   1,2
(D)   2, 3


Show Answer


ఈ క్రింది వానిలో సరైంది ఏది? 1) పిండి పదార్ధాలు ఒక గ్రామ్ నుండి వెలువడే శక్తి 4k కాలరీస్ 2) క్రొవ్వులు ఒక గ్రామ్ వెలువడే శక్తి 9.0k కాలరీస్
(A)   1 only
(B)   2 only
(C)   1 & 2
(D)   None


Show Answer



ఈ క్రింది వానిలో భిన్నమైంది?
(A)   గవద బిళ్ళలు, చికెన్ గున్యా
(B)   టెటానస్, క్షయ
(C)   అమీబియాసిస్, మలేరియా
(D)   కాండి డియాసిస్, కాలా అజార్


Show Answer


ఈ క్రింది వానిలో సరైంది గుర్తించండి? 1) విత్తనం అధ్యయనంను స్పెర్మాలజీ అంటారు. 2) అతి పెద్ద విత్తనం కలిగిన మొక్క - ఆర్కిడేసి మొక్కలు 3) అతి చిన్న విత్తనం కలిగిన మొక్క - లోడీషియా
(A)   1, 2, 3
(B)   1 మాత్రమే
(C)   2 మాత్రమే
(D)   3 మాత్రమే


Show Answer


ఈ క్రింది వానిలో సరైంది ఏది? 1) ఆర్యభట్ట సూర్య సిద్ధాంతం, సున్నా(0) మొదటగా ప్రతిపాదించాడు. 2) వరాహమిహిరుడు న్యూటన్ కంటే ముందు భూమికి గురుత్వాకర్షణ శక్తి గలదని నిరూపించాడు.
(A)   1 only
(B)   2 only
(C)   1 & 2
(D)   None


Show Answer




సమతల గాజు పలకకు రెండవ వైపున ఏ రసాయన పదార్ధంతో పూయటం వలన ఆ గాజు పలక సమతల దర్పణం వలే పని చేస్తుంది?
(A)   మెగ్నిషియం సిలికేట్
(B)   సిల్వర్ బ్రోమైడ్
(C)   ఐరన్ ఆక్సైడ్
(D)   పొటాషియం పర్మాంగనేట్


Show Answer


ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే పరికరం
(A)   పియో గ్రఫి
(B)   ఆడియో గ్రఫి
(C)   ఫోటోగ్రఫి
(D)   మైక్రోఫోన్


Show Answer


గర్భస్థ శిశువుకు సంబంధించిన పరీక్షకు ఉపయోగించబడు తరంగాలు ఏవి?
(A)   అతినీలలోహిత కిరణాలు
(B)   అతిధ్వనులు
(C)   పరశ్రవ్యాలు
(D)   ఎక్స్-కిరణాలు


Show Answer


  • Page
  • 1 / 8