-->
1 - 20 of 150 MCQs found
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సి. ఎం. హోదాలో లేని వారు ఎవరు?
(A)   ఆళ్లనాని
(B)   అంజాద్ భాషా
(C)   నారాయణ స్వామి
(D)   అవంతి శ్రీనివాస్


Show Answer


ఈ క్రింది వానిలో సరి కాని జత ఏది?
(A)   మేకతోటి సుచరిత - హోం, విపత్తు నిర్వహణ మంత్రి
(B)   ఆది మూలపు సురేష్‌ - విద్యాశాఖ మంత్రి
(C)   మాలగుండ్ల శంకర్ నారాయణ - ఉపాధి శిక్షణ మంత్రి
(D)   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - గ్రామీణాభివృధి, గనుల శాఖ మంత్రి


Show Answer











ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం ?
(A)   ఆగస్టు 9
(B)   ఆగస్ట్ 8
(C)   ఆగస్టు 7
(D)   ఆగస్టు 10


Show Answer


డై శాకరైడ్ లు కానిది ఏది ఈ క్రింది వానిలో?
(A)   సుక్రోజ్
(B)   లాక్టోజ్
(C)   రైబోజ్
(D)   మాల్టోజ్


Show Answer


మానవ శరీరంలో ద్రవ్యరాశిపరంగా అతి సమృద్ధిగా ఉన్న మూలకం ఏది?
(A)   ఆక్సిజన్ (ఆమ్లజని)
(B)   కర్బనం
(C)   ఉదజని
(D)   కాల్షియం


Show Answer



మెదడు వాపు వ్యాధి నిర్ధారించే పరీక్ష ఏది?
(A)   మాంటాక్స్
(B)   లాంబర్ టెస్టు
(C)   వైడల్ టెస్టు
(D)   షీక్ టెస్టు


Show Answer


కేంద్ర ఒంటెల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
(A)   బావ్ నగర్
(B)   జోద్ పూర్
(C)   బికనూర్
(D)   జునాఘడ్


Show Answer


ఏరోసోల్ క్రింది వాటి యొక్క సూక్ష్మ ప్రకీర్ణము (dispersion)?
(A)   నీటిలో సూక్ష్మ గాలి బుడగలు
(B)   గాలిలో సూక్ష్మ ధ్రువ బిందువులు
(C)   నీటిలో సూక్ష్మ గ్రీజ్ కణాలు
(D)   నీటిలో సుద్ద మరియు ఇసుక కణాలు


Show Answer


రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఏది?
(A)   బ్యాటరీ సెల్
(B)   డైనయో
(C)   మోటార్
(D)   విద్యుత్ బల్బు


Show Answer


24 క్యారెట్ అంటే ఎన్ని గ్రాములు?
(A)   2.8 గ్రా.
(B)   3.8 గ్రా.
(C)   4.8 గ్రా.
(D)   6.8 గ్రా.


Show Answer


  • Page
  • 1 / 8